నేను చాలాసార్లు ఇంగ్లీషు రాకపోవడం పై చాలా సార్లు నా అభిప్రాయం ఇక్కడ ఇచ్చాను ..పట్టణాల్లో బంధువుల పిల్లలే మాకు ఇంగ్లీషు హిందీ రావని పురుగులను చూసినట్టు చూసేవారు .మాకు పద్యాలు సంస్కృత శ్లోకాలు పంచకావ్యాలు చదువుకున్నా అవి ఇంకొంచెము గౌరవాన్ని జీవితాన్ని తెచ్చిపెడతాయు కానీ ఈ గ్లోబలైజేషన్ లో ఆంగ్ల భాష రాకపోతే చాలా ప్రమాదం..అక్కినేని నాగేశ్వరరావు ఇంగ్లీషు భాష రాదని బాత్ రూ0 లో కూర్చొని విలపించారు .అంతదాకా ఎందుకు నేను IAS కోచింగ్ అకాడమీ ప్రొపెసర్ గా పనిచేస్తున్నప్పుడు మా చైర్మన్ గారు( ఉర్దూయూనివర్సిటీలో )మీకు తెల్సిన మంచి విజ్ఞాన వంతులను పిలిపించి వారి knowledge మన విద్యార్థులకు ఉపయోగించండి అని చెబితే ..నేను మన బ్రాహ్మణ కోవిదులు పత్రికా రచయితలను వెళ్లి ఆహ్వానం పలికితే నాకు ఇంగ్లీష్ రాదుగా స్వామి అని బాధ పడుతూ చెప్పారు .మా బంధువులు ఇతర స్టేట్ లో చిన్నపడినుంచి స్థిరపడి అమెరికా వెళ్లిపోయున బ్రాహ్మణులే ..వారితో ఇంగ్లీష్ భాష లొనే మాట్లాడాలసి వస్తోంది పార్టీలతో రాజకీయాలు తో అవసరం లేదు ఎవ్వరు పదిమందికి పనికి వచ్చే పని చేస్తే బేషరతుగా తప్పక అభినందించాలి.
నా లాంటి కు గ్రామం నుంచి వచ్చి చాలాకాలం అవమానింప బడి తెలివితేటలు తెచ్చుకొని ఈ రోజు డాక్టరేట్ లు తీసుకొని ప్రవైట్ లో పనిచేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను ..చాలామంది అర్చకులకు నేను ఇంగ్లీషు నేర్పి విదేశాలకు పంపాను ..
0 comments:
Post a Comment