🙏ఓం నమో వేoకటేశాయ ఓం నమో నారయణాయ గోవింద గోవింద 🙏
పురాతన పాడుబడ్డ దేవాలయము లని ఉద్ధరించి ప్రతీ నెల ఆలయాలలో ధూప దీప నైవేద్యాలు
కు మళ్ళీ 5000 రూ లు ఇవ్వటం ఒక మంచి ఆలోచన ఒక మంచి పథకం 🙏🌹
ఇంతకీ శ్రీ వాణీ ట్రస్టు ఎందుకు ఏర్పాటు చేశారో ...ఎలా 0టి సౌకర్యాలు ఇస్తారో మీకు తెలిసే వుంటుంది
0 comments:
Post a Comment