కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
జ్ఞానం భక్తి కార్యక్రమం 4 వ భాగం
మూడు గుణాలు లు గురించి తెలుసుకుందాము
ఓం నమో నారాయణా య ఓం నమో వేంకటేశాయ
ఆంధ్రప్రదేశ్ లో జనాల కి నరకం
.ఇంతవరకు లా అండ్ ఆర్డర్ లేదు ఆంద్రప్రదేశ్ లో 4 నెలల్లో 76 నేరాలు జరిగాయు .. చంద్రబాబు కానీ పవన్ కానీ లోకేష్ కానీ మోడీ కానీ హత్యల వల్ల చనిపోయున వారిని తీసుకు రాగలరా ..లేదే ..అభం శుభము తెలియని టీనేజర్ అమ్మాయిలని నాశనం చేస్తున్నారు ..అడిగేవారు లేరు ..రోజోక అత్యాచారం రోజుకొక హత్య దోపిడీ ....కనీసం లా అండ్ ఆర్డర్ ..కూడా ఏడవ లేక పోతున్నారు ...గవర్నర్ మౌనం కోర్టులు ఇప్పుడు సుమోటోలు
టమాటాలు ఏం తీసుకోవు ..ఏదైనా అంటే చాలు..... వాళ్ళ భజన బృందాలు ..అడిగిన వాడి మీద పడిపోతారు ....పైగా ఇన్ని రకాలుగా దమన కాండ జరుగుతున్న ప్పుడు ...అన్ని పత్రికలలో రావడం లేదు ...ఒక్క దానిలో ఏదో ఒక మూల వస్తుంది
కమ్యూనిస్ట్ లు కి కళ్ళు దొబ్బాయా ఏం కనిపించడం లేదా ప్రతి దానికీ ఎర్ర జెండాలు వేసుకు వస్తారు ఇప్పుడు ఏమయ్యారు ప్రశ్నిస్తా అన్న ..అవతార పురుషుడు ఎక్కడ ...కనీసం ఒక్క మాట లేదు
చాలా బాధగా ఉంది ... కర్నూలు నుంచి చాలా కుటుంబాలు తరలి వెళ్లి పోతున్నారు ఈ విషయం వాళ్ళ పత్రిక ఆంధ్రజ్యోతి లోనే వచ్చింది ....ఇప్పుడు ఒక అమ్మాయిని 20 వేలు ఇవ్వక పోతే రేప్ చేస్తాం అని బెదిరిస్తే ఇవ్వలేక సూసైడ్ ఆటంప్టు చేసిందిగుంటూరు జిల్లాలో ..పార్టీ నాయకులు ఎవరైనా అనవసరం ప్రజలు సుఖ సంతోషాలు తో ఉండటం అవసరం ....ఒకరకమైన .కసి కార్పణ్యం కోపం హింస లతో ఉన్మాదం తో ఊగిపోతున్నారు ..ఇది చాలా బాధాకరం ..ఒక విషయం చెప్పవచ్చు ప్రతి దానికీ sc st వాళ్ళు కేసుల పెట్టె వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కి మొగుళ్ళు వచ్చారు .....ఎంతమంది sc st వాళ్ళని చంపుతూవున్న ఎవ్వడూ ఎం పీకలేరు ..అంతా సమానం .అని ఇప్పటికి తీసుకు రాగలిగారు ..అని కొందరు సంతోష పడుతూ వున్నారు .....ఎవరైనా గుండె మీద చెయ్యు వేసుకొని చెప్పండి .. ఇది మంచి పరిపాలన అనుకుని ఆనందపడతారా సాటి పౌరులుగా
సర్వే జనా:శుఖినో భవంతు అని కోరుకునే వాళ్ళం ..కదా..మన వాళ్ళు కాకపోయినా బాధ అనిపించదా ....ఈ రోజు ఇప్పుడు ఆ గుంటూరు లో హాస్పిటల్ లో అమ్మాయి చనిపోయింది ..తల్లీ తండ్రులు కుటుంబానికి ఎంతక్షోభ
అన్ని పార్టీలు రాజకీయాలకి అతీతంగా గా అందరూ ఈ దమన కాండ ని ఖండించాలి ... అందరూ అన్ని ఛానల్స్ చూడాలి ఇప్పుడు కూడా కొందరు ఇంకా దాచి పెట్టె ప్రయత్నాలు చేస్తున్నారు ..దమన కాండ మీడియా మొత్తం లో రావడం లేదు .......ఆయునా పరువా లేదు ప్రపంచము మొత్తం వెళ్ళిపోతుంది గొప్ప కీర్తి ..కానివ్వండి ...ఎంత కాలమో ఇలా భగవంతుడా అందరికి శాంతి ని సుఖాన్ని ప్రసాదించు అని ప్రార్ధన చేయడమే తప్ప ఏం చేయగలం ..వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానల్స్ లో ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే ఒక్క వార్త రావడం లేదు సాక్షి లో కొన్ని యూ ట్యూబ్ ఛానల్ లో మాత్రమే వస్తున్నాయి .....ప్రతిపక్షఛానల్స్ చూస్తేనే తెలుస్తోంది ఈ సమాచారం ఆయునా ...
టాటా సేవలు టాటా జీవితం
టాటా గారి సేవలు 100 భారత రత్నలకి సమానం
టాటా గారి సేవ వేయుమంచి రాజకీయ నాయకుల సేవకు సమానం
టాటా పూర్తి చరిత్ర
టాటా సేవలు ..టాటా వంద భారత రత్న లకి సమానం
వేయు మంది రాజకీయ నాయకులు కి సమానం ......
తిరుపతి లడ్డూ గురించి ప్రమాణం
ఓం నమో వేంకటేశాయ ..ఓం నమో నారాయణాయ
తిరుపతి లో భూమన ..కరుణా కర రెడ్డి మాజీ చైర్మన్
ఒక అత్యంత విలువైన ప్రమాణం చేశారు అదేదో చూడండి తెలుసుకోండి ......ఇకనైనా మంచిని ప్రచారం చేద్దాం
ఏడుకొండల వాడా ..వేంకట రమణా గోవిందా గోవింద
నేటి జర్నలిజం ..మీడియా వింత పోకడలు
నేను జర్నలిస్ట్ గా పని చేసే రోజుల్లో ..జర్నలిజం చాల గొప్పగా భావించే వారు .ఇప్పుడు జర్నలిజం 99 శాతం భ్రష్ఠు పట్టి పోయుంది ..ప్రజలు సమస్యల్లో వున్నప్పుడు ప్రజలు పక్షా న ఉండి పోరాడాల్సిన జర్నలిజం పక్షపాత ధోరణి చూపకూడదు ..కానీ ఇప్పుడు అదే జరుగుతోంది ...జగన్ ఒక్క ఛానల్ కూటమికి పది ఛానల్స్ ఉన్నయు
జగన్ ఒక్కడు ...కూటమి ముగ్గురు
చాలా సమస్యలు లా అండ్ ఆర్డర్ లేక జనాలని ఉరికించి కొట్టేవి చంపేవి సాక్షి లో మాత్రమే వస్థాయు .ఇంకా దేనిలో రావు ..జనాలు కి సాక్షి అక్కరలేదు
ఈనాడు పేపర్ టివి ఆంధ్ర జ్యోతి రెండూ టీవీ5 ప్రైమ్9 లాంటి వాటిలో ఆంద్రప్రదేశ్ లో ఈ రోజు వరకు కూడా లోకేష్ రెడ్ బుక్ నడుస్తూ వున్నా వాళ్ళ ఛానల్స్ లో చూపరు .ప్రజలకి కూడా బుద్ది కానీ సిగ్గు ..కానీ జ్ఞానం కానీ లేవు
ప్రజా సమస్యలు పట్టించుకొనని ఛానల్స్ నే ఆదరిస్తూ వుంటారు అదే నమ్ముతూ వుంటారు ...సోషల్ మీడియా లేకపోతే రాజకీయ రాక్షసుల అకృత్యాలు ఎవ్వరికి తెలిసేవి కావు ...నిజాలు తెలియాలంటే అన్ని .అన్ని ఛానల్స్ చూడండి ...మనకే తేడా తెలిసిపోతుంది .కొంత కాలానికి
.......ఇట్లు..... ........మాజీజర్నలిస్ట్
శ్రీరస్తు ..శుభమస్తు ..వినాయక చవితి శుభాకాంక్షలు
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు స్వామి వారి కరుణా
కటాక్ష ప్రాప్తి రస్తు .......శుభం.. లాభం ..అందరికి
Gk లో కొన్ని విషయాలు evm లపై తెలుసుకుందాము
సరే కాసేపు రాజకీయాలు పక్కన పెట్టితే
evm లు గురించి ఎదో ఒక టైం లో పోరాటం చేసిన వారే వున్నారు ..అవి తెలుసుకుందాం
Gk లో ఈ వాదం ఎక్కువగా వినిపిస్తోంది
ఇప్పుడు నెట్ లో ఈ తరహా వీడియోలు విపరీతంగా హాల్ చెల్ చేస్తున్నాయి ...ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ఎంపీ లు యం ఎల్ ఏ ల ఫ లి తాల పై విపరీతంగా ప్రభావం పడింది అని చెబుతున్నారు ...
