ఇప్పుడు ఈ మద్య కాలములో చాలా మంది మోకాళ్ళనెప్పులుతో,కీళ్లనెప్పులతోబాధలు పడుతూ వున్నారు.చాలామందికి మోనోపాజ్ [స్త్రీలలో 40,45 లలో ] అలానే మగవారిలో [మేనోఫాజ్ ] లలో హార్మోన్స్ సమతుల్యం లేకపోవటంతో ఈ సమస్యలు వస్తూవుంటాయి.అయితే ఈ రోజులలో చాలామందికి చిన్నవాళ్ళకి కూడా సమస్యలు వస్తూ వున్నాయి.దానికి చాలా కారణాలు వున్నాయి.శారీరకశ్ర మ తగ్గిపోవటం .కల్తీపదార్దాలు రసాయానికపురుగుమందులు.రసాయనిక ఎరువులు ఆహారం తో, లోపాలకి పోవటం ,రోజూ త్రాగే పాలు కలుషితం అవుతున్నాయి .బర్రెలకు .గోవులకు పాలు కార్చే యాలని ఇంజక్షన్స్ఇస్తువుంటారు అవి కూడా లోపలికి పోయ శ రీరములో కలిసి వయస్సు తో పాటు సంబంధం లేకుండా అందరికి షుగర్ ,బి .పి లు .థై రాయుడు లాంటివి వస్తూ వున్నాయి.
పీల్చే గాలిలో కూడా అనేక రకాల కాలుష్యం లోపలికి పోతూవున్నది. అందుకోసం కనీసం మొక్కలు బాగా పెంచాలి .కార్లకిబదులుగా సైకిళ్ళు వాడాలి .పంటలకు సహజ సిద్ద మైన పేడ, .ఎరువులు పంటలకోసం వాడాలి .సరే ఇక ఈ రోజుల్లో మోనోపాజ్ ,మెనోపాజ్ వాళ్లలో మోకాళ్ళ నెప్పులకు, కీళ్ళ నెప్పులకు ముఖ్యమైన కారణం D vitaman ,క్యాలిషియం ,అని తెలుసుకోవాలి .ఇదే విషయాన్ని పైన ఇదివరలో తెలుసుకున్నాం .ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలను చూద్దాము .మనం తిన్న ఆహారం లో ని క్యాలిష్యం శరీంరం లోకి చేరటానికి vitminD ఎంతో అవసరం అది బ్లడ్ టెస్ట్ ద్వారా చూసుకోండి .అది సరిపడా వుంటే ఇక వాడక్కర్లేదు
.
ఎందుకంటే విటమిన్స్ ఎంతో మేలు అని ఎడాపెడా ఇష్టం వచ్చినట్లు వాడకూడదు విటమిన్స్ ఎక్కువగా వాడితే .వాటి పరిమితి పెరిగినా కూడాsideeffects ఉంటాయి అని మరిచి పోవద్దు .ముశ్రూమ్స్ అంటే పుట్టగొడుగులు తినటం .మాంసాహారులు అయితే చేపలు తినటం మంచిది. ఉదయం సూర్యోదయంతరువాత ఏడు గంటలవరకు సూర్యరశ్మి లో గడపాలి .అలా D vitamin కావలసినంత లేకపోయినా triglisarides, bad cholestral కూడా బాగా పెరిగిపోతా యి .
ఇక D విటమిన్ కావాల్సినంత పెంచుకున్నతరువాత క్యాలిషియంకూడా పెంచుకోవాలి .దానికోసం రోజు ఒక ఉసిరికాయతింటే చలామంచిది . దానిలోని C విటమిన్ కూడా D ని పెంచి క్యాలిష్యం పెరుగుదలకు దోహదపడుతుంది .ములగచెట్టు ఆకు లో సహజసిద్ధమైన క్యాలిష్యం విపరీతముగా వుంది .కా లీ ఫ్లవర్ లో కూడా క్యాలిష్యంవ వి పరీతముగా వున్నది
.
కాలి ఫ్లవర్ +5 మిర్యాలుపొడి +HALFSPOON జీలకర్ర +2 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి +కొద్దిగా SALT కల్పి సూప్ లా చేసుకొని కొద్దిరోజులు పరగడుపున త్రాగితే కీళ్ళ నెప్పులు ,మెడ నెప్పులు మోకాలి నెప్పులు తగ్గిపోతాయి .
