Pages

🌷🌷🌷🌷🌷🌷తమలపాకులు ....ప్రాముఖ్యం 🌷🌷🌷🌷🌷🌷

ప్రతీ పూజలో ..పూజా ద్రవ్యాలులో తమలపాకు లు వక్కలు ..మొత్తం గా తాంబూలం ఉండాల్సిందే అటువంటి

తమలపాకులు గురించి పండితులు ఏం చెబుతున్నారో చూద్దాం .......

హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ)  ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

📌తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?

 తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

📌 తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం 

తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

📌సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.

📌తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

📌జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

📌విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.

📌శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.

📌తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.

📌భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.

📌సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది.

శివపార్వతులకు లక్ష్మీనారాయణ లకు వాణి హిరణ్యగర్భునికి  జరిగే పూజలు ఏవైనా తమలపకుతా0బూలం లేకుండా జరగవు ..అస్సలు ఏ  పూజ అయినా పెద్దలకు ఇచ్చే దక్షిణ వరకు తమలపాకులు వక్కలు అరటిపండు వరకు ఉంటేనే అవి పూర్తి అయినట్లు ..సఫ లం అయినట్లు గా భావిస్తారు ....కొన్ని దేవతారధన లో తొడిమ ను త్రుంచే సి ..ఆకుని వాడతారు ...ఇక ఆంజనేయ స్వామి వారికి . తమలపాకులు దండలు ..తమలపాకులు  తో పూజలు మొక్కనివారు కానీ ..చూడని వారు కానీ ఎక్కడా వుండరు ...🌹🌹🌹🙏🙏🙏(సేకరణ...........



🌹🌹🌹🌹🙏🙏🙏కార్తీకమాసంలో కమలాలతో పార్వతిపరమేశ్వరు లకుచేసే పూజ🌹🌹🌹🌹🙏 🙏🙏🙏🌹🌹🌹🌹


 


కార్తీకమాసం ..లో శివ కేశవులకు చేసే పూజలు ఎంతో ఫలప్రదం ..ఇక్కడ కమలాలతో పార్వతి పరమేశ్వరులను అర్చించిన విధానం ..మనకు ఎంతో ఆనందాన్ని ...అన్నిరకాల సంపదలను ప్రసాదించుతుంది .సూర్యభగవానుడు 

ఆరోగ్యాన్ని ఇస్తాడు .శివభగవానుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు శ్రీమహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ..చాలామంది పండితులు ..మోక్షం అనగానే ఈ జన్మ లో ముసలితనం అయిపోయు న తరువాత దేహం విడిచిన తరువాతఇక జన్మలు లేకుండా ఇచ్చేది మాత్రమే మోక్షం అంటారు ..కానీ నిత్య జీవితములో ..ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి విడిపడటం కూడా మోక్షమే ...మోక్షం అనే పదానికి అర్థం ...విడిచిపెట్టుట అని ...ఇక్కడ సమస్యలు కూడా మనల్ని విడిచిపెట్టడం ...అది ఆరోగ్య...ఆర్థిక ..లాంటి అనేక సమస్యలు అని అర్థం చేసుకోవాలి.

ఈ పూజ చూసినా ..విన్నా ..కూడా ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ..నమ:పర్వతీపత యే..హర హర మహాదేవ🌷🌷


                          🙏🌷🌷🌷 ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయ ణా య🌷🌷🌷🌷🙏


🙏🙏🌹కార్తీకమాసం లో తులసిధాత్రీల సహిత దామోదర స్వామి వారి పూజ ఉత్సవ0. చూసి తరించండి 🙏🙏🌹


 

కార్తీకమాసం లో శ్రీమహావిష్ణువు నే కార్తీక దామోదర స్వామి అనే పేరుతో పూజలు చేస్తూవుంటాము ..ఈ మాసం లో

తులసీ అమ్మవారు ..ధాత్రి అమ్మవారి కి కూడా పూజలు ...కార్తీకదామోదరుని తో చేసే ఉత్సవం..చూడటం ..వినడం 

కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ...ప్రపంచంలో జనులందరికి ఇది ఒక  కళ్యాణస0బరం గొప్ప శుభాలను తెచ్చిపెడుతుంది .

ఎప్పుడు విన్నా ..చూసినా ...ఎంతో మేలు ...ఎంతో ఆనందం ....

🌷🌷🌷ఓం నమో వేంకటేశాయ ...ఓం నమో నారాయణ య  ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే🌷

🌹🌹🌹🌹🙏🙏🙏🙏కార్తీక మాసములో కార్తీక దామోదరుడు...శ్రీమహావిష్ణువు శ్రీలక్ష్మిఅమ్మవారికి వేయుకమలాల తో పూజ 🙏🙏🙏🙏🌹🌹


 