లోకం పోకడ
ధర్మం సత్యం దాచినా దాగవు ఛానల్స్ లో చూపకుండా ఆపినా అగవు .అది కూటమి ప్రభుత్త్వం ఆ ఛానల్స్ తెలుసుకోవాలి
. 😙😙😙😁😁😁😀😀😀
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ .అన్ని రాష్ట్రాలలో .మోడీ తెస్తే దానిని జగన్ ఇంప్లిమెంట్ చేశాడు ...7000 గ్రామాలు సర్వే చేయించాడు పట్టా దారులు కి కార్గితాలు ఇచ్చాడు . అది జగన్ తెచ్చాడని ...రైతుల భూములు జగన్ దొబ్బుతున్నాఢని
రామోజీ తాత ఈనాడు కరపత్రం లో ప్రచారం చేశాడు .100 సార్లు వాళ్ళ ఛానల్స్ చెబుతుంటే రైతులు నమ్మారు ...ok మరి ఇప్పుడు అదే భూమి చట్టం మోడీ అమలు చేయక పోతే నిధులు ఇవ్వము అన్నాడు ....ఇప్పుడు సదరు మంత్రి గారు జగన్ చేసిన భూమి సర్వే బాగుంది కేవలం 5 శాతం ప్రజలే నిరాశ గా వున్నారు 95 శాతం బాగున్నారు .అని వాళ్లే చెప్పి
మేము అదే చట్టం అమలు చేస్తున్నాము అని యూ టర్న్ తీసుకొని ...అదే చట్టం కి గొప్పది అని చప్పట్లు కొడుతూ వున్నారు .. ప్రజలు ...అన్ని ఛానల్స్ .అన్ని సోషల్ మీడియా ఛానల్స్ ని చూడండి ..ఒకరు చెప్పక్కరలేదు మీరు అంచనా వేసుకోండి కూటమి లో ని విషయాలు ..
జనాలు ఇలా అనుకుంటున్నారు
Evm ల గోల్ మాల్ దేశం అంతా చెప్పుకుంటున్నారు ...
ప్రధాన రాజకీయ నాయకుల పరువు పోయుంది
మోసం చేసి పదవి లోకి వచ్చారు evm మంత్రులు evm ఎంపీ లు evm ఎమ్మెల్యే లు అని ట్యాగ్ ఇచ్చి ప్రజలు మాట్లాడుకొంటున్నారు ....
అస్సలు ఇంత అవగాహన ఉన్నవాళ్లు ఎంతమంది వుంటారు
అస్సలు ఇంత అవగాహన ఉన్న వాళ్ళు మేధావులు ...పాల్గోవాలి ..ధైర్యంగా ..యువత ముందుకు రావాలి నిజాలు చెప్పాలి
GK జీకే లో తిరుమల కొండలు పై వైఎస్సార్ ఏం చెప్పాడు
అస్సలు నిజం తెలుసుకోండి ఇంత కాలం వైస్సార్ తప్పుడు జీఓ
లు ఇచ్చి హిందువులు మనోభావాలు అని తిట్టడం వైస్సార్ అందుకే హెలికాఫ్టర్ లోనుంచి పడిపోయాడు ఇలా
ఇప్పుడు అస్సలు నిజాలను తెలుసుకుందాము ..కొన్ని పత్రికలు
కొన్ని ఛానల్స్ విష ప్రచారం వల్ల జనాలకు అస్సలు నిజాలు తెలియలేదు ....అలా వ్రాసిన పత్రికాధిపతి పోయాడు
ఏం పట్టుకుపోయాడు .......ఎవరైనా అంతే ..జ్ఞానం తెలుసుకోవాలి
Gk లో జీకే లో జగన్ ఇచ్చిన ప్రభుత్త్వ వ్యుద్యోగాలు ఎన్ని
చాలామంది జనాలు చెబుతోంది ఏమిటంటే జగన్ చేసిన
పనులు ..చూపుకోవడం చెప్పుకోవడం రాలేదు ..అదే చంద్రబాబు అయితే చిన్న పని చేసినా. గ్రాఫిక్స్ ఇచ్చి ..వాళ్ళ మీడియా .చాలా చానల్స్ పత్రికలు లో 24 గంటలూ అదే అదే చెబుతూనే వుంటారు .....జగన్ కి అది ఇష్టం ఉండదు నిజంగా చేసిన విషయం ఉంటే అక్కడ జనాలు కి తెలియదా ....అని కామ్ గా ఉండేవాడు జగన్ ..కానీ నేడు మీడియా కూడా చాలా అవసరం ..అని జగన్ తెలుసుకోవాలి
జీకే ...G K లో అక్కడ జనాలు మాత్రం ఎప్పుడూ ఒక పార్టీ కే వేసి గెలిపించు కుంటున్నారట
https://telugu.greatandhra.com/politics/andhra/ysrcp-fans-for-fan-party-146167.html
లింక్ లో వాళ్ళు ఏ పార్టీ ని ..అనేది చూడవచ్చు
GK ..జీకే లో ..evm ల పై జన ఘోష
ఇక్కడ మీడియాలో రాకుండా అపుకున్నా ఇంటర్నేషనల్ స్థాయు లో ..బాగా తెలిసిపోతుంది ...మోడీ అండ్ కో బాబు లోకేష్ అండ్ కో ..లు ఆంద్రప్రదేశ్ ని ఒరిస్సా ని దొంగ దెబ్బతో ముంచేశారు అని జనాలు ..వ్రాస్తున్నారు ...ఎక్కడైనా ఇదే మాట్లాడు కొంటు న్నారు .
