Pages

ఇది ఒక సరదాగా చూడండి ..ఒక గేమ్ లాగా సీరియస్ గా ఆలోచించాల్సింది ఏమీ లేదు




అందరిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసి వుంటారు ..కానీ అందరూ అలానే ఉండాలని లేదు ..కొంచెము అటూ ఇటూ ఉండవచ్చు అంతమాత్రం చేత అనారోగ్యం  అనటానికి లేదు ....కొన్నిసార్లు కొలబద్దగా ఖచ్చిత0గా అలానే అందరికి ఉండదు ..ఉంటే మంచిది ..లేకపోయినా ఏమి కాదు .exa m p l e.....ఎన్నో రకాల దగ్గులు ఉంటాయి ..కాస్త దగ్గినంత మాత్రాన అది జబ్బు కాదు ....అలానే కొంచం తేడా వున్నా ఏమి ఫీల్ కావద్దు ...

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online