జై శ్రీమన్నారాయణ.. ప్రియ భాగవత ఉత్తములారా, భగవత్ బంధువులారా.. దర్శించితిరి కదా ఈ ఆచార్య హారమును.. మన గురు పరంపరను.. మనం ఉద్ధరింపబడడానికి.. పెరుమాళ్లు తిరు మంత్రము, ద్వయ మంత్రము, చరమ శ్లోకం అనే రహస్య త్రయం ను తన దేవేరి అయిన లక్ష్మీదేవికి, వారి ద్వారా విష్వక్సేనులకు, వారి ద్వారా శఠగోపులకు వారి నుండి నాథమునులకు, వారి నుండి పుండరీకాక్షు లకు , వారి నుండి శ్రీరామ మిశ్రు లకు, వారి నుండి యామున మునులకు, వారి నుండి పరాంకుశ దాసులకు, ఆపై భగవద్రామానుజుల కు.. ఆ తర్వాత అనేకమంది ఆచార్యులకు ఆ తర్వాత మన ఆచార్యులకు ఆ తర్వాత రామానుజ దాసులమైన మనకు.. ఈ రహస్య త్రయం అనుగ్రహించి నారు.. ఎన్నో జన్మల సుకృతంగా మనకు పంచ సంస్కారం ప్రాప్తించింది. ఆచార్యుల ద్వారా మంత్రోపదేశము పొందినాము. గురువు ఆజ్ఞను దిక్కరించకుండా ప్రతిరోజు అనుష్టాన ఆరాధనలతో జీవనం గడుపుదాము. అంతేగాక ఈ గురు పరంపర కొనసాగిద్దాం. మన జీవితములను ఉజ్జీవింప చేసు కుందాము🙏🙏
skip to main |
skip to sidebar
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🙏🌷శ్రీ వైష్ణవ మత సిద్ధాంత క్రమం ..ఆ చా ర్యుల పరంపర ..ముందుగా శ్రీ మన్నారాయణ స్వామివారు ..లక్ష్మీదేవి కి చె ప్పారు🙏🌷
🌹తిరు మంత్రం.అంటే ..ఓం నమో నారాయణా య🌹
🌹ద్వయమంత్రం ..ఓం నమో భగవతేవాసుదేవాయ🌹
🌹చరమ శ్లోకం .. ఓం నమో విష్ణవే🌹
🌹🙏కలియుగములో శ్రీ వేంకటేశ్వరుడు ..........ఓం నమో వేంకటేశాయ🙏🌹
Blog Archive
-
▼
2021
(189)
-
▼
April
(12)
- కోవిడ్ సింపటమ్స్ కనిపిస్తే భయపడకుండా ఇలా చేసుకోండి...
- ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ ...మహా ఘోరంగా ఉంది ..మా...
- కరోనా second wave. ..మనం ఎలా తప్పించుకోవాలి..........
- ఏ వ్యాక్సిన్ మంచిది ...వ్యాక్సిన్ వల్ల అస్సలు ప్రయ...
- 🙏🌷శ్రీ వైష్ణవ మత సిద్ధాంత క్రమం ..ఆ చా ర్యుల పరం...
- ప్రతివారూ ఇదిచదివి ...కరోనా పట్ల జాగ్రత్త వహించండి...
- శ్రీ ప్లవ నామ సంవత్సరం మనలందరిని ..ప్రపంచప్రజ లందర...
- 🌹🌹🌹శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు శ్...
- 🙏🙏🙏🙏🌹🌹అన్నమాచార్యుల వారి రచన ..ఎంత అద్భుతమో...
- గుండె దడ గురించి తెలుసుకుందాం ...90%అది రోగం కాదు
- చార్లీ చాప్లిన్ చెప్పిన కొన్ని నిత్య సత్యాలు చూడండ...
- ఇది ఒక సరదాగా చూడండి ..ఒక గేమ్ లాగా సీరియస్ గా ఆలో...
-
▼
April
(12)
Followers
About Me
- Dr.M muralikrishna
Powered by Blogger.
0 comments:
Post a Comment