జిక్ GK లో జనాలు ఇలా అనుకుంరున్నారు
ఇక్కడ రక రకాలుగా మోసం చేశారు ముఖ్యంగా 2లక్షలు ఓట్లు వ స్తే 4 mla సీట్లు వచ్చాయి అ ను కుందాము మరి 5 లక్షకు ఓట్లు వచ్చినప్పుడు కనీసము ఒక 6 mla లు రావాలి గా కానీ ap లో అలా లెక్క తెలడం లేదు తెలంగాణా లో లెక్క సరిపోతుంది కానీ ap ఒరిస్సా లో మాత్రం బాబు అండ్ కో మోడీ అండ్ కో ఇలా వాళ్ళని నాశనం చేశారు ఇక ఎలక్షన్ కనేషనర్ మీనన్ ని వాడుకొని రాత్రంతా ఓటింగ్ అని చెప్పి ..వైస్సార్సీపి ఏజెంట్లు ని భయపెట్టి ..లేక డబ్బుతో కొనేసి బైటకు పంపించి రిగ్గింగ్ ఓట్లు గుద్ది పారేసుకున్నారు
2 అందుకోసం వాళ్ళ కు కావాల్సిన అధికారులని తెచ్చుకున్నారు
3 జగన్ కి వ్యతిరేకం ఆయున వ్యుద్యోగస్టులు కూడా మోసానికి సహకరించారు అని
4 ఇక మానసికంగా వాళ్ళ చానల్స్ లో పదే పదే మేమే గెలుపు అని జనాన్ని మానసికంగా సిద్ధం చేశారు
5ఇక షా వచ్చి కౌంటింగ్ ముందు తిరుపతి లో మకాం వేసి
Evm లు కూడా కొంత మార్పులు చేసి పారేశారు ..అందుకే
ఎలక్షన్ పూర్తి కాగానే ..evm లకి సీలు వేయలేదు ఎందుకంటే తరువాత గుద్దుకున్నారు
ఇక ఫైనల్ గా evm లెక్కపెట్టేటప్పుడు ఎంపీ వి mla కి mla వి
ఎంపీ కి లెక్క వేయడం ...ఇక కూటని కి కాస్ట మెజార్టీ రాగానే అభ్యర్థి ని ప్రకటించి ..ఇక మిగతా evm లని లెక్కించ కుండా దాచేసి మాయం చేయడం
ఇక మొదట్లో ప్రశాంత్ కిషోర్ ఒక సలహా రామోజీ రావు కి
ఇచ్చాడు ..ల్యాండ్ టైటిల్ చట్టం ..తో రైతులకు చేటు జగన్ భూములు లాగేసుకుంటున్నాడు అని బాబు లోకేష్ లు
వాయుస్ రికార్డ్ లు చేసి రైతులకు పంపించారు ..కొంతమంది కూటమి ఇష్టం ఉన్న వాల0టీర్లని లాగి ...జగన్ ప్రభుత్త్వం
మీ పొలాల కాగితాలు ని వసూలు చేయమంది అని అబద్డాం
చెప్పి రైతుల్లో విష ప్రచారం జగన్ మీద చేశారు
ఈ ..చట్టం పై అబద్దాలు రామోజీరావు ..జ్యోతిపేపర్ టీవీ5 ఇలాంటివి ..ప్రజల్లోకి 24 గంటలు ఎక్కిస్తూనే వున్నారు
ఇన్ని కారణాలు ఉన్నాయి ఇలా జనాలు అనుకుంటూ యూట్యూబ్ లో వ్రాసేస్తున్నారు ......
జీకే G K ..లోకము పోకడ జనాలు ఇలా
వైస్సార్సీపీ పార్టీ గెలిచినప్పుడు ..ఇలా లా అండ్ ఆర్డర్ ని మించి లేదు
3 ర్గురు కలిసి గెలిచి వచ్చారు
అప్పుడు జగన్ కొత్తగా ఒక్కడే గెలిచి 152 సీట్లు కొట్టాడు
చంద్రబాబు ఇంత వరకు ఎప్పుడూ ఒక్కడి గా వచ్చి గెలిచిన చరిత్ర లేదు
మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం 90 శాతం హామీలు నెరవేర్చాడు
విజయవాడ లో కాల్ మని కేసులు వడ్డీ డబ్బు కట్టలేదని ఆడవాళ్లు ని లాక్కెళ్లి హి0సి0చారు ..ఆయునా బొండా ఉమ లాంటి వాళ్ళు గెలిచేశారు
మొత్తం ఫుల్ గా తాగుడు షాపు లు పెట్టించి ఉంటే బాగా గెలిచే వాడు
వ్యుద్యోగస్టులు ..టీచర్లు ని డ్యూటీ చేయమని చేసే పని ని ప్రశ్నించ కుండా తలో 3 లక్షలు జీతం ..డిగి0తరువాత 2 లక్షలు పెన్షన్ .. ఇస్తానంటే జగన్ కి ఫుల్ గా గెలిచే వాడు
అమరావతి లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసంఎన్నారై లు వాళ్ళ కులం వారు 30 వేల కోట్లు తినిపించి విశ్వాసం లేని అల్గా జనం
తో ఓట్లు గుద్దించు కున్నారు
బ్యాంకులు కి వేల లక్షల కోట్ల ఎగ్గొటి ఎంజాయ్ చేసిన వాళ్ళు గెలిచారు
జగన్ ఎక్కినపటినుంచి క్రింద పదేశే వరకు అన్ని దుష్ప్రచారలే ఆ పచ్చ మీడియా చేసింది ఒక్క మంచి పని జగన్ చేసింది ఎవడికి కనపడలేదు
జగన్ కి ప్రచారం చేసుకోవడం రాని చవట వెధవ వాడు ఓడిపోతే ఎమో కానీగెలిచి వచ్చిన వెధవల ని టీవీ లో చూడలేక ..టీవీ ని బ్యాన్ చే సుకున్నాం మాకు దరిద్రం వదిలింది
(జనాలు
అందరూ ఇలా వ్రాస్తున్నారు)
జీకే Gk భయ బ్రాంతులు తో ఆంధ్రా లో జనం
జనం అంతా చూస్తూ ...పోలీసులు చోద్యం చూస్తున్నారు
జీకే GK లోకం పోకడ
వైస్సార్సీపీ పార్టీ గెలిచినప్పుడు ..ఇలా లా అండ్ ఆర్డర్ ని మించి లేదు
3 ర్గురు కలిసి గెలిచి వచ్చారు
అప్పుడు జగన్ కొత్తగా ఒక్కడే గెలిచి 152 సీట్లు కొట్టాడు
చంద్రబాబు ఇంత వరకు ఎప్పుడూ ఒక్కడి గా వచ్చి గెలిచిన చరిత్ర లేదు
మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం 90 శాతం హామీలు నెరవేర్చాడు
విజయవాడ లో కాల్ మని కేసులు వడ్డీ డబ్బు కట్టలేదని ఆడవాళ్లు ని లాక్కెళ్లి హి0సి0చారు ..ఆయునా బొండా ఉమ లాంటి వాళ్ళు గెలిచేశారు
మొత్తం ఫుల్ గా తాగుడు షాపు లు పెట్టించి ఉంటే బాగా గెలిచే వాడు
వ్యుద్యోగస్టులు ..టీచర్లు ని డ్యూటీ చేయమని చేసే పని ని ప్రశ్నించ కుండా తలో 3 లక్షలు జీతం ..డిగి0తరువాత 2 లక్షలు పెన్షన్ .. ఇస్తానంటే జగన్ కి ఫుల్ గా గెలిచే వాడు
అమరావతి లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసంఎన్నారై లు వాళ్ళ కులం వారు 30 వేల కోట్లు తినిపించి విశ్వాసం లేని అల్గా జనం
