పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగించే అతిముఖ్యమైన హెర్బ్ "బాసిల్". అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ హెర్బ్ను భారతదేశంలో "తులసి" గా పిలుస్తారు. ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని ఈ హెర్బ్ కలిగి ఉన్నందున, పాశ్చ్యాత్య దేశాలలో బాసిల్ మంచి ప్రజాదరణను పొందింది
"ప్లాంట్ ఫుడ్స్ ఫర్ హ్యూమన్ న్యూట్రిషన్" అని ప్రచురించినబడిన పత్రికా కథనం ప్రకారం, బాసిల్ అనే హెర్బ్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను, కొవ్వు స్థాయిలను తగ్గించి వచ్చని సూచించింది. భారత్లో చేపట్టిన అధ్యయనం ప్రకారం, బాసిల్ను మీ ఆహారంలో తప్పకుండా తీసుకోవడం వల్ల మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది అత్యంత సురక్షితమైన, ప్రభావంతమైన మార్గంగా చూపించబడింది. అంతేకాకుండా, జ్వరాన్ని తగ్గించడంలోనూ, జీర్ణశక్తిని పెంపొందించడంలోనూ, మీ నరాలను ఉద్రిక్తతను శాంత పరచుటలోనూ సహాయపడే యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-పరాసియాటిక్ లక్షణాలను ఇది కలిగి ఉంది.
1. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది : ఇది మీ జీవక్రియ ఒత్తిడిని పెంచే కారకాలను లక్ష్యంగా చేసుకుని, శరీర బరువును & కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ హెర్బ్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
2. మీ ఉదరాన్ని రక్షిస్తుంది : ఈ హెర్బ్, స్టమక్ అల్సర్కు కారణం అయిన ఆమ్లాల ప్రభావమును తగ్గించి, శ్లేష్మ సంబంధమైన స్రావాలను పెంచి, శ్లేష్మ కణాల పెరుగుదలను & వాటి జీవిత కాలాన్ని పొడిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
3. రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది : మీరు టైప్ 2 డయాబెటిస్ను కలిగి ఉంటే, మీ రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఈ హెర్బ్ చక్కగా పనిచేస్తుంది. బరువు పెరగటం, రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగటం, అధిక కొలెస్ట్రాల్ను, రక్తపోటు, ఇన్సులిన్ను నిరోధించడం వంటి మధుమేహ లక్షణాలను నిరోధించడంలో బాగా సహాయపడుతుంది
4. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది : ఈ హెర్బ్లో ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్, యాంటీ-ఫంగల్, అనాల్జేసిక్ & యాంటీ-ఇన్ఫ్లమేటరీ అనే వైద్య గుణాల కారణంగా నోటి అల్సర్, మొటిమలు, పెరిగిన మచ్చల వంటి అంటువ్యాధులకు సులువుగా చికిత్సను చేయవచ్చు.
5. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది : శరీరంలో నిల్వవున్న అవాంచితమైన విషవ్యర్ధాలను తొలగించడమే కాలేయం యొక్క ప్రధాన విధి. అలాంటి అవాంచిత విషపదార్ధాలలో ఊబకాయానికి దారి తీసే కొవ్వులను కూడా కలిగి ఉండవచ్చు.
6. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడం : ప్రతిరోజూ తులసి-టీని తీసుకోవడం వల్ల ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా మెరుగైన పనితీరును కలిగి ఉండడంతో పాటు, సరియైన రీతిలో ప్రేగులను కదిలించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించటంలో మీకు సహాయపడుతుంది.
7. మీలో సహనాన్ని పెంచుతుంది : తులసి-టీ లో కేలరీలు లేకపోవటం వల్ల మీలో సహనాన్ని & శారీరక బలాన్ని పెంచుతుంది. మీరు వ్యాయామం చేసే ముందు ఒక కప్పు తులసి-టీని తాగడం వల్ల ఇది మీలో సహనాన్ని పెంచుతుంది.
8. హైపోథైరాయిడిజంను నియంత్రిస్తుంది : థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లలో ఏర్పడిన లోపం కారణంగా హైపోథైరాయిడిజం సంభవిస్తుంది. ఇది మీరు తీసుకునే ఆహారాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల శరీర బరువును పెంచుటకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తులసి-టీని తాగడం వల్ల థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది

0 comments:
Post a Comment