https://telugu.boldsky.com/health/wellness/foods-to-improve-your-oxygen-levels-naturally-in-telugu-026324.html?utm_medium=Mobile&utm_source=BS-TE&utm_campaign=Popup-Share
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
కరోనా పేష్0ట్స్ కనుక వారికి తగినంత ఆక్సిజన్ రాకపోతుంటే ..
మీరు ఒక పనిచేయండి ..కాస్త0త ముద్ద కర్పూరం , కొంచెము వాము ...లేక ajwin .2 లవంగాలు మొత్తం ఒకసారి దంచి మూట కట్టుకొని వాసన చూస్తూ లోపలికి పీలచ0డి ..ఈ ముక్కుతో 10 సార్లు ఆముక్కుతో10సార్లు పీలచ0డి వెంటనే ..ఆక్సిజన్ రీడింగ్ అందుకుంటుంది ....చేసి చూడండి ఎవరైనా చేసుకోవచ్చు . ఎక్కువ సార్లు పీలిస్తే కొంచం వేడిచేస్తుంది ...దానివల్ల పొడిదగ్గు వస్తుంది ..మళ్ళీ అదేమిటో అని భయపడతాము కదా అందుకే ..పీల్చుకోనే టైం కొద్ది gap ఇస్తూ పీల్చవచ్చు .. ..ఓం నమో వేంకటేశాయ
(ఇది నా అనుభవం .....ఎలానో భగవంతుని దయవల్ల ..మేము బయట పడ్డాము..)
కోవిడ్ సింపటమ్స్ కనిపిస్తే భయపడకుండా ఇలా చేసుకోండి ...ముందుగా గట్టి మొక్కవోని ధైర్యం తో ఉండాలి తరువాత ఇలా మందుల కోర్స్ వాడండి
కరోనా second wave. ..మనం ఎలా తప్పించుకోవాలి........ఒక డాక్టర్ గారి సూచనలు
*కొంప ముంచుతున్నఅతి విశ్వాసం*
*ఒకరికి వస్తే.. ఇంటిల్లిపాదికీ వ్యాప్తి*
*పిల్లలు సైతం మహమ్మారి బారిన*
*వేగంగా సెకండ్ వేవ్*
*ఖాళీ కడుపుతో బయటకు వెళ్లే వారికి వైరస్ ముప్పు*
*ఆహార నియమాలతో అడ్డుకట్ట*
*పౌష్టికాహారంతోనే రోగనిరోధక శక్తి వైద్యనిపుణుల సూచన*
హైదరాబాద్: సిటీలో సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్నది. ఇంటిల్లిపాదినీ చుట్టేస్తున్నది. ఫ్యామిలీలో ఒకరికి వస్తే చాలు.. ఒకరి తర్వాత ఒకరు.. వైరస్ బారినపడుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే చికిత్స కేంద్రాలకు తరలిరావాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. రెండో దశ తీవ్రతకు ఇదే పత్యక్ష నిదర్శనం. ప్రజలు స్వీయ నియంత్రణ మరిచిపోవడం.. ‘నాకెందుకొస్తుందిలే’ అన్న అతివిశ్వాసమే కొంప ముంచుతున్నది. కేసులు పెరుగడానికి దోహదం చేస్తున్నది. పిల్లలు కూడా మహమ్మారి బారినపడుతుండటం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు వైద్యులు కరోనాను ఎదుర్కొనే చిట్కాలను సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప.. బయటికి వెళ్లొద్దని, ఏమీ తినకుండా అస్సలు రావొద్దని హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహారంతో మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే.. కొవిడ్‌ను తరిమికొట్టవచ్చని భరోసానిస్తున్నారు.
*ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకండి*
ఖాళీ కడుపుతో బయటకు వెళ్తున్నారా…అయితే ఒక్కసారి ఆగండి. బయట కరోనా వైరస్ కాచుకుని కూర్చుంది. ఖాళీ కడుపులోకి వైరస్ సునాయసంగా చొరబడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మనిషిలో శక్తి, రోగనిరోధక శక్తి పెరిగి బయట నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్‌లను అడ్డుకుంటాయి. పౌష్టికాహారంవల్ల శరీరానికి కావల్సిన ప్రొటీన్స్, మినరల్స్, క్యాలరీలతో పాటు విటమిన్స్ అందుతాయని వైద్యులు తెలిపారు. శరీరంలో ‘డి’, ‘సి’విటమిన్‌లు సమపాలలో లేకుంటే కరోనా వంటి సమయాల్లో తీవ్ర అనారోగ్యంపాలు కావల్సి వస్తుంది. అయితే పౌష్టికాహారం తీసుకుంటే ఈ విటమిన్‌ల లోపమే ఉండదని, వైరస్‌లు వచ్చినా ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపవంటున్నారు.
