ఊరు ప్రక్కనే ప్రవహిస్తున్న నది
అ నది ప్రక్కనే మా ఇల్లు
ఉదయమే ఆమె ఊళ్లోకి వచ్చింది అని తెలిసింది
వాడవాడలా గాలించాను ఆమె కోసం జాడ లేదు
చిన్నప్పటినుండి ఆమె అంటే నాకు ప్రాణం
ఇద్దరం కొంత కాలం కలిసి చదువుకున్నాం
మళ్ళీ బోటు ఎక్కడానికి వస్తుంది అని దారి కాసాను
తప్పక ఇంటికి ఆహ్వానిస్తాను
వేడి కాఫీ సిద్ధం చేసి ఉంచాను ఇద్దరం షేర్ చేసుకోటానికి
ఆమె అందాలన్నీ ఆరాధించాలి
ఆమెకు I love. you. చెప్పాలి
ఇద్దరం కలిసి జీవితాన్ని కలిసి చదవాలి .

0 comments:
Post a Comment