తరువాత తామసమైన ఆరాధన కూడా వచ్చింది .అదే లింగ ఆరాధన అస్సలు ఈ జగతికి ,ఈ సృష్టి కి కారణమైన వారి సృష్టి అంగాలను పూజించటం అదేశివపార్వతులు కలసివున్న శివలింగం ,శివపార్వతులు ని శివలింగం రూపములో ఆరాధించటం ఇతర మతాలలో కూడా ఆడం అవుర్ హవ్వ సృష్టికి మూల పురుషులుగా కొలుస్తారు.
విదేశీయులు వివేకానందుడిని ఇలా అడిగారు మీ మతములో లింగపూజ అస్లీలమైనదే కదా అని అడిగారు .అప్పుడు ఆయన సమాధానం చెబుతూ ,ఆ లింగ,పానవట్టం లద్వారా జరిగే ప్రక్రియ మాకు చాలా పవిత్రమైనది .ఆ ప్రక్రియ వల్లే కనబడుతున్న జగతి అంతా వచ్చింది .ఇన్ని సంభంధాలు ,ఇన్నిప్రేమలు ఇన్నిబందాలు ఇంతపెద్ద ప్రపంచం ఇన్నికుటుంబాలు సంతోషాలు ఇదంతా ఆ మూల పురుషుల రహస్య అంగాలు జరిపిన తంతు , సృష్టి వల్లనే కదా అని ఆ లింగం ,పానవట్టం లను పూజించటం అదే ,శివలింగం ఒక్క శివ లింగాన్నే ఆరాధించేవారువున్నారు .వారుశివుడు ఒక్కడే దేవుడు ,పార్వతి ని కూడా ఒప్పుకోరు . శివుడ్ని మాత్రమే ఒప్పుకొని ఆరాధించే వారిని శైవులు ,వీర శైవులు అనికూడా అంటారు .
అలానే శ్రీ మహావిష్ణువు మాత్రమే ఆరాధించే వారు వున్నారు .వారు లక్ష్మీదేవి ని కూడా పట్టించుకోరు అంటే ఆమె పవర్ కూడా ఈ మహా విష్ణువు ఇచ్చినదే ,అంటే సుప్రీమ్ శ్రీమన్నారాయణుడే .అని నమ్మి ఆయననే ఆరాధించే వారిని వీర వైష్ణవులు అంటారు .అలానే అమ్మ , కన్న బిడ్డలను దగ్గరకు తీసు కున్నట్టు మన అందరిని దగ్గరకు తీసుకొని మనసమస్యలను, తండ్రి లాంటి వాడు శ్రీ మహావిష్ణువు కి చెప్పి మనపై ప్రేమ కురి పించేలా చేయగల తల్లి శ్రీ మహా లక్ష్మి అనే భావన పెట్టుకొని ,మోక్షము విషయము లో జీవుడి ని లాలించి ,ఆ దేవదేవుడు అయున శ్రీమహావిష్ణువు తో ఒప్పించే భారం ఆమె తీసుకొనే తల్లి అని ఆ లక్ష్మి దేవిని ముందు పెట్టి శ్రీ మహా విష్ణువునే ఆరాధించే వారిని శ్రీ వైష్ణవులు అంటారు .ఇక్కడ శ్రీ అంటే లక్ష్మి అమ్మవారు అని అర్థం .
ఇంకా అలానే మధ్వవైష్ణవులు అని అంటారు ఎక్కువ కన్నడ రాష్ట్రములోను తెలుగు రాష్ట్రాల సరిహద్దులలోను ఎక్కువగా వుంటారు .వీరు మధ్వాచార్యుల వారి సాంప్రదాయం లో నడుస్తూ వుంటారు .వారిది ద్వైత సిద్దాంతం వీరు కూడా శ్రీమహావిష్ణువుని ఒక్కరినే ఆరాధిస్తారు .లక్ష్మి అమ్మవారు కూడా ఆయనలోపలే ,ఆయనకు లోబడి వుంటుంది .కాబట్టి స్వామివారే గొప్ప అని ,అంతా స్వామివారి మహాత్మ్యమే అని వారి నమ్మకం .అందుకే వారి పేర్లు కూడా కృష్ణా చార్య అని వుంటుందికానీ కృష్ణమాచార్య అని వుండదు అంటే మ కారం వుండదు .అదే పైన చెప్పుకొన్న శ్రీ వైష్ణవ సాంప్రదాయములో అయుతే కృష్ణమాచార్యులు అని వాళ్ళు వ్రాసుకొంటారు .వాళ్ళకులక్ష్మి అమ్మవారే ముఖ్యం.
ఇక బెంగాల్ లో గౌడీ య వైష్ణవమ్ అనే సాంప్రదాయం ఒకటి అక్కడ వున్నది .దానిలో చైతన్య మహా ప్రభు ,శ్రీ కృష్ణ సాంప్రదాయం ప్రముఖమైనాయి .బెంగాల్ రాష్ట్రములో బ్రాహ్మణ హోటల్స్ ఉంటాయి కాని అందులో చేప వంటకాలుఉంటాయి .వారికి చేప లు తోనే సంప్రదాయం అంతా నిండి వుంటుంది .వారికి అది శాఖాహారం క్రింద లెక్క .అదికూడా తినని శుద్ధ శాఖాహారులకి శ్రీ వైష్ట్నవ హోటల్ అని అడగాలి ,అక్కడ అయి తే చేప కూడా లేని శుద్ద శాఖాహారం లభిస్తుంది
.ఈ విధముగా భక్తీ ఉద్యమం రక రకాలుగా శ్యాఖోపశ్యాఖలు గా ప్రపంచం అంతా విస్తరించి వుంది .మళ్ళిఇదిరెండు రకాలుగా వుంది .ఒకటి భక్తీ శాఖ మరొకటి జ్ఞాన శాఖ .వీటిగురించి అందరికి తెలిసే వుంటుంది . జ్ఞానము గురించి ఎక్కువగా ఉపనిషత్తుల్లో వుంది .క్రీస్తు పూర్వములో పూజలు ఆడంబరత్త్వం లాంటి కొన్ని విషయాలలో బేదాభిప్రాయములు వచ్చికొందరు పురోహితులు అడవి లోకి వెళ్లి పోయారు .వాళ్ళు అక్కడ అడవిలో కూర్చుని కొన్ని సిద్దాంతాలు తయారు చేశారు వాటిలో అరణ్యా కాలు .,ఉపనిషత్తులు పుట్టుకొచ్చాయి
.మళ్ళీ సిద్దంతకారులు కూడా వున్నారు అందులో బోధాయనుడు,గౌతముడు ఇద్దరి ప్రభావం సంస్కృతి, సమాజం పై వున్నాయి .బోధాయనుడి సూత్రాలను ఆధారముగా తీసుకున్న వారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ,అలా చాలా వందల సంవత్సరాల గడిచిన తరువాత , ఆధునిక యుగములో అంబేత్కర్ వచ్చి గౌతమఋషి సిద్దాంతాలను ,సూత్రాలను ఆధారముగా తీసుకున్నారు .భారతీయసంస్కృతిలో జ్ఞాన ము ఆధారముగా నడిచినవారిలో శంకరాచార్యులు వారు ,కబీర్ ముందుగా చెప్పుకోవాలి .ఆ తరువాత చాలామంది వున్నారు.

0 comments:
Post a Comment