🌷శ్రీమతే రామానుజా య నమ 🌷 🌹సద్గురు సాయునా ధా యన మహా:🌹
🌷 ఓం నమో నారాయణా య ..🌷ఓం నమో భగవతే వాసుదేవాయ🌷 ఓం నమో విష్ణవే🌷
🌷🌷🌷🌷🌷🌷 ఓం నమో శ్రీ వేంకటేశాయ ...🌷🌷🌷🌷🌷🌷
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🌷శ్రీమతే రామానుజా య నమ 🌷 🌹సద్గురు సాయునా ధా యన మహా:🌹
🌷 ఓం నమో నారాయణా య ..🌷ఓం నమో భగవతే వాసుదేవాయ🌷 ఓం నమో విష్ణవే🌷
🌷🌷🌷🌷🌷🌷 ఓం నమో శ్రీ వేంకటేశాయ ...🌷🌷🌷🌷🌷🌷
(ఇంకా ఉంది ..to be continued..........
🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻జంతువులకు జీవనోపాధి నరుని వలన జరుగనక్కరలేదు. ప్రకృతి యందు సహజముగా అన్న పానీయాదులు జరుగుచుండును. కనుక జంతువులు సూటిగా ఈశ్వరుడు కల్పించిన వృత్తి యందు జీవించుచుండును.
అట్టి జంతువులను హింసించువాడు అంధకూపము అనబడు నరకమున త్రోయబడును. అది ఒక చీకటితో నిండిన పెద్ద నూతి వంటి కన్నము. అందు వివిధములైన క్రూరజంతువులు, రాబందుల వంటి డేగల వంటి పక్షులు, సర్పములు, పెద్ద పెద్ద నల్లులు, దోమలు తన దేహమును కొరికి రక్తము త్రాగి మాంసము తినుచు హింసించును.
క్షణ కాలము నిద్రకు కూడా విరామము లేని జీవితమును అనుభవింపవలసి వచ్చును. ఇది చెడిపోయిన దేహమునందు జీవించుట తప్పనిసరియైన పరిస్థితిని కల్పించి, ఆ రూపమున అనుభవమగును. అప్పుడు అతడు చనిపోయిన వానితో సమానుడుగనే బ్రదుకును. అచ్చట హింసించు భయంకర జీవులన్నియు తాను పూర్వము హింసింపగా బాధపడిన జంతువులే.....✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-145.
చంద్ర గ్రహం. ..అనుగ్రహంమనస్సు మంచిగా ఆహ్లద0 గా ఉండటానికి ఆశీర్వచనం ..వినండి మీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకో0డి .......ఓం నమో శ్రీ వేంకటే శాయ !.చంద్రకళా ధరుడు పార్వతి పరమేశ్వరులకు నమస్కారములు ....అమ్మవారికి చంద్రకళాధరి ..లలితాదేవి అమ్మవారు ..చంద్రసహోదరి ..లక్ష్మీ అమ్మవారు
చంద్రాన న..సరస్వతీ అమ్మవారు .....ఇవన్నీ అమ్మవారి కి వర్తిస్తాయి ....శ్రీరామచంద్రభగవానుడు .ఇలా చంద్రుని గురించి ఇంకా ఎంతో చెప్పుకోవచ్చు..మనస్సు కారకుడు
ఇక ఇంద్రియములలో నేను మనస్సు ను అని శ్రీకృష్ణ భగవానుడు గీత లో చె ప్పాడు ..కాబట్టి ఆ స్వామి పాదముల కు. భక్తి తో తులసి దళములు సమర్పించండి.. మనస్సు బాగుంటుంది ..జయ జయ శ్రీ కృష్ణా
[30/05, 1:10 pm] N V Reddy: *ముఖ్యమైన సమాచారం.*
*కరోన విస్తృతంగా విస్తరిస్తున్న సమయంలో నా స్వంత అనుభవం ... చిన్న చిట్క.*
నాకు గత 12 సంవత్సరాలుగ ప్రతీ మూడు నెలలకు ఒకసారి జలుబు గొంతు నొప్పి దగ్గు లాంటివి రెగులర్ గా వచ్చేవి. తిరగని హాస్పిటల్ లేదు చేయని టెస్ట్ లేదు వాడని మందులు లేవు.