తో ఓట్లు గుద్దించు కున్నారు
బ్యాంకులు కి వేల లక్షల కోట్ల ఎగ్గొటి ఎంజాయ్ చేసిన వాళ్ళు తాగి వూగే వాళ్ళు .డ్రగ్స్ వేసుకొంటూ గడ్డం పెంచి చంపండి కొట్టండి నాలుక కోస్తా పంచలు ఊడ తీసి కొడతా..అంటూ చెప్పులు చూపించిన వాళ్ళు ..మాట్లాడటం లో ఒక పద్ధతి లేకుండా పిచ్చి పిచ్చి గా ఏదో మాట్లాడే వాళ్ళు వీళ్ళు చట్ట సభల్లో కి వెళ్ళి కూర్చొనే వాళ్ళు ...వాళ్ళ కులం వాళ్ళని అలా మోసుకొని ...అంతా మూసుకొని ....తీసుకెళ్లి పదవి లో కూర్చోబెడుతుంది మరి
జగన్ ఎక్కినపటినుంచి క్రింద పడ వేసి తోసే వరకు అన్ని దుష్ప్రచారలే ఆ పచ్చ మీడియా కి ఒక్క మంచి పని జగన్ చేసింది ఎవడికి కనపడలేదు
మొత్తం సీట్లు రెడ్డి కమ్మ కి ఇచ్చి ఉంటే బాగుండేది sc st bc మైనార్టీ ..అని సీట్లు వాళ్లకు తగలబెట్టాడు ఏమైంది
20వేలు 30 వేలు సీటు కి దొబ్బి ప్రతి పక్షానికి గుద్దారు
ఎక్కడ. వుండే వాడ్ని అక్కడ ఉంచాలి బీదలు అని నెత్తిన ఎక్కించుకున్నావు ...విశ్వాసం లేని జాతులతో మాడు పగలగొట్టించుకున్నావు ..ఇకనైనా మారు జగన్ రాజకీయాలు లో మంచితనం ,జాలి ,దయ ,నిజం చెప్పడం అవతలవాడ్ని తక్కువ అంచనా వేయడ0 ..అంతా మంచి చేయడం ఒక్క చెడు అలవాటు లేకుండా ఉండటం .పనికిరావు ..నీ స్వంత వాళ్ళను నీ నీడనే నువ్వు నమ్మరాదు అలా ఉండాలి ..
నువ్వుకూడా mla లని కొను . ఇతర పార్టీల నుంచి లాగేసుకో
చంద్రబాబు ని కేసీర్ ని చూసి కుటిల రాజకీయం నేర్చుకో
దేశం లో ఉన్న మీడియా పేపర్ లను కొని పారేయ్ నువ్వు పావలా చేసి వంద రూపాయలు గా ప్రచారం చేసుకో
ఇలా ఉంటె పడేసి తొక్కుకుంటూ చంపి పోతారు ..రాజకీయాలు లో ఎవ్వరిని స్వంత వాళ్ళైనా సరే పూర్తిగా నమ్మకు
పాఠాలు నేర్చుకో ..ధర్మం ధర్మం అంటారు అది పనికి రాదు జగన్
అధర్మం అన్యాయం అతి ఆశ .కుట్రలు కుతంత్రాలు కుళ్ళు ఇవి మనసులో నింపుకొని వెళితేనే ఈ రోజుల్లో విజయం
జగన్ కి ప్రచారం చేసుకోవడం రాని చవట వెధవ వాడు ఓడిపోతే ఎమో కానీగెలిచి వచ్చిన వెధవల ని టీవీ లో చూడలేక ..టీవీ ని బ్యాన్ చే సుకున్నాం మాకు దరిద్రం వదిలింది
(జనాలు
అందరూ ఇలా వ్రాస్తున్నారు)
Gk లో జీకే లో దు బాయు లోఅతివృష్టి కి ఇప్పుడు అన్నిచోట్ల అతివేడి కి కారణం
దుబాయు లో అతివృష్టి కి కారణం
Gk జీకే లో ఆర్యభట్ట శాస్త్రవేత్త ప్రపంచ రత్న
*ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట*
ఖగోళ శాస్త్రం అంటే గ్రహాలు మరియు నక్షత్రరాశుల స్థానం మరియు కదలిక ఆధారంగా పంచాంగాన్ని సృష్టించడం, తద్వారా శుభ కార్యాలకు తగిన సమయం నిర్ణయం చేయడం. ఈ రంగంలో భారతదేశం యొక్క సత్తాను ప్రపంచానికి చాటిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఆ కాలంలో అప్పుడు ఆంగ్ల తేదీలు లేవు.
అతని ఒక గ్రంథంలో, అతను కలియుగం తర్వాత 3,600 సంవత్సరాల మధ్య మేష సంక్రాంతి నాడు తన వయస్సును 23 సంవత్సరాలుగా పేర్కొన్నాడు. దీని ఆధారంగా, పండితులు అతని పుట్టిన తేదీని మార్చి 21, 476 క్రీ.శ. అని చెబుతారు. మరియు ఆయన జన్మస్థలం గురించి పండితులు మరియు చరిత్రకారుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన తన జన్మస్థలం కుసుంపూర్‌గా అభివర్ణించారు. కుసుంపూర్ అంటే పూల నగరం అని అర్థం. ఆ రోజుల్లో పండితులు దీనిని పాటలీపుత్ర లేదా పాట్నా అని పిలుస్తారు. క్రీ.శ.973లో భారతదేశానికి వచ్చిన పర్షియన్ పండితుడు అల్బెరూని కూడా తన యాత్రా గ్రంథంలో 'ఆర్యభట్ట ఆఫ్ కుసుంపూర్' గురించి చాలా చోట్ల చర్చించాడు.
కొంతమంది పండితులు తమ పంచాంగాలు ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల కుసుంపూర్ తప్పనిసరిగా దక్షిణ భారత నగరంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. కొంతమంది దీనిని వింధ్య పర్వతాలకు దక్షిణంగా ప్రవహించే నర్మదా మరియు గోదావరి మధ్య ప్రదేశంగా అభివర్ణిస్తారు. కొందరు పండితులు ఆర్యభట్టను కేరళ వాసిగా భావిస్తారు.
గణితం, ఖగోళ శాస్త్రం లేదా జ్యోతిషశాస్త్రంలో ఆర్యభట్ట మొదటి భారతీయ శాస్త్రవేత్త అని కొందరు, ఇంకొంత మంది అతని కంటే ముందు వారు వేసిన కొన్ని పాత లెక్కలు మరియు నమ్మకాలు విఫలమయ్యాయి అని అంటారు.
పైతమహా సిద్ధాంతం, సౌర సిద్ధాంతం, వశిష్ఠ సిద్ధాంతం, రోమక సిద్ధాంతం మరియు పౌలిష సిద్ధాంతం, ఈ ఐదు సూత్రాలు పాతబడిపోయాయి. వీటి ఆధారంగా చెప్పబడిన గ్రహాల స్థితికి, గ్రహణ సమయంలో ఉన్న వాస్తవ స్థితికి కొంత తేడా ఉండేది. దీంతో భారతీయ జ్యోతిష్యంపై ప్రజలకు కొంత అనుమానం ఉండేది. అటువంటి పరిస్థితిలో, ప్రజలు వాటిని అశాస్త్రీయంగా మరియు అసంపూర్ణంగా భావించారు మరియు విదేశీ మరియు మతవిశ్వాస పంచాంగాల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు.
ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్యభట్ట ఈ గ్రంథాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసి, దానిలోని లోపాలను తొలగించి, కొత్త మార్గంలో ప్రజల ముందుంచాడు. అతను భూమి మరియు ఇతర గ్రహాలు వాటి అక్షం మరియు సూర్యుని చుట్టూ తిరిగే వేగం ఆధారంగా తన లెక్కలను సరిగ్గా రూపొందించాడు.
దీంతో భారతీయ ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యంపై ప్రజలకు మంచి విశ్వాసం ఏర్పడింది. ఈ కారణంగా ప్రజలు అతన్ని భారతీయ ఖగోళ శాస్త్రానికి మూలకర్తగా భావిస్తారు. ఒక చోట అతను తనను తాను 'కులప్ ఆర్యభట' అని పిలుచుకున్నాడు. ఆయన నలంద విశ్వవిద్యాలయానికి కులపతి (వైస్ ఛాన్సలర్)గా కూడా ఉన్నారని కొందరు పండితులు చెప్తూ ఉంటారు.మార్చి 21 ఆర్యభట్టా పుట్టి న రోజు
అతని పుస్తకం ‘ఆర్యభటీయం’ నుండి మనం అతని ముఖ్యమైన ఆవిష్కరణలు మరియు పరిశోధనల గురించి సమాచారాన్ని పొందుతాము. ఇందులో మొత్తం 121 శ్లోకాలు ఉన్నాయి, వీటిని గీతికపాడ్, గణితపాద్, కాలక్రియాపాడ్ మరియు గోలపాడు అనే నాలుగు భాగాలుగా విభజించారు.
వృత్తం యొక్క చుట్టుకొలత మరియు దాని వ్యాసం మధ్య సంబంధాన్ని 'పై' అంటారు. ఆర్యభట్ట ఇచ్చిన దాని విలువ నేటికీ కూడా గణితంలో ఉపయోగించబడుతోంది. ఇది కాకుండా, అతను భూమి, చంద్రుడు మొదలైన గ్రహాల కాంతి రహస్యం, నీడ, కలనగణితం, బీజగణితం, త్రికోణమితి, పరస్పర పద్ధతి, ప్రధాన ఆసక్తి, సూర్యోదయం మరియు సూర్యాస్తమయం గురించి కొన్ని సూత్రాలను కూడా వివరించాడు.
ఆర్యభట్ట యొక్క ఈ ఆవిష్కరణలు గణితం మరియు ఖగోళ శాస్త్రం యొక్క దృశ్యాన్ని, రూపురేకలని పూర్తిగా మార్చేసాయి. అతని సహకారాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి, ఏప్రిల్ 19, 1975 న అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడిన భారతదేశంలో తయారు చేయబడిన మొదటి కృత్రిమ ఉపగ్రహానికి 'ఆర్యభట్ట' అని పేరు పెట్టారు.
క్రోది నామతెలుగునూతన స0వత్సర శుభాకాంక్షలు
https://www.eenadu.net/telugu-article/sunday-magazine/sunday-item/19/324000388
దీనిలో రాశి ఫలాలు ఉన్నాయి ..
మిత్రులు అందరికి క్రోధి నమస0 వత్సరములో శుభాలు లాభాలు ..ఆయురారోగ్య ఆయుశ్వర్యములతో మంగళ విజయాది శుభములు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ..అందరికి ప్రసాదించాలని ...మనస్సార ప్రార్థి స్తున్నాను
Ramanujacharya visistadwaitam ...రామనుజాచార్యులవిశిష్టాద్వైతసిద్ధాంతం part27
ఓం నమో నారాయణాయా ఓం నమో వే0కటేశాయ
భీష్మఅష్టమి నాడు చెప్పే శ్లోకం మంత్రం
*శుక్రవారం, ఫిబ్రవరి 16, 2024*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం* ఉత్తరాయణం. శిశిర ఋతువు *మాఘ మాసం - శుక్ల
👉 🌞 *రథసప్తమి* 🌞
🏹🏹 *భీష్మాష్టమి* 🏹🏹🚩
(17/2/2024-శనివారము )
భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది. పితృ తర్పణాదులు తండ్రి లేని వారు చేయడం కద్దు, కానీ స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారుకూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాఐగే తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం.
శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ !
సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి
*నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె* " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
తర్పణము
1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను)
2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను)
3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను)
పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !!
(తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)
1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను)
4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను
నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !
గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
జీకే లో GK లో పబ్లిక్ కి చదువులేదు ఎలా ఇన్ని విషయాలు
నిజమా ..అనిపిస్తుంది ..ఇంత సమాచారం వీళ్లకు ఎలా తెలుస్తుంది .....మనం కూడా కొన్ని విషయాలు కోసం విషయం మొత్తం వినాల్సి వస్తుంది .....కోర్టు కేసులు ఆర్ధిక నేరాలు డబ్బులు లెక్క తో సహా చెప్పేస్తున్నారు....ఎంత గా ఆపడేట్ అవుతున్నారో జనాలు
నేటి Gk లో జీకే ..ఒక గొప్ప దైవ కార్యం ...ఆది ఏమిటో మొత్తం వినండి GK లో
మొత్తం జాగ్రత్తగా వినండి ....అంత గొప్ప విషయాలు ఎలా సాధించాడో చాలా వున్నాయి ..వినడం కూడా .అది కూడా ఒక యోగమే.
సంక్రాంతి క నుమ శుభాకాంక్షలు
సేకరించిన విషయం "★★★
----- - /సంక్రాంతి కళారూపాలు/-------
మన పండుగలలో ఎక్కువ శాతం పండుగలు ఆయా దేవుళ్ళ పుట్టినరోజు లో లేకుంటే వారు చేసిన ఘనకార్యాలను స్మరించుకోవడానికో చేస్తుంటాము.కాని సంక్రాంతి పండుగ మాత్రం అటువంటి పండుగ కాదు.ఇది చాల విశేషమైన పండుగ. దేశానికి తిండి పెట్టే రైతన్నకు అండదండగా సమాజం నిలబడే పండుగ ఇది.రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. పండించిన పంట సంపూర్ణంగా చేతికందితేనే రైతు బాగుంటాడు.అందుకే రైతుకు మొత్తం సమాజమంతా వెన్నుదన్నుగా నిలబడుతూ రైతుల పంటను రక్షించి ఆ పంటను రైతు చేతికి అందించే ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ యొక్క కార్యాచరణే సంక్రాంతి కళారూపాలు. ఇప్పుడంటే 130 రోజుల పంటలు వచ్చేశాయి కాని పూర్వకాలంలో పంటంటే ఆరునెలల పంట.చేలో దిగితే మనిషి బయటకు కనబడేవాడు కాదు.అంత ఎత్తున చేలు ఉండేవి.రైతులు ఆరునెలల పాటు ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసేవారు. శ్రమకు ఫలితంగా పంటను కోసేటందుకు సుబ్బారాయుడు షష్టి నాడు సుబ్బారాయుడ్ని పూజించి పండుగ తరువాతి మంగళవారం లేక శుక్రవారం నాడు మూన ముహూర్తం చేసి పంటను కోసి పనలను గట్టెక్కించి నూర్పించి రాశిగా పోసిన రైతులు ధాన్యాన్ని ఇంటికి తరలించే హడావుడి లో ఉంటారు.అప్పటివరకూ పడ్డ శ్రమ మూలంగా బడలికతో ఉంటారు.సరిగ్గా అప్పుడు ఈ కళాకారులు రైతులకు బాసటగా నిలుస్తారు.
