ఏ గ్రహ బాధలు వున్నా ...సరే గోప్రదక్షిణాలు చేయడం ..గ్రాసం లేక పండ్లు ..ఒకొక్క బాధ ను పట్టి ఒకొక్క పరిహారం చేసుకోవచ్చు ...ఏది చేతకానివారు దూడ తో ఉన్న ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తోక భాగములో దండం
పెట్టుకుంటే కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి ..నవగ్రహాల దానాలు ఇవ్వటానికి బ్రాహ్మణులు దొరక్క పోయినా అవి ఆవు కి సమర్పించి మీ సమస్యలు చెప్పుకొని మీ ఇష్ట దైవానికి పండు సమర్పిస్తే కూడా అది దైవానికి చెందుతుంది ..పితృదేవతలు కూడా ఆవులో వుంటారు ...వారికి ఏమి సమర్పించిన కూడా వారికి చెందుతుంది .
సెల్ ఫోన్ లో చిప్ లాగా ,..మెమోరి కార్డుల పెట్టినట్లు గా ఆవు లో కూడా పవర్ పాయింట్ లా కంటికి కనిపించని విధంగా అందరు దేవతలు ఆవు లో వున్నారు ..కపిలగోవు చాలా శ్రేష్ట్ మైనది ..అంటే మరీ నలుపు కాకుండా కొద్దిగా నలుపు గోధుమ మిక్స్ గా ఉంటుంది ..దానిని కపిల గోవు అంటారు ..ఇక అస్సలు గోవులు దొరకటమే కష్టంగా ఉన్నవారి కి ఏ గోవు ఆయునా మంచిదే .....అటువంటి గోపూజ ను చూసి కనీసం వినినా కూడా ఎంతో పుణ్యం
🙏🙏🙏🌹 ఓం నమో నారాయణా య...ఓంనమో భగవతే వాసుదేవాయ ..ఓం నమో విష్ణవే 🌹🌹🙏🙏
🙏🙏🙏🙏🌹🌹🌹 🌹🌹 ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🙏🙏🙏🙏
0 comments:
Post a Comment