పలుచని మజ్జిగ 1గ్లాసుడు తీసుకొని దానిలో రెండు స్పూన్లు[ మీడియంస్పూన్ ] మెంతుల పిండి బాగా కలిసేలా తిప్పి ప్రతిరోజూ త్రాగితే కూడా మోకాలి నెప్పులు తగ్గిపోతాయి రోజు మొత్తంలో ఎప్పడైన త్రాగవచ్చు,ముఖ్యముగా మోకాలి నెప్పులు కి బాగా పని చేస్తుంది .షుగర్ వాళ్ళకి చాలా మంచిది .ఇక తరువాత```250గ్రాము లు మెంతులు ,100గ్రాములు వాము ,50 గ్రాముల నల్లజీలకర్ర ఈ మూడింటిని కలిపి కొద్దిగా వేయుంచి పొడి తయారు చేసుకోండి .రొజూ రాత్రి భోజనం తరువాత ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక spoon పొడి కల్పుకొని త్రాగవలెను[ ,వేడినీటితో మాత్రమె ]ఇది తీసుకున్న తరువాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు ,కాని 3 నెలలు మాత్రం తప్పక వాడితేనే మంచి ఫలితం వస్తుంది .
పారిజాతం ఆకులు ఓ 5 ఆకులు తీసుకొని కషాయం కాచి చల్లార్చి తాగితే కీళ్ళ నెప్పులు ,మోకాలి నెప్పులు తగ్గిపోతాయి .ఎక్కవ ఆకులు వేసుకోవద్దు వేడి చేస్తుంది. నేలవేము పొడి ఆయుర్వేదం షాప్ లలో దొరుకుతుంది దానిని తెచ్చి కొద్దిగా వ్యా ధి తీవ్రత బట్టి 1 లేదా 2 స్పూన్లువేసిఒక గ్లాసు నీరు పోసి కషాయంకాచి త్రాగితే[ కావాలంటే తాటికల్కండ లేదా తేనె వేసుకోవచ్చు ] కీళ్ళ నెప్పులు అన్నీతగ్గిపోతాయి .ముఖ్యముగా కీళ్ళ వాతం,కీళ్ళ జ్వరం ,చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకి ఈ మందు అద్బుతము గా పని చేస్తుంది .
1/4 spoon పసుపు + 1 spoon జీలకర్ర , 1/2 spoon తాటికల్కండ ఓ గ్లాస్ నీరు పోసి కషాయంకాచుకోవాలి బాగా ఇగిరిన తరువాత దానిని .రెండుపూటలా 50 mlనుంచి 100ml వరకు త్రాగుతువుంటే కీళ్ళల్లోవాపు ఎరుపు రంగు stiffness ,నొప్పి తగ్గిపోతాయి .ముఖ్యముగా ఇది artharities, మైగ్రే న్ వాళ్ళకు ఎక్కువ ఈ రకం నొప్పులు వస్తూవుంటా యి .
వెలక్కాయ లేదా వెలగపండు ఏదోవిధముగా లోపలికి తీసుకొంటే అంటే పండులో షుగర్ వేసుకొని తిన్టమో లేక వెలగ క్కాయని పచ్చడి గా చేసుకొని తిన్టమో చేస్తుంటే మనిషికి కావాల్సినంత క్యాలీషియం వచ్చి పడుతుంది. మోనోపాజ్, మెనోపాజ్ వాళ్ళకు క్యాలిష్యంలోటు తీరితే చాలా సమస్యలు కీళ్ళకు సంబందించి పోతాయి .దానికోసం కొద్దిగా బార్లీ గింజలు తీసుకొని కొద్దిగా salt వేసి ఉడికించి పెట్టుకోవాలి . దానిలో కొంచం కాచిన పాలు పోసి లోపలికి తీసుకొంటే రోజు అలా కొద్ది రోజులు చేస్తే కావలసినంత కాల్షియం వచ్చి పడుతుంది.
