ఇది నిజం అంటారా ..ఒకసారి మొత్తం విని ఆలోచిద్దాం
ఏదో బుక్ వ్రాశాను ఈ వార్త పై అంటున్నాడు ..
ఎంత నిజం ఉంది ..పరిశీలిద్దాం
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
ఏదో బుక్ వ్రాశాను ఈ వార్త పై అంటున్నాడు ..
ఎంత నిజం ఉంది ..పరిశీలిద్దాం
క్రింది స్థాయు వారికి ..ఆ జనాలకు కూడా ఇంత జీ కే ఉందా అనిపిస్తుంది అన్నీ date లు పేర్లు చెప్పేస్తున్నారు
🤠హెడ్డింగ్ కి దీనికి సంబంధమే లేదు పవన్ ల్యాండ్ అందులో వుంది అంతే😎
😄😃 అంతా గందగోళంగా అనిపిస్తోంది కదా ..ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతూ వున్నారు అంతేగా😃
ఎవరి ఇష్టం వారిది ...అందరి ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోవడం లో తప్పులేదు కొద్దిసేపు different గా 🙏😀😆😄😀😀😃🙏
Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online