కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
లైక్ లు ఇవ్వండి దయచేసి షేర్ చేయండి
కనీసం చూసేవారు లైక్ లు ఆయునా ఇవ్వండి షేరింగ్ కూడా చేయండి దయచేసి
ఆరోగ్యం కి సంబంధించి విషయం పదిమందికి చేరుతుంది కదా
కనీసం అది చేస్తారని మనవి
దీనిలో పోయేది ఏమి లేదు ..మీకు పైసలు కూడా ఖర్చు కావు కదా ...
అల్లం వెల్లుల్లి వంట మసాలా తో ఆరోగ్యం
ఆ మసాలా మిశ్రమం లో ఏమేమి ఉన్నాయి అవి ఆరోగ్యం ని ఎలా ప్రసాధిస్తాయి
ఓం నమో ధన్వంతరి నారాయణా య
ఓం నమో వేంకటేశాయ
అన్నీ వదులుకొని జీవితం అంకితం చేస్తూ సేవ చేసే భగవత్స్వరూపుడు
గోవిందా గోవుల కాపరి శ్రీకృష్ణ జయ జయ శ్రీ కృష్ణ
బీదలకి వైద్య చదువులు కస్ట తరమా
ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ అన్ని కులాల్లో అన్ని వర్గాల లో బీద పేద ప్రజలు అందరూవైద్య చదువులు చదువుకోవాలి ..అని కోరుకుందాం
జర్నలిజం అంటే ఇదా ....
జనాలు నవ్వుతున్నారు అందరూ .అయిన ఛానల్స్ మీడియా మారదు ..ఇంకా కొన్ని ఛానల్స్ కొ0తమంది .
.వ్యక్తి పూజ కులం పూజ చేయాల్సిన అవసరం లేదు ప్రజలకి రాష్ట్రానికి ఎవ్వరు మంచి సేవలు ఇస్తారో వాళ్ళే పాలకులు కాకపోతే ..మీడియా లో కూర్చొని ఏదో ఏదో వాయించే య కూడదు ...ఆ రోజులు పోయాయి ..ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది ..అన్ని విషయాలు అందరివి బైటకు వస్తున్నాయు కాబట్టి జర్నలిస్టులు ఛానల్స్ కాస్తంత ఆయునా నిజాయితీ గా ప్రజలు కోసం పనిచేయండి ...బీదలు గుండెల్లో సామాన్యుల మనస్సుల్లో వికలాంగుల బుర్రలో నాటుకుపోయున నాయకుల ని ఎలాగూ ఏదొంగ evm లు పీకలేవు కానీ కుర్చీలోఈ రోజు కూర్చోపెడతాయు కానీ అది తాత్కాలికమే ..రేపు అస్సలు సీస్సలు వాళ్ళు తప్పక వస్తారు మనం ఛానల్స్ లో ఊదర్ కొట్టేటప్పుడు కాస్త ఆలోచించండి చాలు ..కానీ ఆలోచించరు వాళ్ళుమారరు... కాకమారరు .....మారరు కులపిచ్చి ఉన్మాదం గా మారిపోయింది....
Blog Archive
-
▼
2025
(111)
-
▼
September
(12)
- ఆయుర్వేదం ...వేళకి నిద్ర వేళకి భోజనం చేయకపోతే
- లైక్ లు ఇవ్వండి దయచేసి షేర్ చేయండి
- పైత్యా 0తక రసం ఆయుర్వేద మందు గురించి తెలుసుకుందాం
- అల్లం వెల్లుల్లి వంట మసాలా తో ఆరోగ్యం
- పూర్వకాల0 గ్రామం ...ఒకచక్కని ఏర్పాటు
- పేర్ని నానిప్రెసమీట్ part 2
- పేర్ని నాని గారిప్రెసమీట్ par 1
- అమరనాథ్ గుహలో భాగవతం
- అన్నీ వదులుకొని జీవితం అంకితం చేస్తూ సేవ చేసే భగవత...
- బీదలకి వైద్య చదువులు కస్ట తరమా
- ఆయుర్వేద పెయిన్ కిల్లర్ safe drug
- జర్నలిజం అంటే ఇదా ....
-
▼
September
(12)
Followers
About Me
- Dr.M muralikrishna