ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది బాధ పడుతున్న మరొక సమస్య Spondylosys. అంటే మెడ దగ్గర నరాలు , discs, వాటిల్లో కలిగే సమస్య ఇది . మన దిన చర్య లో మనకు తెలియకుండానే కొన్ని సార్లు చేసే కొన్ని పనుల వల్ల ఈ సమస్య వస్తుంది . ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని సులువైన ఉపాయాలు , కొన్ని రకాల వ్యాయామాలు చేస్తే మంచిది .
ఇంకా ఈ సమస్య ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి :- .
1.బరువులు ఎత్తకూడదు .
2.బండి పై బరువులతో ప్రయాణం చెయ్యరాదు.
3.సీట్ లో నిటారుగా కూర్చోవాలి.
4.వంకర గా , వంగిపోయి అలా వివిధ postures. లో కూర్చోకండి
5.ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారు , మధ్య మధ్య లో సీట్ లో నుండి లేచి అటూ ఇటూ నడవండి .
6.అలానే రోజు కొద్దిసేపు బోర్లపడుకుని వీపు ఎముకలకు , నడుముకు వెన్నుపాము కు విశ్రాంతి ఇవ్వండి .
ఇలా పడుకోవటం వల్ల వెన్నుపాము మరియు ఎముకలపై ఒత్తిడి తగ్గుతుంది .
7.అలానే ఒక దుప్పటిని roll. చేసి మెడ క్రింద ఉంచి తలను కొంచెం ఎత్తిపెట్టి వెల్లకిలా కాసేపు పడుకోండి .
అయితే ఈ విధం గా బోర్లపడుకోవతం వంటివి భోజనం , బ్రేక్ ఫాస్ట్ చేసాక వెంటనే చెయ్యకండి .
8. painkillers. ని ఎక్కువగా వాడకండి . అసలైతే పూర్తిగా మాని వెయ్యటం మంచిది .
9. పై పైన massages. చేసుకోండి ఆయిల్స్, ఇంకా creams. వాడి . మహా నారాయణ తైలం తో massage. చేస్తే చాలా లాభం ఉంది .
10.ఈ massage.అయినాక ఆ joints. పై వేడి నీటిని పైన పోసుకుంటే చాలా విశ్రాంతి ఉంటుంది .
ఇక spondylosis. తో బాధ పడే వారికి ఆయుర్వేదం లో ఒక మందు ఉంది . అది Spondylon. ఇవి capsules. ఇది చాలా సేఫ్ డ్రగ్. నేను వాడుతున్నాను. ఆ అనుభవం తోనే వ్రాస్తున్నాను. ఇది మామూలుగా రోజు ఒకటి మాత్ర వేసుకోవాలి . ఒక వేళ బాధ ఎక్కువగా ఉంటె కొన్ని రోజులు ఉదయం ఒకటి , సాయంత్రం ఒకటి మాత్ర చొప్పున వేసుకోవాలి .

0 comments:
Post a Comment