....
😄 U ట్యూబ్ లో వచ్చేవాటిలో శీ ర్షికలు..హెడ్డింగ్ లు తేడాగా వుంటాయి ...దీనిలో వుండే విషయానికి 😆
😁 కంటెంట్ కి ఏమీ సంబంధం ఉండదు😃
ఇదంతా చిట్ ఫండ్స్ పై రగడ ...ok ఎవడు పడితే వాడు చిట్ ఫండ్స్ పెట్టి ..అధిక వడ్డీలు ఆశ చూపి నమ్మిన ప్రజలను
పిచ్చోళ్లను చేసి కోట్లాది రూపాయలు దాచేసి పారిపోవడం ... ఇలా ఎంతకాలం దానిపైన పోరాటం చేస్తున్న ఉండవల్లి గారిని అభినందించాలి 🙏
0 comments:
Post a Comment