ఇప్పుడు అంతా పావురాలే న0డి బాబు ..ఈ పాడుబడ్డ ..బూజుకంపు నగరాలలో మరీ ఈ అభాగ్యనగరములో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలు పావురాలు వాటి పెంటలు ...వద్దన్నా వాడికేదో పుణ్యం స్వర్గం వస్తోంది అనే ఉన్మాదపిచ్చి లో వద్దని చెబుతూవున్నా..సరే దా న్యం వేసి మరీ పెంచి పోషిస్తున్నారు ..అవి ..మిగతా పక్షులను వీటిని దగ్గరలోకి రానివ్వవు ..పోనీ ఇవి మిగతా పక్షుల్లాగా జెర్రె లాంటి క్రిమి కీటకాల ను తింటాయా ..అదీ లేదు..పై నుంచి వీటి వలన శ్వాస లో చాలా పొల్యూషన్ వచ్చేస్తోంది ..జనాలు తెలిసి కూడా తప్పులు చేసి పెంచుతూవున్నారు .పావురాలు మహా స్వార్థ జీవులు ..govt వారు ఇంకా బాగా ప్రచారం చేయాల్సి ఉంది 🐦🐦🐦🐦🐦🐤🐤🐤🐤🐦🐦🐦🐦
0 comments:
Post a Comment