అయితే ఇచ్చే మందు నేను ఇదివరలో ఒక ఆయుర్వేదపుస్తకం లో చదివాను ..అది డాక్టర్ గారు
వివరించి చూపడం ఎంతో ఆనందం .అయితే అంత డోస్ లో తీసుకుంటే బాగా వేడి చేస్తుంది ..పొడిదగ్గు వస్తుంది అందుకే డోస్ తగ్గించి తీసుకుంటే మంచిది ..కొద్దిగా ముద్ద కర్పూరం ..కొద్దిగా ఒక రెండు చెంచాల వాము 2 లవ్0గాలు నలగగొట్టి ఇంకా మీకు అందుబాటులో ఉంటే జామాయల్ కానీ జిందాటిలిస్మాత్.ఏదైనా ఒకటి తీసుకొని రెండు చుక్కలు లేదా 3 చుక్కలు వేసి మూట కట్టి ఈ ముక్కు తో 10 సార్లు ఇంకో ముక్కు అటు 10 సార్లు పీల్చుకోని మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చి పీలుస్తూ ఉండాలి ..వేడిచేస్తున్నట్లు అనిపిస్తే 5 సార్లు చొప్పున పీల్చుకోవచ్చు
0 comments:
Post a Comment