చంద్ర గ్రహం. ..అనుగ్రహంమనస్సు మంచిగా ఆహ్లద0 గా ఉండటానికి ఆశీర్వచనం ..వినండి మీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకో0డి .......ఓం నమో శ్రీ వేంకటే శాయ !.చంద్రకళా ధరుడు పార్వతి పరమేశ్వరులకు నమస్కారములు ....అమ్మవారికి చంద్రకళాధరి ..లలితాదేవి అమ్మవారు ..చంద్రసహోదరి ..లక్ష్మీ అమ్మవారు
చంద్రాన న..సరస్వతీ అమ్మవారు .....ఇవన్నీ అమ్మవారి కి వర్తిస్తాయి ....శ్రీరామచంద్రభగవానుడు .ఇలా చంద్రుని గురించి ఇంకా ఎంతో చెప్పుకోవచ్చు..మనస్సు కారకుడు
ఇక ఇంద్రియములలో నేను మనస్సు ను అని శ్రీకృష్ణ భగవానుడు గీత లో చె ప్పాడు ..కాబట్టి ఆ స్వామి పాదముల కు. భక్తి తో తులసి దళములు సమర్పించండి.. మనస్సు బాగుంటుంది ..జయ జయ శ్రీ కృష్ణా
0 comments:
Post a Comment