విటమిన్లు.. జీవన సత్యాలు. ...ఆరోగ్యం మీ..చేతుల్లో
వేడిచేస్తే ...అంటే పొయ్యి పై కానీ ,స్టవ్ పై కానీ C. ..విటమిన్ కి సంబంధించిన పదార్ధాలు పెట్టి వేడిచేస్తే ,లేక ఉడికిస్తే సి విటమిన్ ఇగిరిపోతుంది, లేక ఎగిరిపోతుంది ,..కాబట్టి సి విటమిన్ కావాలంటే పచ్చిది తినాలసిందే ,అయితే ఆయుర్వేదంలో చెప్పినట్లు ఉసిరికాయ మాత్రం వేడిచిసినా, ఉడకబెట్టిన దానిలో సి విటమిన్ మాత్రం ఏమి కాదట .అయితే అదికూడా పచ్చిది పొట్టుతీసుకొని మిక్సీ లో వేసి పచ్చి పచ్చడి తింటే ఎక్కువ సి విటమిన్ లభ్యం అవుతుంది అట .
విటమిన్లు రెండు రకాలు కొవ్వులో మాత్రమే కరిగేవి ..నీటిలో కరిగేవి
A,D,E,k, vitamins ..కొవ్వులోకరుగుతాయు ..అంటే మనం ఆ విటమిన్లు లోపలికి మింగిన తరువాత లోపల కొవ్వులాంటి నూనెలో కరిగిన తరువాత కానీ శరీరం లోపలికి కలిసిపోతాయు తరువాత కాలేయం లో అంటే లివర్ లో దాచబడి ఉంటాయి .అందుకే బైట నుంచి తీసుకుంటున్నప్పుడు ఒక లిమిట్ లో వాడి ఆపేస్తారు .
ఇక నీటిలో కరిగే విటమిన్లు B..C. vitamins ..ఇవి దేహం లో నిల్వ ఉండవు ..ఎప్పటికప్పుడు శరీరం బి ,సి విటమిన్స్ ను కావాల్సినంత వాడేసుకొని ..వాడుక రూపములో ఎప్పటికప్పుడు బైటకు వెళ్లిపోతాయి...అవి శరీరం లో నిలువ ఉండవు .అంటే దాచ బడవు .
Vitamin A ని ..రెటినాల్ అని పిలుస్తారు ఇంకా యాంటీ జీరాఫ్తాల్మిన్ విటమిన్ అనికూడా చెబుతారు .Avi.timin...కంటిలోఉండే రోడాఫ్సిన్.. అనే రంగుల కు సంభందించిన పదార్ధాన్ని సంశ్లేషణ. ..చేయడానికి తోడ్పడుతుంది ..మొక్కల్లో A...B.. Vitamins ..కేరోటీన్.. రూపములో లభ్యమవుతుంటాయు.
కాలేయం b kerotin ను విటమిన్ A గా మారుస్తుంది.....ఇక విటమిన్ A.. అధికంగా లభించేమొక్కలు ఆకుకూరలు ,బొప్పాయి మామిడి, మునగ ,ఎర్రగుమ్మడిpumkin లలో లభిస్తుంది.
ఇక జంతువులలో విటమిన్ A అధికంగా లభించేవి ..పాలు ,గుడ్లు ,మాంసం ,లివర్ ఇంకా ముఖ్యంగా షార్క్ లివర్ ఆయిల్ ,కాడ్ లివర్ ఆయిల్ (ఇవి చేపలు నుంచీ తీస్తారు అందుకే చేపలు అప్పుడప్పుడు..తింటూ ఉంటే మంచిది .
Vitamin A లోపం వల్ల రేచీకటి (నెక్టలోపియ),..పొడికన్ను(జీరాఫ్తాల్మియా) కెరథోమలేసియా ..etc వస్తాయి . vitamin..
A...కాలేయం లో నిల్వ వుంటుంది. ఇక పొడికన్ను అంటే ..కంటిలో కన్నీరు ని స్రవించే లాక్రీమ్ ల్ గ్రంధులు ఎండిపోతాయు !ఫలితంగా కనుగ్రుడ్లు పొడిగా మారతాయి .
