సారాంశం నేను ఎప్పుడూ అనుకుంటాను ......చంద్ర బాబు నీ నిండా ముంచేది వాళ్ళ చానల్స్ ..వాళ్ళ పత్రికలు అని
అదే ఎల్లో మీడియా అంటారే వాళ్ళు
అలానే వాళ్ళ లాయర్స్ కూడా చంద్ర బాబు నీ మభ్య పెడతున్నారు .... చoద్రబాబు తో కలిసి తిరిగిన నాయకుల అనవసర కేకలు ...అది కనిపెట్టాడు ఇది కనిపెట్టాడు అనే గొప్పలు ఐటీ జనాలు పోగేయడం ఇవన్నీ కూడా బాబు కి దెబ్బ అవుతున్నాయి ,.అందరూ కలిసి బాబు నీ ఇంకా లొపలికి వూబి లోకి తొక్కేస్తున్నారు ..అది అయన కనిపెట్టాలి ...ఇదే విషయం జగన్ చాలా సార్లు చెప్పారు ..
మీరు ఏమంటారు మీ అభిప్రాయం చెప్పండి😃😃😃😀😆😄
0 comments:
Post a Comment