భారతదేశసంస్కృతి ..ఆర్ష సంప్రదాయం ..భక్తి మార్గం కు పట్టుకొమ్మలు పూజారులు ..వేదపండితులు ..ఇప్పడు ఒక్కొక్కరికి 40 స0 లుదాటిపోతున్నా పెళ్లిళ్లు కావడం లేదు...వారిలో ఆదాయం బాగున్నా కూడా పెళ్లి కానివారు ఎంతోమంది వున్నారు ..కారణం ఆడపిల్లలు తక్కువగా ఉండటం ..వున్నా అతి కోరికలు ..ఇంకా ఇతర కులాలు లోకి వెళ్ళి ప్రేమ వివాహాలు ..ఇలా ఉంది ..ప్రపంచం ..గొప్ప గొప్ప ఇంటి పేరువున్న పండితులకు ..పిల్లలు ..వారసులు లేరు ముఖ్యంగా లేట్ మ్యారేజ్ స్ ...అస్సలు పెళ్ళి కాకపోవడం ..బ్రహ్మచారులుగా మిగిలిపోవడం ..ఇప్పడు మనుషులంతాభారత దేశంలో ..విదేశీ సంస్కృతి ..ఆ తిండి .అక్కడి ఆచారాలు ఎరువు తెచ్చుకొని ..అలవాటు పడిపోతున్నారు ..ప్రేమ వివాహాలు అంటూ ఆడ ..మగ కూడా ఎన్నో సార్లు పెళ్లి చేసుకుంటారు ..పెటాకులు కూడా చాలా తేలిక గా చేసేసుకుంటున్నారు ..పెళ్ళి పవిత్రత ..ఆ .బంధము గొప్పతనం ఇప్పుడు చాలామందికి తెలుసుకోవడం లేదు ...తెలిసినా గాలికి వదిలేసి ..తిరుగుతూవున్నారు ....అంతా మాయ ..
skip to main |
skip to sidebar
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
Blog Archive
-
▼
2021
(189)
-
▼
July
(13)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర0 ..కొన్ని ముఖ్య సంఘటన లు
- కదానిక 11 పార్ట్ నిరీక్షణ..... Nirikshn...
- 🌹శ్రీరాధా కృష్ణ తత్వం ఆ కథా చరితం ఒకసారి చూసి తరి...
- 🌷ఏ యుగం ఎన్ని స0వత్సరాలు ..కాల చక్రం లె క్క లు🌷
- Rainy season ..ఈ వర్షాకాలంలో వర్షాలు మొదలైనాయు ..గ...
- 🙏🌷 శ్రీ వేంకటేశ్వరుని వైభవం ..మహాత్మ్యం.. ఓం నమ...
- 🌷🌷🌷🙏శ్రీవేంకటేశ్వర స్వామివారి ...చరిత్ర భక్తి ...
- తల్లిదండ్రులు కి ఉన్న ఒక అంచనా ..ఒక తియ్యని మమకారం...
- గొప్పకట్టడం. ఈ బ్రిడ్జి ..లేక వంతెన
- Relax ....free .from stress
- పక్షులకోసం ఆయన పడే తపన
- పురోహితులు ..వేద పండితులు కి భారతదేశం లో పెళ్ళి కా...
- మహాసంకల్పం. అంటే ..ఏమిటో వినండి
-
▼
July
(13)
Followers
About Me
- Dr.M muralikrishna
Powered by Blogger.
0 comments:
Post a Comment