1. ఆహారం లో ఉప్పు ఎక్కువగా తింటే శరీరం నుండి కాల్షియం బయటకు పోతుంది .
2. జీడిపప్పు, పిస్తా , పొద్దుతిరుగుడు పువ్వు గింజల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది .
3. వాల్ నట్స్, అవిసె గింజల్లో ఒమేగా 3 ఫాటి యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి . అవి శరీరం లో మంచి
కొలెస్ట్రాల్ ను పెంచుతాయి .
4. వేరుసెనగలు, బాదం పప్పు లలో పొటాషియం కూడా ఉంటుంది . ఇది మూత్రం లో కాల్షియం
బయటకు పోకుండా సహాయ పడుతుంది .
5. 50 సం,, వయస్సు దాటినా వారికి రోజుకు 1200mg. కాల్షియం అవసరం . ఒక కప్పు పాలల్లో
300mg. కాల్షియం ఉంటుంది . పాలు, పెరుగు శరీరం లో కాల్షియం పెరుగుదలకు ఉపయోగ
పడతాయి .

0 comments:
Post a Comment