Is vitamin A...ఎపితీలియల్ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది అందువల్లే.. ఫేస్ క్రీముల్లో విటమిన్ A ను కలిపితయారు చేస్తారు.A విటమిన్ లోపం వల్ల చర్మం గరుకుగా ..రఫ్. గా అయిపోతుంది .ఇంకా vitmin A. లోపం ప్రత్యుత్పత్తి వ్యవస్థ పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది .ఇంకా A vit ని యాంటీ జీరాఫ్తాల్మిక్ విటమిన్ అని కూడా పిలుస్తారు
ఇక vitamin D ని..కాల్సిఫెరాల్ అనిపిలుస్తారు .vitaminE ని టోకోఫెరాల్ అని,విటమిన్ k ని నాఫ్టులోకినోన్, ఫీలోక్వినోన్
అని vitamin C నిఆస్కబిరిక్ ఆమ్లం అని ,విటమిన్ B1 ని థయామిన్ అని,vitamin B2 ని రెబోఫ్లావిన్ అని పిలుస్తారు.
మనకు నోరు విపరీతంగా పూసినప్పుడు..మెడికల్ షాప్ కి వెళ్లినా లేక వైద్యులు సిపార్స్ చేసినా ఇదే ..reiboplaavin అని అడిగితే ఇస్తారు ..రోజుకు ఉదయం ..2..సాయంత్రం 2 ..ఓ 4 రోజులు వాడించి ఆపించేస్తారు ..ఎక్కువగా ఉంటే ఇంకో 3 రోజులు వాడమంటారు ....దీనిని వాడుతున్నప్పుడు మూత్రం పసుపురంగు గా వస్తుంది భయపడవల్సినది ఏమీ ఉండదు .అలానే vitamin B3 నియాసిన్ ,లేదా నికోటిన్ అని పిలుస్తారు .vitamin B5 ని ఫామిటోథెనిక్ ఆమ్లం అని పిలుస్తారు .,vitamin B6 ని పెరిడాక్సిన్ అని పిలుస్తారు .vitamin B12 ని నయనొకోబలమీన్ అని పిలుస్తారు ...ఇక vitamin B7 ని bayotin బయోటిన్ అని పిలుస్తారు .vitamin9 ని...ఫోలిక్ ఆమ్లం అని పిలుస్తారు .vitamin A కి ఉన్న మరో పేరు యాంటీ జీరాఫ్తాల్మిక్ విటమిన్ అనిపేరు అలానే vitaminD ని సన్ షైన్ విటమిన్ ,యాంటి రికెట్స్ విటమిన్ అని విటమిన్ E కి బ్యూటీ విటమిన్ అనియాంటీ స్టెర్లిటీ విటమిన్ అని పిలుస్తారు విటమిన్ k ని యాంటీ కొయా గ్యులే విటమి న్ అని,యాం టీ బ్లీడింగ్ విటమిన్ అని ,యాంటీ హేమరేజిక్ విటమిన్ అని ,vitmin B1ని యాంటీబెరి బెరి vitamin అని ,vitami n B2 ని రెబోఫ్లావిన్, విటమిన్ G n ivovoflavin ,vitamin B3 ని నియాసిన్ ని యాంటీ ఫెళ్ళాగ్రాvitamin ,vitamin C ని యాంటీ స్కర్వి విటమిన్ అని పిలుస్తారు ...ఇలా పేర్లు ఎందుకు వివరించానంటే ఆ పెరు లొనే ఏ రోగాలకు అది మందు అని తెల్సిపోతుంది .ఇక vitamin ..D లోపం వల్ల రికెట్స్(ఎక్కువగా చిన్నపిల్లల్లో ఇది వస్తుంది ,అలానే ఆస్టయో మ లేసియా ఇది యవతీయవకుల్లో ,ఆస్టియో పీనియా వృద్దుల్లో కండరాలు, ఎముకలకు సంభందించిన బలహీనం .......ఇక vitmin E లోపం వల్ల మగవారిలో వంధ్యత్త్వం అంటే సంతానసాఫల్యంలేకపోడం అంగస్తంభన సమస్యలు ,శుక్రకణాల సమస్యలు ,అలానే ఆడవారిలో గర్భస్రావాలు, ఆడవారిలో వంధ్యత్త్వంలాంటి సమస్యలు వస్తూఉంటాయు .ఇక vitamin k వల్ల ఏదైనా దెబ్బ తగిలితే రక్తం కారిపోకుండా K vitamin గడ్డ కట్టి ఆపుతుంది .,అందుకే డాక్టర్లు ఆపరేషన్లు అప్పుడు రోగులకు k vitamin ఇస్తారు .ఇక vitamin C లోప0వల్ల స్కర్వీ అనే పంటి చిగురుల వ్యాధి వస్తుంది ,ఇంకా ఇది లోపిస్తే శరీరం లో వ్యాధి నిరోధక శక్తి పడిపోతుంది ,మనిషి పై అప్పుడు బైట నుంచి ఏ రోగం ఆయునా ఈజీ గా అటాక్ చేస్తోంది .
