1. జీలకర్ర ని నూనె లేకుండా వేయించి దానిని పొడి చేసి కొద్దిగా ఉప్పు కలిపి ఒక చెంచా పొడిని ప్రతిరోజు భోజనం మొదటి ముద్ద లో కొద్దిగా ఆవునెయ్యి తో తింటే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది . షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది .
2. రోజు ఒక గ్లాసు పలుచని మజ్జిగ తాగండి . దానివల్ల బి.పీ . కంట్రోల్ అవుతుంది . షుగర్ కి కూడా మంచిది కొలెస్ట్రాల్ తగ్గుతుంది . ఒంటి లోని వేడి తగ్గుతుంది . కాల్షియం తక్కువ ఉన్న వారికి ఇది చాలా మంచిది . రాత్రి పూట పెరుగు తినకూడదు .
3. భోజనం ప్రారంభం లో ఒక స్పూన్ ఆవునెయ్యి వేసుకుని తినండి . ఆవు నెయ్యి తినటం వల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లం రాదు . కీళ్ళు అరిగిపోకుండా కాపాడుతుంది . ఇంకా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది . ఎముకలు బలం గా అరిగిపోకుండా ఉంటాయి .
4. సైనస్ తో బాధ పడేవారు మంచి ఆవునెయ్యి తీసుకుని దానిని కరిగించి రోజు రాత్రిపూట నిద్ర కి ముందు రెండు ముక్కుల్లో 3 చుక్కలు వంతున వేసుకుని పడుకుంటే ఆ ప్రాబ్లం తగ్గుతుంది ఇంకా బ్రెయిన్ నరాలకు , ముక్కు గొంతు కు కూడా మంచిది .
5. మనిషి లో ఉండే వాత, పిత్త , కఫము అనబడే 3 సమానముగా ఉంచేది త్రిఫలా చూర్ణం . ఇది అన్ని ఆయుర్వేదం షాపులలో దొరుకుతుంది . రోజు రాత్రి పూట ఒక స్పూన్ పొడిని అరగ్లాసు నీటిలో గాని , మజ్జిగ లో గానీ కలుపుకుని తాగితే అది చాలా రకాలైన అజీర్ణ సమస్యలు తగ్గిస్తుంది . ఇంకా మనకు హాని కలిగించే ee-koli. వంటి బాక్టీరియా ను కూడా చంపుతుంది .
6. త్రిఫలా చూర్ణం కళ్ళకు , చర్మానికి, జుట్టు కు కూడా మంచిది . గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగినా , తేనే లో కలుపుకుని ఒక స్పూన్ తీసుకున్నా కూడా మంచిది .
7. ప్రతిరోజు 2 వెల్లుల్లి గర్భాలు తినండి . అలా చేయటం వల్ల B.P. కంట్రోల్ లో ఉంటుంది . గుండెల్లో మంటని అదుపులో పెడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది . అలానే ఉల్లి పాయను రోజు తినటం వలన రక్తం సాఫీగా , గడ్డలు కట్టకుండా ఉంటుంది . ఇంకా వీటి వలన చాలా లాభాలు ఉన్నాయి . కనుక ఇవి తప్పక ఆహారం లో చేర్చుకోండి.

0 comments:
Post a Comment