*సమయానికి పౌష్టికాహారం అత్యవసరం*
గత సంవత్సర కరోనా కాలం నుంచి కొంతమంది ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చినప్పటికీ.. ఇంకా చాలామందిలో రావల్సి ఉం ది. ముఖ్యంగా ఆహారం విషయంలో సమయపాలన చాలా అవసరం. ఇది పాటిస్తే సగం రో గాలు మాయమవుతాయి. ఇక రెండవది పౌష్టికాహారం. దీనివల్ల దాదాపు 90శాతం రోగాలు మాయమవుతాయి. మూడవది వ్యాయామం. ఈ మూ డు నియమాలు ఖచ్చితంగా పాటిస్తే ఎలాంటి రోగాలనైనా మన శరీరం అడ్డుకుంటుంది. కరోనాకు మహమ్మారికి పౌష్టికాహారమే పెద్ద విరుగుడు. తాజా ఆకుకూరలు, కాయగూరలు, దుంప లు, తాజా పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. – డాక్టర్ రవీందర్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్..
🙏🌷శ్రీ వైష్ణవ మత సిద్ధాంత క్రమం ..ఆ చా ర్యుల పరంపర ..ముందుగా శ్రీ మన్నారాయణ స్వామివారు ..లక్ష్మీదేవి కి చె ప్పారు🙏🌷
జై శ్రీమన్నారాయణ.. ప్రియ భాగవత ఉత్తములారా, భగవత్ బంధువులారా.. దర్శించితిరి కదా ఈ ఆచార్య హారమును.. మన గురు పరంపరను.. మనం ఉద్ధరింపబడడానికి.. పెరుమాళ్లు తిరు మంత్రము, ద్వయ మంత్రము, చరమ శ్లోకం అనే రహస్య త్రయం ను తన దేవేరి అయిన లక్ష్మీదేవికి, వారి ద్వారా విష్వక్సేనులకు, వారి ద్వారా శఠగోపులకు వారి నుండి నాథమునులకు, వారి నుండి పుండరీకాక్షు లకు , వారి నుండి శ్రీరామ మిశ్రు లకు, వారి నుండి యామున మునులకు, వారి నుండి పరాంకుశ దాసులకు, ఆపై భగవద్రామానుజుల కు.. ఆ తర్వాత అనేకమంది ఆచార్యులకు ఆ తర్వాత మన ఆచార్యులకు ఆ తర్వాత రామానుజ దాసులమైన మనకు.. ఈ రహస్య త్రయం అనుగ్రహించి నారు.. ఎన్నో జన్మల సుకృతంగా మనకు పంచ సంస్కారం ప్రాప్తించింది. ఆచార్యుల ద్వారా మంత్రోపదేశము పొందినాము. గురువు ఆజ్ఞను దిక్కరించకుండా ప్రతిరోజు అనుష్టాన ఆరాధనలతో జీవనం గడుపుదాము. అంతేగాక ఈ గురు పరంపర కొనసాగిద్దాం. మన జీవితములను ఉజ్జీవింప చేసు కుందాము🙏🙏
Blog Archive
-
▼
2026
(234)
-
▼
September
(24)
- ఒకసారి చూడండి వినండి
- ఓం నమో వేంకటేశాయ
- జంతువులు మనకు గురువులు
- మూగ జంతువుల దాహం తీర్చిన హీరో ..మొనగాడు మీరు.కూడాస...
- హనుమంత వాహనం పై కలియుగ దైవం చూడండి తరించండి
- మోహిని అవతారం లో కలియుగ దైవం చూడండి తరించండి
- మనసులో గట్టి నమ్మకం ఉండాలి కానీ వయస్సు ఒక లెక్క కా...
- మనసు లో కసిగా పెట్టుకొని సాధించి ఆశయం ముందు వైకల్...
- షుగర్ రీడింగ్స్ కంట్రోల్ కావాలంటే controle sugar r...
- కొద్దిసేపు రిలాక్స్ ....స్ట్రెస్ రిలాక్స్
- వినాయక వ్రత పూజా విధానం వింటూ పూజ చేసుకోవచ్చు
- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలకు అంబ...
- పురాతన మైన శివాలయం
- జై హనుమాన్ జై జై హనుమాన్ జయ శ్రీరామ్
- ఎండి పోయిన నదుల్ని తిరిగి తెచ్చిన ఒక ఆయుర్వేద వైద్...
- విదేశ0 లో హిందువులు దీవి
- పర్యావరణ హితం ..ఒక పరిశ్రమ
- ఓ రహస్య గురువు చాలా గొప్ప శిష్యులు
- కొన్ని కేసులు ఇలానే..రాజకీయాలు వల్ల వ్యవస్థలు బ్...
- ఓ గొప్ప జంతువు విశ్వాసం అంటేనే కుక్క ఆ కధని వింట...
- భారతదేశం లో మొత్తం జనాలు ఎల్లవేళలా గుర్తుంచు కోవాల...
- ఒక మంచి ప్రతిభ కలవాని గురించి
- https://telugu.greatandhra.com/mbs/reservation-and...
- Golkonda నవాబు దగ్గర ఉన్న బంగారం చూద్దామా
-
▼
September
(24)
Followers
About Me
- Dr.M muralikrishna