ఏవిధంగా అంటే......
*బుడబుక్కలవాడు*:
రాత్రి రెండు గంటల సమయంలో 'అంబ పలుకు....జగదంబా పలుకు
కంచి కామాక్షి పలుకు..మధుర మీనాక్షి పలుకు
కాశీలోని అన్నపూర్ణ పలుకు
పోలేరమ్మ తల్లీ పలుకు"
అంటూ ఆ ఊరి గ్రామ దేవతలను ఆవాహన చేస్తూ ఊరి పొలిమేరలలో 'కట్టు' కడతాడు.కట్టు కట్టడమంటే ఆ పొలిమేర వరకూ బాధ్యత తీసుకోవడమన్న మాట.సాధారణంగా గ్రామాల సరిహద్దుల్లో ఆయా గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయి. గ్రామదేవతలు సరిహద్దులకు కాపలా కాస్తూ ఉంటారు. పరులెవరైనా గ్రామానికి హానికరమైన పనులు తలపెడితే ఉగ్రరూపం దాల్చి వారిని దండిస్తారని ప్రజల విశ్వాసం. అందుకే వీరి జాతరలు జరిగినప్పుడు ఆ పూజావిధానం కొంత ఉగ్రంగా ఉంటుంది. అర్ధరాత్రి అలసటతో రైతులు చిన్న కునుకు తీస్తే సందు చూసుకుని పంటచేలల్లోని ధాన్యపు రాశులను ఎత్తుకుని పోయే దొంగలు రాకుండా ఈ బుడబుక్కలవాడు తన చేతిలో ఉన్న ఢమరుకం మ్రోగిస్తూ కట్టు కట్టి కాపలా కాస్తాడు.రైతుల పంటలను దొంగల పాలు కాకుండా కాపాడతాడు.
*జంగం దేవర*:
ఈ జంగందేవరలు సాక్షాత్తు శివుని అవతారంగా భావిస్తారు ప్రజలు.వీరు శివకథలను చెబుతూ చేతనున్న శంఖాన్ని పూరిస్తూ ఉంటారు. వీరు కంఠమెత్తి "హరహర మహాదేవ" అంటూ ఎలుగెత్తి హర గద్యలను ఆలపిస్తుంటే ఆకంఠ గాంభీర్యానికి,ఆ శంఖారావానికి భయపడి పారిపోతారు దొంగలు.
*హరిదాసులు*:
"కొండ గొడుగుగా కాచిన
కొలనిదోపరికిని గొబ్బిళ్ళోగొబ్బిళ్ళు
హరిలొరంగ హరి...హరిలొ రంగ హరి"
అంటూ తూరుపు దిక్కు తెలబోతుంటే మన ఇంటి ముంగిట ఇంటి ఆడబడుచు పెట్టిన రతనాల ముగ్గులో నృత్యం చేసి ఆనాడు రేపల్లె లో గోవర్ధన గిరినెత్తి గోపాలకులను కాపాడిన ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు మనకెప్పుడూ తోడుగా ఉండి మున్ముందుకు నడిపించాలని మనఃపూరకంగా కోరుకుంటాడు. మనం సమర్పించిన దోసెడు బియ్యాన్ని స్వీకరించి 'కృష్ణార్పణం" గావిస్తాడు
*గంగిరెద్దులు*:
రైతులకు నిజమైన మిత్రులు ఎడ్లు.ట్రాక్టర్లు రాకముందు ఎడ్లు లేకుండా వ్యవసాయం చేయడం కుదిరేదే కాదు.చేను దున్నాలంటే ఎడ్లు కావాలి. ఆవులు,ఎడ్ల పేడే చేలకు ఎరువులు. వరి పనలను నూర్చి ధాన్యాన్ని వేరు చెయ్యాలంటే ఎడ్లే పనలను తొక్కాలి.పండిన పంటను పొలం నుండి ఇంటికి తరలించాలంటే ఎడ్లబళ్ళే శరణ్యం. ఇలా ప్రతి వ్యవసాయ పని ఎడ్లు లేకుంటే జరిగేది కాదు.అందుకే రైతులు ఎడ్లను దైవంగా కొలుస్తారు.
అటువంటి దైవాలను అలంకరించి నుదటన సిందూరపు బొట్టు పెట్టి, మూపురంపై రంగు రంగుల బట్టలు వేసి,మెడలో గంటలు కట్టి నెల రోజులపాటు రోజూ మన ఇంటి ముంగిటకు తెచ్చి 'అయ్యగారికీ దణ్ణం పెట్టు,అమ్మగారికీ దణ్ణం పెట్టు అయ్యగారి కుటుంబం సిరి సంపదలతో,పాడిపంటలతో వర్ధిల్లాలి. ఈఇల్లంతా శుభోజ్జయంగా ఉండాలి' అంటూ గంగిరెడ్లచేత ఆడిస్తారు గంగిరెడ్ల వాళ్ళు.ఆ ఎడ్ల దీవెనలు అందిస్తారు.
*పిట్టల దొరలు*:
'అయ్యగారండోయ్ అమ్మగారండోయ్ దొరలమొచ్చామండోయ్.దొరలంటే దొరలం కాము పిట్టల దొరలమొచ్చామండోయ్. మా ఆస్తిపాస్తులు వివరాలు తెలుసానాండీ.అరేబియా సముద్రంలో ఆరువేల ఎకరాలు, హిందూ మహాసముద్రంలో లక్షల ఎకరాలు,బంగాళాఖాతంలో పన్నెండు బంగళాలు ఉన్నాయి. మొత్తం బంగళాలన్నీ మునగ కలపతో గట్టిగా కట్టించాము.మా ఇంట్లో పది కిలోల బంగారాన్ని కుక్క ముట్టుకుందని రోడ్డు మీద పారేయించాను' అని గొప్ప బడాయిలు పోతూ చిన్న, పెద్ద ఇంటిల్లిపాదినీ నవ్వుల్లో ముంచెత్తుతారు.
*సోదెమ్మ*:
'సోది చెబుతానమ్మ సోది చెబుతాను.జరిగింది జరిగినట్టు చెబుతాను.జరగబోయేది చెబుతాను' అంటూ చెయ్యి చూసి మంచి చెడులు చెప్పి చేటనిండా బియ్యం, స్వయంపాకం,పాతచీర పట్టు చీర పట్టుకెళతారు ఈ సోదెమ్మలు.
*కొమ్మదాసర్లు*:
ఈ కొమ్మదాసర్లు మధ్యాహ్నం అన్నం తిని విశ్రాంతి తీసుకునే వేళ వచ్చి దొడ్లోని చెట్టెక్కి అరుస్తుంటారు.కిందకు దిగమంటే 'పడతా పడతా నే పప్పుదాకలో పడతా..పడతా పడతా నే పాతర గోతిలో పడతా' అంటూ నానా హడావిడి చేస్తారు. కాస్త బియ్యం, పాత బట్టలు ఇస్తే నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు.
ఇంతకీ" పాతర గొయ్యి' అంటే ఏమిటి?
