ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ ..కోవిడ్ వల్ల ప్రవైట్ రంగం వారికి ఊహించ ని నష్టాలు కష్టాలు మొదలై అందరూ గింజుకుంటువున్నారు ..ప్రవైట్ కాలేజీలు ..ప్రవైట్ విద్యా సంస్థలు చాలా మూత పడ్డాయి ..మా లాంటి వారు చాలామంది ..అష్ట కష్టాలు పడుతూవున్నారు ...కొంతమంది ...మా లాంటి వారికి .....దారిచూపాలనే సంకల్పంతో ..ఎన్నో మార్గాలు చూపిస్తూవున్నారు ..అలా మాకు తెల్సిన ధనవంతులు ..ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. వాళ్ళ ప్లాట్స్ అమ్మిపెడితే కాస్తంత ఎక్కువ మొత్తంలో కమీషన్ ఇప్పిస్తాం అని చెప్పారు .ఇప్పుడు ..ఇప్పుడే కొంటున్నారు...అడుగుతూవున్నారు
అలా తప్పని పరిస్థితుల్లో ఈ రియల్ ఎస్టేట్ రంగం లో కి వచ్చాను ...ఆసక్తి ఉన్నవారు కొనండి ..కొనిపించండి ..
మీరు చెబితే.... కొనిపిస్తే ...మీకు కూడా కమీషన్ ఉంటుంది ..ప్రయత్నం చేయండి
ఇందులో ఏ మోసాలు లేవు ....కృతజ్నతాబి వందనములు
ఓం నమో నారాయణాయ ...ఓం నమో వేంకటేశాయ.
0 comments:
Post a Comment