వర్షాలు మొదలయ్యాయి ..ఇలా ఇంట్లో కుటుంబ సభ్యులు తిని పడేసిన నేరేడు ..సపోటా సీతా ఫలం ఇంకా పోగేసిన కొన్ని వేప గింజలు ..డివైడర్స్ లోను మన0 బైయటకు వెళ్ళినప్పుడు ..ఖాళీ ప్రదేశాలలోను ..పండ్ల చెట్ల గింజలు ..ఇతర చెట్ల గింజలు వేస్తూవుంటాను .అలానే గోడలలో ..పాత చూరులలో ఇళ్లల్లో మూలల్లో కనిపించే రావి ఇతర మొక్కలు కూడా తీసుకెళ్లి ..డివైడర్ లలో వేస్తూవుంటాను ఇప్పటికి పదుల లో రావి ..ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇతర చెట్లు ఎన్నింటినో తెచ్చాను ...మీరు విత్తులు ప్రోగు చేసి ..బజారు వెళ్తూ ..లేదా మార్ని0గ్ వాక్ లో అయినా ఒక చిన్న పుల్లతో గుచ్చి ఒక్కొక్క విత్తనం వేస్తూ వెళ్ళండి ..లేదు బురదలో ఆయునా తిన్న గింజలు విసరండీ ..ముఖ్య0గా
అడవి జంతువులు కోతుల కి తిండి కోసం ఖాళీ ప్రదేశాల్లో పండ్ల మొక్కల కోసం కృషిచేద్దాం ..ముఖ్యంగా ..ప్రకృతి లో చెట్లు పెంచి మంచి గాలి వీచి మన జనులకోసం ..సమాజ0 కోసం కాస్త పాటుపడదాం డాక్టర్ యం.కె..
🙏🌷 ఓం నమో శ్రీ వేంకటేశాయ ..సద్గురు సాయునాధ మహారాజుకి జై 🙏🌷
🙏సర్వే జనా:సుఖినోభవంతు. 🙏
0 comments:
Post a Comment