మోకాలు నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఓ కప్ లో అటుకులు వేసుకొని కొద్దిసేపు నానపెట్టుకొనితింటూ వుంటే ఆ రోజూ కి కావాల్సిన క్యాలిష్యం మనిషికి వచ్చేస్తుంది .పోహా[అటుకులు ]నానబెట్టుకొని ఉప్మాచేసుకొని తింటూ వుంటే కూడా క్యాలిష్యంకావసినంత వచ్చి ఎముకల నెప్పులు,సమస్యలు తగ్గిపోతాయి . బెండకాయలోను,తోటకూరలోను ,క్యాప్సికంలోను రాగుల పిండి లో కూడా క్యాలిష్యం ,ఐరన్ పిచ్చిపిచ్చిగావుంటుంది .
ఇక పైన వన్ని మేము చేసుకోలేము అంటే ఆయుర్వేదం షాప్ లలో దూత్ తాపెస్వర్ కంపెనీ లో అస్తిపోష్ క్ డబ్బా /110 rsవుంటుంది అది తెచ్చుకొని వాడుకోవచ్చు .అది వాడితే నేరేడు,కాకర కాయలు తినకూడదు .కాని కొద్దిరోజుల్లోనే కీళ్ళ నెప్పులు ,మోకాలి నెప్పులు తగ్గిపొతాయి .ఇంగ్లీష్ మందుల్లా రాళ్ళు వస్తాయి అనే భయం వుండదు.
పైన చెప్పిన వన్నిచేయాలనిలేదు .మనకు వీలుగా వున్నవి ఒకటి ,రెండు చేసుకొని బైట పడవచ్చు .ఎదిఎమైన ఇంగ్లీష్ మందుల్లగా వెంటనే పని చేయవు ,ఆయుర్వేదం ,సిద్దవైద్యం కొంత టైం తీసుకుంటా యి .కానీ సంపూర్ణమైన ,శాస్వతమైన ఫలితాలను ఇస్తుంది .ఇంగ్లీష్ మండుల్లా sideeffects వుండవు .కాని మనం పైన చెప్పుకున్న ఆయుర్వేదం లేదా గృహ వైద్యం కొద్దిరోజులు అ యి నా వాడితే మంచి ఫలితాలు ఇస్తుంది .
నిలబడి నీరు త్రాగకండి.కూర్చుని త్రాగండి .కూర్చుని భోజనం చేయటం ఎంతో మంచిది .నిలోచోనిమూత్రం పోయకండి క్రింద కూర్చుని పోసుకోవటం చాలా మంచిది.
ఇంగ్లీష్ మందుల్లో ని painkillars ని ఎక్కువగా వాడటం మంచిది కాదు .అయితే ఇంగ్లీష్ మందుల్లో ultracet సేఫ్ డ్రగ్ అంటున్నారు అది కూడా ఎక్కువ వాడకూడదు , ఆయుర్వేదంలో painkillars గా sallaki టాబ్లెట్స్400mg వాడవచ్చుదీనిలో ఇంకాస్త పవర్ ,strong,forte, అని వుంటుంది కొంచం costవుంటుంది. అది కూడా మంచిదే
చింతగింజలపొడి [coffepodi షాప్ లో దొరుకుతుంది ] కొంత తీసుకొని దానికి సమానముగా తుమ్మబంక [ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది ] ఈ రెండు మిక్స్ చేసి లోపలికి ప్రతి రోజు కొంత తీసుకోవాలి దానివల్ల మోకాలి చిప్పలలో అరిగి పోయున చోట గుజ్జు వచ్చి మోకాలి నొప్పులు తగ్గిపోతాయి .అలానే మొకాలిచిప్పలపై కలబంద గుజ్జు గుండ్రముగా పట్టిచ్చండి కొన్నిఘంటలువుంచి రుద్దండి.కదిగేసుకోండి ‘లేదా నువ్వులనూనె లో చింత గింజల పొడి కల్పి రాత్రి పడుకోనేటప్పుడుమొకాలిచిప్పలు పై పట్టించి గుండ్రముగా వ్రాసి పైన గుడ్డ కట్టు కొండి రాత్రంతా వుంచి తెల్లవారి కడిగేసు కోండి.

0 comments:
Post a Comment