Pages

Statue of Sushrutha world's first surgeon



ఈయన సుశృతుడు... ప్రపంచపు మొట్ట మొదటి సర్జన్! క్రీస్తుకు పూర్వమే ఆపరేషన్ అనే వైద్య ప్రక్రియ మొదలు పెట్టింది... ఈ భారతీయ హైందవ ఋషి పుంగవుడే! ఈయన విగ్రహాన్ని మెల్ బోర్న్ లోని తమ... రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్ లో ప్రతిష్ఠించుకున్నారు ఆ దేశం వారు. మన పూర్వీకులను మనం గుర్తించక పోయినా కనీసం విదేశీయులు అందరు గుర్తు పెట్టుకుంటున్నారు .  అది ఎంతో ఆనంద కరమైన విషయం.  ఇప్పటికైనా మనం ఈ అర్థరహిత మైన వాదాలను విడిచి మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను గురించి ముందు తరాల వారికి తెలియ చెయ్యటానికి ప్రయత్నిస్తే ఎంతో బాగుంటుంది .
 
 



0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online