Pages

Shree Lalitha Naamam for Astrological problems

 
 
 
జాతకంలో దోషాలు పోవడానికి లలితా సహస్రనామ స్తోత్రం నుంచి ఒక నామo

భవదావసుధావృష్టిః, పాపారణ్య దవానలా, దౌర్భాగ్యతూలవాతూలా, జరాధ్వన్తరవిప్రభా, భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకిఘనాఘనా, రోగపర్వతదంభోలిః, మృత్యుదారుకుఠారికా"
 
 
 ఈ నామాల గుత్తి ముందు వెనుకా శ్రీ మాత్రే నమః సంపుటితం చేసి (అంటే ముందు శ్రీ మాత్రే నమః అని ఈ ఎనిమిది నామాలు చదివి మళ్ళీ శ్రీ మాత్రే నమః అనాలి)  ఎన్ని మార్లైనా జపించవచ్చు. ఫలితం మాత్రం అమోఘం.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online