skip to main |
skip to sidebar
దోషాలు నివారించే గోమతి చక్రాలు
గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక. ఒక్క గోమతి చక్రాన్ని తాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నర దృష్టి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడా పోతాయి.
గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే 'నాగ చక్రం' అని 'విష్ణు చక్రం' అని కూడా అంటారు. ఇది నత్త గుళ్ళని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని 'నత్త గుళ్ళ' స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమతి చక్రం ముందుభాగం తెల్ల గాను, కొన్ని ఎర్ర గాను ఉంటాయి. తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి,ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి.
గోమతిచక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి.. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.
ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్రప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి. గోమతిచక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి.జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటం ,వివాహాం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి.
పూజా విధానం
గోమతి చక్రాలను సిద్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని శుద్ధి చేసుకుని పరిశుబ్రమైన బట్టతో తుడవాలి. గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి. గోమతిచక్రాలను లలితా సహస్త్ర నామం జపిస్తూ కుంకుమతో గాని హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. గోమతి చక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని, వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి. గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.
ఉపయోగాలు ఇలా..
రెండు గోమతి చక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే ధనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. రెండు గోమతి చక్రాలను ఒక తెల్లని గుడ్డలో వేసి దానిని మీ గుమ్మానికి కట్టండి, నరగోష పటా పంచలైపోతుంది.
మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద రాసి నీటిలో వేయటం గాని, వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.
నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది. గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు. నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాల నుంచి నివారించబడతారు.
ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది. 5 గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది.తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.
ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన వ్యాదిగ్రస్తుడి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులపై విజయం సాధించవచ్చును. కోర్టు గొడవలు కూడా పరిష్కార మవుతాయి .
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
Gomathi chakraalu - impact on our life

The meaning of the shloka Raamaaya raama bhadraya
ప్రసిద్ధమైన "రామాయ రామభద్రాయ" శ్లోకంలో అంతరార్థం ఇది.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
భావం
రాముని కొరకు, రామభద్రుని కొరకు, రామచంద్రుని కొరకు, విష్ణుస్వరూపుడై అన్నింటిని విధించే వానికొరకు రఘునాథుని కొరకు, నాథుని కొరకు, సీతాపతికొరకు నమస్కారం.
ఇది పై పైన కనిపించే అర్థం.
దీని ఆంతరార్థం ఇది
రాముణ్ణి ఎవరెవరు ఎలా పిలుచుకొనేవారో చెప్పే అత్యద్భుత శ్లోకమిది.
1.రామాయ- దశరథ, కౌసల్య, సుమిత్ర, కైకేయిలు పిలిచే పేరు
2. రామభద్రాయ- భద్రస్య ఆసౌ- రామభద్రః - రామునిపరిపాలనలో ఏవిధమైన అశుభాలు లేవని ఆయనను కీర్తిస్తూ సుమంత్రుడు మొదలైన మంత్రులు పిలిచే పేరు
3.రామచంద్రాయ- చంద్ర ఇవ రామః - అయోధ్యా ప్రజలు పిలుచుకొనే పేరు. రామున్ని చూడనివాడు- రామునిచేత చూడబడనివాడు ఆనాడు అయోధ్యా నగరంలో బాధపడేవారు
4.వేధసే -విష్ణౌ చ వేథాః- విధతీతి వేధాః- విధించేవాడు వేధ.విష్ణు స్వరూపము రామ బ్రహ్మమని తెలుసుకొన్న మునులు అలా పిలిచేవారు.
5.రఘునాథా- ,రామునికి లాలి పోసి పెంచిన దాదులు రఘునాథా- అని పిలిచేవారు
6.నాథా- సీతమ్మ నాథా పిలిచేది
7.సీతాయాః పతయే - రామున్ని మిథిలా నగరంలో ప్రజలు- మా సీతమ్మ మొగుడు- సీతాపతి అని పిలుచుకొనేవారట.

Blog Archive
-
▼
2026
(254)
-
▼
November
(9)
- శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు 3
- శ్రీ శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు --2
- శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు 1
- హిందూమత భక్తి మార్గం లో దళితుల దివ్య స్థలం
- చైనా ఎలెన్ మస్క ఎం చేశాడు చూద్దాం
- ప్రపంచములో7 వింతలు
- గ్రహణం పై పరిశోధన గుంటూరులో
- మంచి ఎంటర్ టైన్మెంట్ సినిమా చాలా బాగుంది నేటి త...
- Really. That is service to god
-
▼
November
(9)
Followers
About Me
- Dr.M muralikrishna
Powered by Blogger.