రోజు మనం మంచి నీరు తగినంత తాగక పోతే మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి . ఈ విషయం మన అందరికీ తెలుసు . కానీ కొన్ని కొన్ని సార్లు మనం ఎప్పుడు మంచి నీరు తాగితే మనకు మేలు ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవటం చాలా అవసరం .
మనం రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసులు మంచి నీరు తాగాలి. అందువల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి . దీనివల్ల మన చర్మం ఆరోగ్యవంతం గా నునుపుగా , త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది . అంతే కాకుండా మనకు ఉన్న అసిడిటీ అజీర్ణం వంటి సమస్యలను కూడా కొంత వరకు తగ్గిస్తుంది
2 గ్లాసులు నీరు నిద్ర లేవగానే తాగితే అంతర్గత అవయవాలు సక్రమంగా పని చేస్తాయి
1 గ్లాస్ నీరు భోజనానికి అరగంట ముందు తాగితే జీర్ణ శక్తి పెరుగుతుంది
1 గ్లాసు నీరు స్నానం చేయటానికి ముందు తాగితే బి .పీ . కంట్రోల్ లో ఉంటుంది
1 గ్లాసు పడుకునే ముందు తాగితే నిద్రలో స్ట్రోక్ , హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది .

0 comments:
Post a Comment