C vitaminగల పదార్థాలు ను వేడి చేస్తే ...C vit మొ త్తంపోతుంది,లేదా వేడి చేసి తింటే C విటమిన్ లభించదు అని అర్థం.
గాయాలు ఎక్కడైనా సరే తగ్గేందుకు C vitamin చాలా సహాయం చేస్తోంది ..ఉసిరి,జామకాయ, నిమ్మ ,నారింజ,బత్తాయి
లాంటి పుల్లని పండ్లు,కాయలు లో ముఖ్యంగా కివీ పండు లో కూడా బాగా ఎక్కువ గా ఉంటుంది ..యూ రిన్ కి సంభందించిన అన్ని ఇన్ఫెక్షన్లు ను C విటమిన్ నివారిస్తుంది .ఇంకా పంటి లోని చిగుళ్లను ఆరోగ్యం గా ఉంచుతుంది అంటే
స్కర్వీ వ్యాధి ని అదుపులో పెడుతుంది C vit.... ఇంకా C విటమిన్ మనిషి లోని రక్త నాళాల్ని దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక థయామిన్(: Dhaiahmin):---అంటే B1 అని అర్ధం. దీని లోపం వల్ల బెరి బెరి అనే వ్యాధి వస్తోంది...పక్షుల్లో కూడా పాలీ న్యూరైటీస్ అనే జబ్బు వస్తుంది ..ఇది తవుడు.. అంటే బియ్యం కోసం వడ్లు మర పెట్టినప్పుడు వచ్చే పొడి ఆ తవుడు లో అధికంగా ఉంటుంది .అందుకే బియ్యం ఎక్కువగా ఫాలిష్ పెట్టడం వల్ల .B1vit నష్టపోతాం. చాలా రకాల ధాన్యాల లో పై పోరల్లోనే vit B1 ధయామిన్ ఉంటుంది... ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం తినే వాళ్ళకు జబ్బులు రావు .
ధయామిన్ B1 లోపం వల్ల గుండె సామాన్య0 గా ఉండే సైజ్ కంటే కాస్త పెద్దగా అవుతుంది .దీనినే కార్డియో మెగాలి అంటారు .అంటే గుండె నీరసంగా కొట్టుకొని కాళ్ల ల్లో వాపు వస్తుంది..ఇంకా అతిముఖ్య విషయం ఏమిటంటే ..కాఫీలు ,టీలు , వక్కపొడి ,జర్దా లు ఎక్కువగా తీసుకుంటే ..ఆహారంలో ని థయామిన్ శరీరం లో ని కణాలకు అందదు ఆయా పదార్థాలలో ఉండే రసాయనిక పదార్థాలు ధయామిన్ ను పనికిరాకుండా చేస్తాయి .
అలానే ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా థయామిన్ లోపం ఉంటుంది .
ఇక B2 దీనినే రిబో ఫ్లావిన్ అంటారు .దీని లోపం వల్ల నోటిపూత వస్తుంది ఇది పాలు,గుడ్లుజంతువుల కాలేయం, ఆకు కూరల్లో కూడా ఇదిలభిస్తుంది .ఇదే పేరుతో మందుల షాప్ లో కూడా అమ్ముతారు .
