ఈ రోజుల్లో పుదీనా అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఈ ఆకులను మింట్ లీవ్స్ అని ఇంగ్లీష్ లో పిలుస్తారు. ఈ పుదీనా ఆకులను మాంసాహార వంటకాలలో, సమోసా, బిరియాని, పుదీనా రైస్, పచ్చడి ఇంకా వివిధ వంటకాల తయారీ లో ఉపయోగిస్తారు. ఇంకా కూల్ డ్రింక్స్, షర్బత్, పానీ పూరి, వంటి వాటిలో కూడా వాడతారు. మనం వాడే టూత్ పేస్ట్లు , మౌత్ వాష్ లు, చాక్లెట్స్ జెల్లీ లు, ఐస్ క్రీమ్స్ సిరప్ ల లో కూడా వాడతారు.
ఇంకా సబ్బులు, షాంపూ లు, తయారీ లో కూడా ఈ పుదీనా ఉపయోగిస్తారు. క్రిమి సంహారక మందులు తయారీ లో కూడా వాడతారు.
నోటి దుర్వాసన తొలగించే గుణం దీనిలో ఉంది. అందుకే మౌత్ ఫ్రెషనర్లు లో కూడా పుదీనా వాడతారు. దీని ఆకులలో ఒంటికి చలువ చేసే గుణం ఉంది. ఆయుర్వేద మందుల తయారీలో ఇది కూడా ఒక ముఖ్య పదార్ధం.
కడుపు నొప్పి, ఛాతీ లో నొప్పి వచ్చి నప్పుడు ఈ పుదీనా ఆకులను నమలడం లేదా తాజా ఆకుల రసాన్ని తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది. రక్త హీనత కు కూడా ఇది ఒక మందు. పుదీనాను ఎండబెట్టి పొడి చేసినా దీని రుచి, ఔషధ గుణాలు అలాగే ఉంటాయి. కనుక దీనిని మన ఆహారం లో భాగం చేసుకోవటం ఎంతో మంచిది.

0 comments:
Post a Comment