🌷🌷🌷🙏శివ భగవానుడి ని కొంతమంది ఋషులు అడిగారు ..స్వామి మీరు ఎవరిని ధ్యానం చేస్తూవుంటారు ..వారిని మాకు కూడా ప్రసన్నం చేయండి ..అని వ రం కోరుకున్నారు ..అప్పుడు ఇలా చెప్పాడు ..నేను నా మనస్సులో శ్రీరాముడ్ని ధ్యానం చేస్తూవుంటాను ..అని స్వయంగా శివ భగవానుడు చెప్పాడు అలానే కాశీలో కూడా మోక్షము పొందాలని అనుకునే భక్త జనుల కు కూడా శ్రీరాముని తారక మంత్రం చెవిలో చెబుతారు ..అంత మహిమాన్వితమైనది శ్రీసీతారామలక్ష్మణసమేత అంజనేయస్వామివారిని తలుచుకొని ఈ జయమంత్రం చదువుకోవడం మనకు దొరికిన మహద్ భాగ్యం ..మహా గొప్ప అదృష్టం ..జయ జయ శ్రీరామ 🌹🌹🌹🙏
0 comments:
Post a Comment