ఇది శ్రీమద్ భగవద్గీత లోని స్తోత్ర పారాయణం ..ఇందులో శ్లోకాలను పాస్ట్ ఫార్వార్డ్ చేసుకొని కుప్పా శర్మ గారి విశ్లేషణ తప్పనిసరిగా వినండి ..అస్ససిలు ..ఒకటే బ్రహ్మము అనేక రూపాలు ..దేవతల0దరిలో అంతరాత్మ గా వుండే పరబ్రహ్మము ఎవరు ..సర్వ దేవ నమస్కర్:కేశవం ప్రతి గచ్ఛతి ..ఎందుకు అంటారు ఈ విశ్లేషణ లో తెలుస్తోంది.. ఇంకా కృష్ణా ర్ప ణం అంటే కూడ విశ్వరూపం లో అన్ని శిరస్సులు ..ఆ ఒక్కడికే చెంది వుంటాయు ..ఏ దేవునికి నమస్కారం చేసినా ...ఆయనకే చెందును అని కూడా అర్ధం అవుతుంది .. ..ఇక నా అభిప్రాయం లో అయితే ....
...అలానే ఏ దేవత లేక దేవుని కి సంభందించిన పురాణం అయితే ..ఆ దేవుడు ..ఆ దేవత . ను అందరికంటే గొప్పవారు అని చెబటం ఎలాగూ అందరూ అనుకునే సత్యమే కానీ మోక్షం ను ఇచ్చేది మాత్రం శ్రీమన్నారాయణు డు అని ..అందుకే కామకోటి పీఠం వారు ..నారాయణ ..నారాయణ అనడానికి కారణం కూడా అదే ..కామకోటి అంటే వారి భావన లో శ్రీయంత్రము ..శ్రీవిద్య ..అలానే వారి ఉపాసన అంతా కామాక్షి అమ్మవారి ఉపాసన తద్వారా. విద్య ..జ్ఞానం.. సముపార్జన .వేష0 శివభగవానుడు ..నామస్మరణ శ్రీమన్నారాయణ ....అలా నే కొందరు ..జై శ్రీ మన్నారా య ణ .అని కొంతమంది విశిష్టా ద్వైతులు అంటూ ఉంటారు ఎందుకు ..అని ఆడిగినవారు వున్నారు ..శ్రీవిష్ణు సహస్రనామ ములలో ..శ్రీ మన్నారాయణ శబ్దమాత్రం చేత నే ఘోర ఆపత్కా ల పరిస్థితులు నుంచి ..అనేక శరీర శిథిలా వస్థత లనుంచి ..బైట పడేస్తుంది ..ఆ మంత్రం అని చెప్పబడినది ....25...30 స0వత్సరముల వారికి మోక్షం ఏమిటి ..అంటే ..వీడిచిపెట్టబడు ట ..ఏమి ..అక్కడ సమస్యలు కావచ్చు ..బాధలు కావచ్చు ఏదైనా ..విపత్తులనుంచి బైటపడటమే.. అని అర్ధం చేసుకోవచ్చు ..ఓం నమో వే0కటేశాయ ..🙏🙏🙏
0 comments:
Post a Comment