కార్తీకమాసంలో శివ కేశవులకు చేసే పూజలు ఎంతో విశిష్ట మైనవి ....ఎక్కువ పుణ్యాన్ని తెచ్చిపెడతాయు .శ్రీ మహావిష్ణువు విశ్వరూపము వేయు శిరస్సులు ,వేయు చేతులు ,వేయు కాళ్ళు ఇలా విశ్వా0త రాళము అంతా వ్యాపించి వున్నాడు ..అందుకే విష్ణువు అని పేరు ..అలా అర్జునునికి ..శ్రీ కృష్ణ భగవానుడు ..తన విశ్వరూపము ప్రదర్శించి వున్నాడు .స్వామి స్వరూపం ఇంత అని లెక్కించలేము ..ఊహకు కూడా అందలేదు ..ఆయనలోనే అందరూ దేవతలు దిక్పాలకులు నవగ్రహాలు పదునాలుగు లోకాలు ఇలా చాలా వున్నాయి .అంత పెద్ద గొప్పనైన స్వామి రూపం ఆరాధన చేయడం ఎలా ? అందు కే మనలాంటి సామాన్యులకోసమే పండితులు ..అలా వేయునామాలతో ..స్వామివారిని పిలుచుకుంటూ ...అనుభూతి చెందుతూ మనస్సు ఊయలలు ఊగితే అది నిజమైన భక్తి ..ఆ మహావిష్ణువే ..లక్ష్మీ అమ్మవారితో కల్సి.   మానవులను కలియుగములో తరింప చేయుటకు  తిరుమలతిరుపతి క్షేత్రములో వేంచేసి శ్రీదేవి.. భూదేవి తో మనకు దర్శనం ఇస్తూ పూజలు అందుకుంటున్నారు ...

మీరుకూడా చూడండి ..తరించండి ..మీకు వీలు ఉంటే మీరుకూడా చదువుతూ కొన్ని పువ్వులుదోసిలి తో మీ ఇంట్లో స్వామివారి పాదాలపై ఉంచండి ...కనీసం విన్నా... చూసినా కూడా ఎంతో మేలు జరుగుతుంది

చూడండి ...వినండి ....తరించండి 

🙏🌹🌹 ఓం నమో వే0కటేశాయ....ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ🌹🌹🙏


🌷🙏🙏🙏 అంత పెద్ద జంతువు కూడా ప్రేమ ,అనురాగం అనుబంధం ఎలా ప్రదర్శిస్తుందో చూడండి🙏🙏🙏

 


 🌹🌹🌹🌹🌹శ్రీరంగం శ్రీమహావిష్ణు భగవాను ని దివ్య క్షేత్రం ..అందులో ఒక మావటి వానితో ఏనుగు తన హా వ భావాలను  ఎలా పంచుకుంటుందో చూడండి . ..ప్రేమ.   అనుబంధం అనురాగం ..నిర్భయం ...అంతలో మళ్ళీ అమాయకత్వ0 ఈ లక్షణాలన్నీ భగవ0తునికి సంభ0దించినవే . అవి అన్నీ మనిషిని మనస్సుని బుద్దిని   కట్టి పడేస్తాయి  .ఇప్పుడు 

ఆ రెండు ప్రాణులు లేదా ఆ రెండు జీవులు ఒక్కటే  ..రూపములోనే తేడా కనిపిస్తుంది ...అదే వ్యాపించివున్నభగవంతుడు... భగవ త్ త్త్వం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹


🌷🙏🙏🙏 అంత పెద్ద జంతువు కూడా ప్రేమ ,అనురాగం అనుబంధం ఎలా ప్రదర్శిస్తుందో చూడండి🙏🙏🙏

 


 🌹🌹🌹🌹🌹శ్రీరంగం శ్రీమహావిష్ణు భగవాను ని దివ్య క్షేత్రం ..అందులో ఒక మావటి వానితో ఏనుగు తన హా వ భావాలను  ఎలా పంచుకుంటుందో చూడండి . ..ప్రేమ.   అనుబంధం అనురాగం ..నిర్భయం ...అంతలో మళ్ళీ అమాయకత్వ0 ఈ లక్షణాలన్నీ భగవ0తునికి సంభ0దించినవే . అవి అన్నీ మనిషిని మనస్సుని బుద్దిని   కట్టి పడేస్తాయి  .ఇప్పుడు 

ఆ రెండు ప్రాణులు లేదా ఆ రెండు జీవులు ఒక్కటే  ..రూపములోనే తేడా కనిపిస్తుంది ...అదే వ్యాపించివున్నభగవంతుడు... భగవ త్ త్త్వం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹

🌷🌷🌷🌷కార్తిక మాసం శివ ,కేశవ ఆరాధనకు ఎంతో విశిష్ట మైనది ..ఆ నెలలో వచ్చే ప్రతి రోజు ఓ విశేష ఫలం ప్రసాదిస్తుంది



షష్టి తిధి నాడు వచ్చినస్కందుని పూజ ఒకేసారి చూడండి ...తరించండి.. అన్ని ప్రయోజనాలు చేకూర్చే సుబ్రహ్మణ్య స్వామి వారే స్కంధుడు ...ఆయనే సర్పరాజస్వామివారు .ముఖ్యంగా సంతానం కోరి పూజ చేసుకునేవారికి ,....పాపాలు దోషాలు పోయి సంతాన సాఫల్యం సిద్ధిస్తుందని ..పండితులు చెబుతున్నారు 

కనీసం  మనస్సు పెట్టి  ,భక్తిశ్రద్ధలతో....చూసి నా....లేక విన్నా కూడా మంచి కోరుకున్న ఫలితాలు ఉంటాయి 

                          🙏   🙏🙏🌹🌹🌹   ఓం నమో వే0కటేశాయ ......ఓం నమో సుబ్రమణ్యదేవా య.🙏🙏🌹🌹🌹

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online