రైతులు పూర్వం తమ పెరట్లో ఓ గొయ్యి తవ్వి దానిలో ఎండుగడ్డి పరచి దానిపై గోనెసంచులు కానీ దుప్పట్లు కానీ పరచి ధాన్యాన్ని ఆ దుప్పట్లపైన పోసి ఆపైన మళ్ళీ ఎండుగడ్డి పరచి మట్టితో కప్పెట్టి ధాన్యాన్ని దాచుకుని నిలవ ఉంచుకునే వారు.ఈ గోతినే 'పాతర గొయ్యి' అనేవారు. సాధారణంగా దొంగలు ఈ గోతులను ఏ రాత్రి పూటో తవ్వి ధాన్యాన్ని దోచుకు పోయేవారు. ఈ కొమ్మదాసర్లు పాతర గోతిలో పడతామంటూ ఇంట్లోని పాతరగొయ్యి సురక్షితంగా ఉందో లేదో చూసుకొమ్మని హెచ్చరించి వెళ్ళేవారు.
*రంగవల్లులు*:
సంక్రాంతి నెల పట్టటానికి గుర్తు ఇంటి ముంగిట ఆడపడుచులు తీర్చిదిద్దిన ముగ్గులు. ఈ ముగ్గులను బియ్యపు పిండితో వేస్తారు.ఆవుపేడతో కళ్ళాపి జల్లి ఆపైన ఈ ఈ ముగ్గులు వేస్తారు.. ఈ ఆవుపేడ,బియ్యపు పిండి మన ఇంటి పరిసరాలను క్రిమికీటకాలనుండి రక్షిస్తాయి.అప్పటి దాకా పైరులను ఆశ్రయించుకున్న క్రిమికీటకాలు వరి కోతలైన తరువాత ఊర్లోకి జొరబడతాయి.వీటిని మన ఇంట్లోకి రానీయకుండా ఈ ముగ్గులు కాపాడతాయి.
*భట్రాజులు*:
ఈ భట్రాజులు కళ్ళాలలోకి వచ్చి రైతులపై ప్రశంసా పద్యాలను చెప్పి నాలుగు గింజలు కొలిపించుకుని వెళతారు.
ఈవిధంగా పంటలు కోతలు మొదలు పంట ఇంటికి చేరేవరకూ తమ కళా ప్రదర్శనలతో రైతు పంటకు రక్షణగా, ఓ రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్న మన పూర్వీకుల దూరద్రుష్టిని శ్లాఘించాలి.నెల రోజులపాటు మనకు మన కుటుంబాలకు మంచి జరగాలని ఆ దేవుడిని కోరుతూ తమ కళలను ప్రదర్శించే కళాకారులను సత్కరించటం మన విధి.మనం వారికి బిచ్చం వేయడం లేదు. మన విధి మనం నిర్వర్తిస్తున్నామంతే!!
ముక్కనుమ నాడు. మీమీ ఇళ్ళకు వచ్చే కళాకారులను యధాశక్తిన సత్కరించండి.మీ ఋణం తీర్చుకొండి ...🙏
నేటి జీకే లో పబ్లిక్ కి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయు GK
సరదాగా కాసేపు.........8 వ పర్సన్ ముసలి వారి పెన్షన్ లు గురించి చెప్పారు ..వాళ్ళ అమ్మ పెన్షన్ గురించి చెబుతూ
Tiruppavai 26 th pashuram తిరుప్పావై 26 వ పాశురం
ఓంగరుడ దేవుని వైశిష్ట్యం ..షట్ చక్రాలు హంస పరమహంస ల గురించి ఈ పాశుర వ్యాఖ్యానం 🙏 నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ
Tiruppavai25 pashuram ..తిరుప్పావై25 వ పాశురం
లక్ష్మీ దేవి వైభవం ..స్వామివారిలో ఆ అమ్మవారు లక్ష్మీకళ
గురించి విషయాలు ఈ పాశురం లో ఉన్నాయి
ఓం నమో నారాయణాయ ఓం నమోవే0కటేశాయ శ్రీమాత్రే నమ:
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎂💐💐💐💐💐
Gk వాట్సప్ నుండి సేకరణ
😃లోకం పోకడ😃
ఏ పి లో కమ్యూనిస్ట్ నాయకులు ఇంకా ఏం రోగం వచ్చింది అని చస్తున్నారు ..జగన్ ...జనాలందరకు సిన్సియర్ గా మీట నొక్కి అందరికి అన్నీ పంచి ఇస్తున్నాడు sc st bc మైనారిటీలకు ..oc బీదలకు కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు దళారులు బెడద లేదు mla తో సహా ఎవ్వడూ తినడానికి లేదు ..దొంగ లెక్కలు చూపించకుండా బ్యాంకుల్లో రికార్డులు ఉంటాయి ...ఆరోగ్య శ్రీ వైద్యం 25 లక్ష లు కి పెంచాడు ..ప్రతి ఊర్లో ఆరోగ్య క్యా0ప్ లు పెట్టి అందరికి వైద్యం చేస్తున్నారు ..ఇంకా ఇంటకంటే ఇంకా దోచి పెట్టగలరా కమ్యూనిస్టు లు ..ఏమి లేదు కుటుంబ సభ్యులను తెచ్చి ఒక పక్క ఇంకో పక్క వాడి మతం తెచ్చి ఇంకో పక్క అన్ని రంగాల కార్మికులు వ్యుద్యోగల ను రెచ్చ గొట్టి ధర్నా లు చేయుంచటం ..వ్యుద్యోగస్టులకు ఇప్పటి లక్షల జీతాలు సరిపోవడం లేదు ఇంకా కొత్త స్కీం లు తీసుకువచ్చేలా ధర్నా లు లా అండ్ ఆర్డర్ ని ఎలా దెబ్బ తీసి ప్రభుత్వాన్ని పడగొట్టి మన కులపొరు ఎలా కుర్చీ ఎక్కాలి..ఇంకా కొత్త కొత్తవి ఎం అలజడులు తీసుకురావచ్చు ఇవి కమ్యూనిస్ట్ ల పిచ్చి చేష్టలు ..తో అన్ని వైపు ల నుంచి జగన్ ని పీక్కోని తినేస్తున్నారు ...కమ్యూనిస్ట్ నాయకుల్లో ఒక ప్రత్యేక కులం వాళ్ళు అక్కడ నాయకులు వున్నారు ..వాళ్లకు ప్రజల కు జరిగే మేలు కాదు కావాల్సింది ..వాళ్లకు కావాల్సింది వాళ్ళ కులం వాళ్లు మాత్రమే ప్రభుత్త్వం ఏర్పాటు చేయాలి ...వంద సం లు ఆయునా ప్రపంచము ఉన్న నాళ్ళు వాళ్ళ కులమే ఉండాలి అది వాళ్ళ అతి ఆశ ..దానికి డప్పు కొడుతూ ఆ కులం పేపరు ఆ కులం చానల్స్ తెగ డప్పు కొడుతూ జనాలు లో వాళ్ళకులం కుళ్లు కంపు లు తో ap అంతా మురుగు వాసన తెచ్చే పనిలో పడ్డారు ఎందరు తిడుతూవున్నా సరే సిగ్గు ఎగ్గూ లేకుండా వినిపించినా వినపడలేదని నటిస్తూ ఊగిపోతున్నారు .ప్రజలారా మేలుకోండి . ( వాట్సప్ నుండి సేకరణ )
నేను రియల్ ఎస్టేట్ ..నా ఫార్మ్ ల్యా0డ్స్ కొంటారా con చేయండి
హైదరాబాద్ కి అని వైపులా ఉన్నాయి p l o ts ..f l a t s నా వద్ద ఉన్నాయి విల్లాలు కూడా ఉన్నాయి
Tiruppavai16th pashuram తిరుప్పావై16 వ పాశురం
Blog Archive
-
▼
2024
(102)
-
►
October
(11)
- హిందూ పురాణం లో విదేశీ మతాలు 10వ భాగం 10 part
- జ్ఞానం .భక్తి శివ లింగా అర్చన part 1
- భక్తి ...జ్ఞానం కార్యక్రమం 2 వ భాగం 2 part
- ఆంధ్రప్రదేశ్ లో జనాల కి నరకం
- టాటా సేవలు టాటా జీవితం
- టాటా పూర్తి చరిత్ర
- నేటికి ఆంద్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ లేదట
- హిందూ పురాణాలలో విదేశీ మతాలు
- హిందూ పురాణాలలో విదేశీ మతాలు
- జగన్ చేసిన సేవలు ఏమిటి
- తిరుపతిస్వామి వారివి 7 కొండలే
-
►
July
(8)
- బడ్జెట్ పై రాజ్యసభ లో చర్చ లో
- జగన్ టైం లో ఆంద్రప్రదేశ్ కి వచ్చిన కేంద్రం నిధులు
- Evm ల గోల్ మాల్ దేశం అంతా చెప్పుకుంటున్నారు ...
