జగన్ అయినా బాబు అయినా సరే పచ్చని పండే భూములు అన్నం పెట్టే అన్న పూర్ణ ..వి నాశనం చేయడం తగదు ..హైదరాబాద్ లో పండే పంటలు పెద్దగా ఏమి లేవు ఇక్కడ కాంక్రీటు జంగిల్ పెరిగినా నష్టం ఏమి లేదు ..కానీ ఆంద్రప్రదేశ్ అట్లా కాదు కదా ...అన్ని రకాల పండ్లు, ధాన్యం అపరాలు అన్ని ఇస్తుంది కదా......
0 comments:
Post a Comment