పిబ్రవరి 2020 అప్పుడే కరోన మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందుతుంది అనుకోకుండా నాకు తీవ్రమైన దగ్గు స్వల్పంగా జ్వరం దగ్గులో రక్తం పడటం లాంటి సమస్యలు, ముందు x Rey అందులో ఎం తేలలేదు. అ తరువాత City Scan లో ఊపిరి తిత్తులలో ఫంగస్ మరియు ఇన్ఫెక్షన్ మందులు ఇచ్చారు, తగ్గలేదు. ఆ తరువాత హైదరాబాదు చెస్ట్ హాస్పిటల్ లో చూయించాను TB టెస్ట్ తో సహా అన్ని టెస్ట్ లు చేసారు మెడిసిన్ ఇచ్చారు but no use. అప్పుడప్పుడే కరోన పేషెంట్స్ చేరుతున్నరు.
అనుకోకుండా నా కూతురుకీ తీవ్రమైన దగ్గు జ్వరం SR Nagar sowmya hospital లో వారం తరువాత కోలుకుంది. కాని నాకు మాత్రం దగ్గు తగ్గలేదు. దాదాపు ప్రాణాల మీద ఆశ వదులుకున్న అప్పుడు జరిగింది ఒక్క అద్బుతం నా బాధ మొత్తం చాల రోజుల తరువాత పోనులో మాతాతగారితో చెప్పాను.
ఆయన నాకు 10 సంవత్సరాల వయసులో one side తలనొప్పి(పార్సనొప్పి) వస్తే కేవలం మూడు తమలపాకులతో శాశ్వతంగా తగ్గించాడు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఖరీదైన వైద్యం అది. ఆయన నా సమస్యకు ఒక్క చిట్క చెప్పాడు. విన్నప్పుడు హైదరాబాదులో ఇంగ్లీషు వైద్యానికి అలవాటు పడ్డ నాకు అ ఎం పనిచేస్తుందిలే అనిపించింది.కాని తప్పదు మరో మార్గం లేదు ఆయన చెప్పిన వైద్యం మొదలు పెట్టాను.
*అది ఏమిటంటే ఒక్క వెల్లుల్లి పాయ గడ్డను తీసుకుని మెత్తగా నూరి ఒక్క పల్చటి బట్టలో కట్టుకొని రాత్రి మొత్తం వాసన చూస్తు నోటి ద్వారా ఊపిరితిత్తుల నిండా పీల్చడం.*
అదే నా జీవితంలో జరిగిన అద్భుతం. మూడు రోజులలో ఊపిరితిత్తులలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పటిదాకా మరలా జలుబు, జ్వరం, దగ్గు లాంటివి రాలేదు. చాలామందికి చెప్పగా వాడిన ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా అద్భుతంగా పనిచేసింది.
ఫ్రెండ్స్, కరోన మరల విజృంభించే సమయంలో కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి గురికావద్దు. మన ఇంట్లో లేక బంధువులు, స్నేహితుల కుటుంబాలలో ఎవ్వరికైన జలుబు, దగ్గు లాంటి లక్షణాలు వచ్చిన వెంటనే వెల్లుల్లి గడ్డ మెత్తగా నూరి ముక్కు ద్వారా, నోటి ద్వారా గట్టిగా పీల్చమని చెప్పండి. కరోన కూడా మనను ఎం చెయ్యదు. ఇది నా సొంత అనుభవం. వాడిన తరువాత నాకు thanks చెప్పడం, పదిమందితో మీ అనుభవం పంచుకోవడం మరువకండి.
