Pages

శ్రీనివాస ప్రభువు గద్యం విని తరించండి


శ్రీమతే రామానుజాయై నమ:
ఓం నమో వేంకటేశాయ 

ఒకసారి చూడండి వినండి


 ఓం నమో నారాయణా య ఓం నమో వేంకటేశాయ

        ఓం నమ:శివాయ జై సాయునాదాయా 

ఓం నమో వేంకటేశాయ


           ఓం నమో నారాయణా య ఓం నమ :శివాయ 

                     సద్గురు సాయు నాదాయా

జంతువులు మనకు గురువులు


 జంతువులు మనకు గురువులు  ..చూసి నేర్చుకోవాలి 

మూగ జంతువుల దాహం తీర్చిన హీరో ..మొనగాడు మీరు.కూడాస్ఫూర్తి తో మూగ జీవులకు ఏదో ఒకటి చేయండి చూసే వారు


మూగ జీవులకు చేసే సేవ డైరెక్టుగా భగవంతుడు కి చేరుతుంది ఆ పుణ్యం వెలగట్టలేనిది 100 పూజలు కంటే మూగ జీవులకు 
స్వార్ధం తెలియని వాటికి సేవ చేయడం  ఎంతో మహత్తు గలది 
సృష్టి జీవులలో దరిద్ర వెధవ  ఒక్క మనిషి జన్మ మాత్రమే .ప్రకృతిలో ఈ వెధవ ఎందుకూ పనికిరాడు..వాటిని కొల్లగొట్టి ప్రకృతిని దోచుకొని 10 తరాలకు సంపాదించాలని చూస్తాడు ..కాని పశు  పక్ష్యాదు లు 
ఒక్క రోజు కడుపు నింపుకోవడం  కోసంచాలా కష్టపడ్తాయు .
మరుసటి రోజు మళ్ళీ ఆహారం కోసం  కష్ట పడాల్సిందే ..
ఆలోచించండి  ...స్ఫూర్తి తో కాస్త టైం కేటాయించి  సేవలు చేయండి
ఉపకారం చేయక పోయిన పరవాలేదు అపకారం మాత్రం చేయక0డి ...అన్నింటిలో భగవంతుడు ని దర్శించండి 
డాక్టర్ mk .. . ఓం నమో వేంకటేశాయ సద్గురు సాయునాదాయా

హనుమంత వాహనం పై కలియుగ దైవం చూడండి తరించండి


       ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ

               జై శ్రీమన్నారాయణ  జై జై శివ నారాయణ 

మోహిని అవతారం లో కలియుగ దైవం చూడండి తరించండి


                      ఓం నమో వేంకటేశాయ 

                       ఓం నమో నారాయణాయ

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online