ఇక vitamin B7దీనినే బయో టిన్ అని కూడా పిలుస్తారు దీనినే vitamin H అని కూడా పిలుస్తారు .బి7 విటమిన్ జుట్టు,గోర్లు బాగుగా పెరగటానికి డాక్టర్లు సిఫార్స్ చేస్తారు .ఇంకా బయో టిన్ ను చాలా సౌందర్య వ్యుత్పత్తులు లో వాడతారు .
ఇంకా బయో టిన్ అమేజాన్ లో కూడా దొరుకుతుంది కొనుక్కొని సుభ్రంగా వాడుకోవచ్చు .ఏదైనా భయ0 అనిపిస్తే ఓ 10 రోజులు వేసుకొని కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవచ్చు అస్సలు విటమిన్స్ ఏవైనా సరే ...రక. రకాల రాళ్ళు తో బాధపడుతున్న వాళ్ళు ,కిడ్నీ లివర్ సమస్యలు ఉన్నవాళ్లు వైద్యులని సంప్రదించి వాడుకోవాలి.
ఇక ఉడకబెట్టని పచ్చి గు డ్డు ను ఆహారం గా తీసుకొనేవారిలో బయోటిన్ లోపం ఏర్పడుతుంది .......ఇకబయోటిన్ లోపం వల్ల ..ఆలోపేసియా..అంటే జుట్టుఊడిపోవడం ఇంకా కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం..గోళ్లు కి సంభందించిన సమస్యలు తలెత్తుతాయి.
ఇక B12 లోపం వల్ల ...పెరినీషియస్ అనీమియా అనే వస్తుంది ...దీనిని నాయనొకోబలమీన్ ..అంటారుకదా ..ఇది ఆహార పదార్థాలు లో లభించదు...ప్రేగులలోని బాక్టీరియాలు దీన్ని సంశ్లేషన చేసి శరీరానికి అందిస్తాయి .
ఇక ఫ్రీ రాడికల్స్. ప్రభావం నుంచి రక్షించే vitamin E ..ఇంకా దీనిని శిశు జనన కారకం అంటారు ..,ఇంకా చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది ...క్రీడా సామర్ధ్యాన్ని పెంచుతుంది.
ఇక vitamin D అధికంగా ఉండే వుండే ఆహారపదార్థాలు.. సారైన్ చేపలు ,పాలు గుడ్లు కాడలివరుఆయుల్. ట్యూనా చేపలు ,పుట్టగొడుగులు .
Vitamin E అధికంగా లభించే ఆహారం... బాదం, నువ్వులు గుమ్మడికాయ గి0జలు ..వేరుశెనగ ,ఆవకాడో
ఇక vitamin K లభించే ఆహారం.... ఆకుకూరలు ,క్యాబేజ్ ,బ్రకొలి ..ఇంకా ప్రేగులలోని బాక్టీరియా K vitamin ను వ్యుత్పత్తి చేస్తోంది .
ఇక vitamin B1థయామిన్ గోధుమ వంటి ధాన్యాలు ,నువ్వులు ,పాలు మాంసం వేరుశెనగ గింజలు చేపలు ..గుడ్లు లాంటి ఆహారంలో దొరుకుతుంది .
ఇక B2పాలు. ..ఆకుకూరలు ..గుడ్లు లలో లభిస్తుంది.
ఏది ఏమైనా సహజసిద్ధమైన విటమిన్లు దొరికెవి ఆహార పదార్థాలను తినండి ...ఇక మరీ ఎక్కువ లోటు ఉన్నవాళ్లకు ఇంగ్లీష్ మందులు vitaminsuppliments వాడుక తప్పదు
అనారోగ్యం కల వారు ,కిడ్నీ ,లివర్, అనేక రకాల రాళ్ళ తో బాధ పడుతూన్నవారు వైద్యులను సంప్రదించి ఇంగ్లీషు suppliments వాడవాల్సిఉంటుంది ......................*.....................*...............................*..........................*
0 comments:
Post a Comment