మీ
మర్రి విష్ణువర్ధన్ రెడ్డి, LL B
Dr. Purushotham
[30/05, 1:10 pm] N V Reddy: ఒక్క నాటు వైద్యుడి సలహాతో నేను వెల్లుల్లి రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కరోన నుండి బయట పడ్డాను దానికి సైంటిఫిక్ కారణాలు వెతికే ప్రయత్నంలో చాలా విషయాలు మరియు ఆనందయ్య మందుపై కొందరు మేధావులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి వెల్లుల్లి వాసనచూడటం గురించి కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉంది.
పచ్చి వెల్లుల్లి లో చాలా బలమైన యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరస్ మరియు యాంటీ పంగల్ లాంటి గుణాలే కాకుండా రక్తం గడ్డకట్టకుండా చేసె కాంపోడ్సు పుష్కలంగా ఉన్నాయి పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొన్ని యాసిడ్ లవల్ల కడుపులో మంట లాంటి లక్షణాలు వస్తాయి అలాగే వెల్లుల్లి జీర్ణం అయ్యి రక్తంలో కలిసే సరికి కొంత శక్తి తగ్గడం మరియు చాలా సమయం పడుతుంది వండి తినడం వల్ల కూడా వెల్లుల్లి ఆయుర్వేద గుణాలను కోల్పోతుంది ఆశ్చర్యం ఎమిటి అంటె 1968 లో వచ్చిన influenza నుండి కాట్మాండ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఇ పచ్చి వెల్లుల్లి వాసన చూడడం వల్లనే బయటపడటం.
పచ్చి వెల్లుల్లి వాడటం రెండు రకాలు
1) ఐదు పచ్చి వెల్లుల్లి రెమ్మలను మెత్తగా దంచి పలుచని బట్టలో కట్టి రెండు మూడు గంటలు వాసన చూడడం వల్ల కరోన రాకుండా కాపాడుకోవడమే కాకుండా జలుబు దగ్గు గొంతునొప్పి లాంటి లక్షణాలనుండి మరియూ కరోన నుండి కూడా కేవలం నాల్గు గంటల నుండి రెండు రోజులలో కచ్చితంగా కోలుకుంటారు.
2) ఎడు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని ముక్కలు చేసి మీ అరికాల్లలో నాల్గు రెమ్మలు సాక్షుల సహాయంతో వుంచుకొని మరో రెండు రెమ్మల ముక్కలు రెండు సంకలలో పెట్టుకుని ఒక్క రెమ్మ నాలుక కింద పెట్టుకొని రెండు తోక మిరియాలు ఒక్కదాని వెనక ఒక్కటి నోట్లో వేసుకొని నమలడం (రెండు కలిపి అరగంట నమలాలి) ద్వారా కేవలం నాల్లు గంటల నుండి రెండు రోజులలో కరోన నుండి ఎలాంటి మందులు లేకుండా 100% బయట పడవచ్చు మానవ పాదాల అరికాళ్లలో రంద్రాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది మీరు పాదాల అరికాళ్లలో వెల్లుల్లి ముక్కలు వుంచిన పది నిమిషాలలో మీ నోట్లో నుండి వెల్లుల్లి వాసన రావడం మీరె గమనించవచ్చు కంట్లో మందు వేస్తే ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది అనే మేధావులకు ఇదీ చెప్పుతో కొట్టె సమాధానం.
సంవత్సరం పాప నుండి అందరూ వాడే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గొప్ప ఔషధం కచ్చితంగా నాల్గు గంటల నుండి రెండు రోజుల్లో కరోన నుండి కోలుకుంటారు
మీకు ఇంకా ఆధారాలు కావాలి అంటే ఇ ఆర్టికల్ చదవండి
https://thehimalayantimes.com/opinion/opinion-raw-garlic-smell-therapy-for-covid-19
దయచేసి ఇ అమూల్యమైన మెసేజ్ ను అందరికీ చేరేల సేరు చెయ్యండి కరోన నుండి దేశాన్ని కాపాడుకుందం.
Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online