Pages

🙏🌷🌷భగవంతుడు మనకు జ్ఞానం చెప్పటానికి ఒక అంశ లో గురువులుగా వచ్చి మనలని ఉద్దరిస్తూవుంటారు🙏🌷🌷


 


సద్గురు రాఘవేంద్రులు ..వారికి చాలా పేర్లు ఉన్నాయి ..వేంకట నాధుడు ..పరిమళా చార్యులు ..భట్టారచార్యులు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ..అయితే శ్రీవేంకటేశ్వర స్వామి వారి అంశ తో వచ్చిన స్వామి ..అందుకే శ్రీ వేంకటేశ్వర

స్వామి వారి  అవతారం గురు రాఘవేంద్రులు  అనాలి .అలా అనడం సబబు ..ఎందుకంటే శ్రీవే0కటేశ్వర స్వామి వారు వివిధ పేర్లు తో కోట్ల సంవత్సరాల నుంచి వున్నారు ....గురు వులు ఒక వంద సంవత్సరాలు క్రితం వచ్చిన అవతారం కొంత మంది తెలియక గురువు అవతారము ..భగవంతుడు అనడం  అంత సబబు కాదు ..అలానే చాలామంది ఆధునిక గురువులు ..యోగా గురువులు ..గాడ్ మెన్ ఉమెన్ ..లు వుంటారు ..అంతర్జాతీయంగా ఎన్నో దేశాలలో వారి  ఫోటో లు ..పుస్తకాలు ..స్పీచ్ లు ..జనాల ఉన్న సభలు మనకు కని పిస్తూ ..వినిపిస్తూ ఉంటాయి .అంత మాత్రం చేత ..పెద్ద పెద్ద బొమ్మలు వాళ్ళవి పెడుతూవుంటారు ..వారి పాదాల చిత్రం ..కూర్చున్న చిత్రం పవళించిన చిత్రం తెచ్చి పెట్టుకుంటారు ..అది బాగానే వుంది ఎవరి ఇష్టం వారిది ..కానీ ..తర .తరా ల నుంచి మన పూర్వులనుంచీ వస్తున్న దేవుడి బొమ్మలు ..విగ్రహాలు ఉంటాయి ..వీటిని ..మోడరన్ .గురువులు ..లేక గురువులు పాదాల దగ్గర పెడుతూవుంటారు ..కొన్ని చోట్ల శ్రీయంత్రం  పైన గురువుల బొమ్మలు పెట్టి పూజలు చేస్తుంటారు ..అది చాలా తప్పు.

ఇంకా కొంతమంది  వాదం ఏమిటంటే గురు అనుగ్రహం ఉంటే చాలు....బాగానేవుంది ..అంతమాత్రం చేత భగవంతుని

వదిలేయమని కాదు ..గురువు కి నమస్కారం చేసి భగవంతుడు ని ప్రార్ధన చేసుకోవాలి ..గురువు భగవంతుడిని చేరుకోవడానికి మార్గం చూపుతాడు ..చేయు పట్టుకొని భగవంతుని దగ్గరకు చేరుస్తాడు ....అందుకే గురువు తో పాటు భగవంతుని పై ధ్యాస కూడా ఉండాలి ..అందుకే సద్గురు సాయునాధుల వారు ..ఆయన భక్తులచేత భగ వద్గీత ..భాగవతం ..శ్రీ విష్ణు సహస్ర నామాలు చదివించే వారు ..శ్రీ సత్యనారాయణ స్వామి  వారి వ్రతాలు చేయి మని చెప్పుతూవుండే వారు ..శ్రీ వైష్ణవ మతం లో ఆహ్0 బ్రాహ్మా స్మి అనే స్థితి ఉండదు ..నేనే మొత్తం .....అందరిని   ..రక్షించేస్తాను అని గురువు చెప్పడు  ...భగవంతుని వైపు చూపిస్తాడు ..ఆయనే అందరిని రక్షించే దైవం ..ఆయన నామ0 జపించండి ..అని చెబుతాడు ..జగద్గురువుఆ ది శంకరాచార్యులు వారు కూడా ఎన్నో మహాత్మ్యాలు చూపించారు ..కానీ గురువులు గానే చెప్పుకుంటారు అలానే ..ఒక గురువును  ధిక్కరించి ..శ్రీమత్ రామనుజులు వారు ఓం నమో నారాయణాయ అనే తిరు మంత్రం ..దేవాలయ శి ఖరం  ..ఎక్కి ప్రజల0దరికి బిగ్గరగా అరిచి చెప్పాడు..అంతే కాని తన పేరు చెప్పుకుని నన్ను కొలవండి ..అంతా చేస్తాను ..అని వారు చెప్పలేదు వారిని మాత్రమే సద్గురువు లు అని పిలుస్తారు  ..ఆ సద్గురు వులు ..శ్రీమతే రామనుజాయయై నమ్:  సద్గురు రాఘవేంద్రా యనమః  ఓం సద్గురు సాయునాధ్ మహా రాజు కీ జై 

                                       🌹🌹   ఓం నమో శ్రీ వేంకటేశా య🌹🌹


                                 







0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online