- అస్సలు ఇంత అవగాహన ఉన్నవాళ్లు ఎంతమంది వుంటారు
- GK జీకే లో తిరుమల కొండలు పై వైఎస్సార్ ఏం చెప్పాడు
- GK ..జీకే ..లో ఈయన ఏదో చెబుతున్నారు చూద్దాం
- GK లో జీకే లో మాస్టారి అభిప్రాయం ఏమిటో చూద్దాం
- G K లో జీకే ..లోలిక్కర్ పై జగన్ మాట...
-
►
June
(9)
- జనాలు ఋషికొండ గురించి ఏం చెబుతున్నారు
- Gk లో జీకే లో జగన్ ఇచ్చిన ప్రభుత్త్వ వ్యుద్యోగాలు...
- జీకే ...G K లో అక్కడ జనాలు మాత్రం ఎప్పుడూ ఒక పార్...
- GK ..జీకే లో ..evm ల పై జన ఘోష
- జిక్ GK లో జనాలు ఇలా అనుకుంరున్నారు
- జీకే G K ..లోకము పోకడ జనాలు ఇలా
- జీకే లో GK లో షేర్ ల పై వార్తలు
- జీకే Gk భయ బ్రాంతులు తో ఆంధ్రా లో జనం
- జీకే GK లోకం పోకడ
-
►
May
(8)
- Gk లో జీకే లో ఈ క్రింది id ఓపెన్ చేసుకొని చదువికో0డి
- జీకే లో GK లో ఎన్నికల సమయంలో పెట్టిన కేసులు ...
- Gk లో బందరు లో అభివృద్ధి అంట జీకే
- Gk లో జీకే లో ఇంత పిచ్చిగా అవసరమా
- Gk లో జీకే లో దు బాయు లోఅతివృష్టి కి ఇప్పుడు అన్న...
- Gk లో ఆంధ్రప్రదేశ్ మేధావులు ఎక్కడ ..andhrapredesh ...
- Gk జీకే లో నేటి అమ్మాయిలు
- Gk లో జీకే లో నేటి అమ్మాయిలు
-
►
April
(10)
- జీకే Gk లో ఒక మహనీయుని గురించి తెలుసు కుందాం
- మిత్రులు పెద్దలు అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
- Gk జీకే లో ..ఒక దృశ్యం ఒక పాట డ్యా న్స్ లు చూద్దాం
- Gk జీకే లో ఆర్యభట్ట శాస్త్రవేత్త ప్రపంచ రత్న
- క్రోది నామతెలుగునూతన స0వత్సర శుభాకాంక్షలు
- Gk జీకే టీవీ9 వాళ్ళ బుల్లెట్ రిపోర్టర్ ఏం చెబుతుంద...
- Gk జీకే లో ప్రజాప్రస్థానం గురించి చూద్దాం
- Gk జీకే ప్రజా ప్రస్థానం అనే ప్రోగ్రాం గుంటూరు లో
- Gk లోజీకే ఫలాసా ప్రాంతం శ్రీకాకుళం జిల్లా గురించి ...
- Gk లో జీకే లో కొన్ని విషయాలు విజయనగరం గురించి
-
►
March
(7)
- Gk ..ఇది ఒక గొప్ప సేవ అందరూ చేయలేరు ఈ సేవ ప్రత్యేక...
- శ్రీ వేంకటేశ్వర ప్రభువు ఏడుకొండల వైభవం విశేషాలు
- శ్రీ వేంకటేశ్వరఏడుకొండల వైభవంగురించి
- Ramanujacharya visistadwaitam ...రామనుజాచార్యులవిశ...
- Gk.. జీకే లో జనాలు వచ్చే సభలు పై కూడా ఇంత జోకులా
- Gk లో బైక్ పై అమెరికా ప్రయాణం ...విజయవంతంగా
- కంద దుంప ప్రయోజనా లు ...ఆయుర్వేదం
-
►
January
(24)
- జీ కే GK లో పెద్ద పెద్ద మాటలు వినపడుతున్నాయి చూద్దాం
- Gk లో కొందరి మాటలు విందాం జీకే
- శ్రీ రామ దేవుని పైఒక ముస్లిం మహిళ ఎంత బాగా వివరించ...
- నేటి Gk లో జీకే ..ఒక గొప్ప దైవ కార్యం ...ఆది ఏమిట...
- అయోధ్య రాముల వారి సేవ కు ప్రభాస్ 50 కోట్లు జీకే G K
- సంక్రాంతి క నుమ శుభాకాంక్షలు
- అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
- జీ.కే...G k ...నేటి జీ కె లో G K ..
- 29 వ పాశురం తిరుప్పావై 29 th pashuram tiruppavai
- జీ కె ..G K లో పనికి వచ్చే విషయం ఇది
- నేటి జీకే లో పబ్లిక్ కి అన్ని విషయాలు తెలిసిపోతున్...
- తిరుప్పావై28 వ పాశురం Tiruppavai 28 th pasuram
- Tiruppavai 26 th pashuram తిరుప్పావై 26 వ పాశురం
- Tiruppavai25 pashuram ..తిరుప్పావై25 వ పాశురం
- తిరుప్పావై24 వ పాశురం Tiruppavai24 th pashuram
- Gk వాట్సప్ నుండి సేకరణ
- తిరుప్పావై. 23 వ పాశురం Tiruppavai23 pashuram
- G K ...జీకే లో తెలంగాణ లో విచిత్ర రాజకీయ0
- Tiruppavai 22 th pashuram. తిరుప్పావై 22 వ పాశురం
- Tiruppavai 21 th kashtam తిరుప్పావై 21 వ పాశురం
- Tiruppavai 20 th pashuram తిరుప్పావై 20 వ పాశురం
- నేను రియల్ ఎస్టేట్ ..నా ఫార్మ్ ల్యా0డ్స్ కొంటారా c...
- Tiruppavai19 th pashuram తిరుప్పావై 19 వ పాశురం
- Tiruppavai16th pashuram తిరుప్పావై16 వ పాశురం
-
►
October
(11)
Followers
About Me
- Dr.M muralikrishna