ఇది వేద విజ్ఞానం అనియు ఇంకా నానో టెక్నాలజీ అనియు ఘంటాపథంగా చెప్పడం నిజంగా ఆ శాస్త్రవేత్త గారిని అభినందించాలి ..ఇక ఇది ఎంత నిజమో ఇప్పుడే ఎవ్వరు చెప్పలేక పోవచ్చు ... భవిష్యత్తులో అందరికీ సుందరం గారి కృషి ఉపయోపడా లని .. ధ్వనికాలుష్యం...వాయు కాలుష్యము పోగొట్టి మంచి ప్రకృతి ని జీవ జంతుజాతులు కి
సమస్త మానవాళి కి మంచి చేయాలని కంకణం కట్టుకున్న సుందరం గారికి శతమానం భవతి 🙏
0 comments:
Post a Comment