Pages

160 కోట్ల ఆస్తిని టీటీడీ స్వామి వారి సేవలకు వ్రాసి ఇచ్చిన మహా వనిత


 ఎంతటి గొప్ప తనమో ..మామూలుగా అయితే ఒక వేయు రూ లు దానం చేసి పొంగి పోతుంటాము కానీ అంత ఆస్తి గడ్డి పరక లా ఇవ్వడం మామూలు విషయం కాదు    యూనిక్ 

      ఓం నమో వే0కటేశాయ ఓం నమో నారాయణాయా

శ్రీనివాస గద్యం వినండి మంచి శుభాలు పొందండి


 

                       ఓం నమో  వేంకటేశాయ

జగన్నాథుని లీలా వైభవం


             ఓం నమో భగవతే  శ్రీ జగనాదాయా 

జంతు ప్రేమ లో ఎంత ఆనందమో కదా


 

తిరుమల లో జగన్ ఎం చేశాడో అని


 

                         ఓం నమో వేంకటేశాయ 

జగన్ దేవాలయాలు కట్టించాడా.


 జగన్ క్రీస్టియన్ ..హిందూవులకి పడదు అని  కూటమి ప్రచారం చేసి0ది కొన్ని విగ్రహాలు  రధాలు పగులగొట్టి జగన్ మీద నెట్టేసింది  అప్పట్లో ఇప్పుడు అవన్నీ ఏవి నిజాలు అని సోషల్ మీడియా లో మొత్తం వచ్చేశాయి ...కళ్ళు మూసికొని మేము చూడం మాకు వద్దు అనవచ్చు అది మన ఖర్మ  కానీ అదే జగన్ ఇతర రాష్ట్రాల లో గుళ్ళు కట్టాడో వొక్కసారీ వినాలి అందరూ .🙏👆👆👆

జీయర్ వారి జెండా వందనం


      ఓం నమో నారాయణాయా ఓం నమో వేంకటేశాయ

జీయర్ స్వామి వారు రైతుల కోసం


 ఓం నమో నారాయణా య ఓం నమో వేంకటేశాయ

             జీయర్ తిరువడిగ లే శరణం  

              శ్రీమతే రామాను జాయా నమ: 

ఆయుర్వేదం వైద్యం అరికాళ్ళు మంటలు


  

ఓం శ్రీ నమో నారాయణాయ 

ఓం నమో ధన్వంతరి నారాయణాయ

సోషల్ మీడియా అంటే ఇదేనా


 

అరసవెళ్లి సూర్య దేవాలయం


 ఓం నమో నారాయణాయ  ఓం నమో  వే0కటేశాయ

శ్రీ సూర్యాయ నమ,:  ఆడిత్యాయ నామ,:భాస్కరాయ నమ,:

అనంత పద్మ నాభ దేవుడి రహస్యాలు


 

          ఓం నామో నారాయణాయ  ఓం నమో వేంక టేశాయ

నిజం అంటారా మీ అభిప్రాయం వ్రాయండి


 

వైద్యులపై కొన్ని సందేహాలు ..ప్రశ్నలు


 

చంద్రబాబు అరెస్ట్ వెనుక నిజాలట చూద్దాం ఒకసారి


 

శంకరా చార్యకి వచ్చిన కష్టం ఏమిటో చూద్దాం


 

వైద్య రంగం లో చేసే వ్యాపారం



సాయుబాబా ది ఏ కులం ఏ మత0


 

              సద్గురు సాయునాధ్ మహరాజ్ కి జై

          ఓం సాయు శ్రీ సాయు జయ జయ సాయు 

           ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ 

                శ్రీ కృష్ణ .జయ కృష్ణ జయ జయ కృష్ణా 

2026 నూతన ఆంగ్ల సంవత్సరం భోగిపండుగ సంక్రాంతి కనుమపండుగ శుభాకాంక్షలు


  

                

       సంక్రాంతి లక్ష్మీ మతా కి జై ఓం నమో నారాయణాయ



సద్గురువు సాయునాదుని పై కొన్ని నిజాలు

సాయు బాబా   బ్రాహ్మణ కుటుంబము లో పుట్టాడు  శిశువు గా ఉన్నప్పుడే తల్లి తండ్రులు చనిపోయారు అప్పుడు ఆ అనాథ శిశువుని  ముస్లిం దంపతులు తెచ్చి పెంచుతారు   అలా ముస్లిం అంటున్నారు
ఎవరి ఇంట్లో అచారాలు అన్నిటిని పాటించుకోమని చెప్పాడు ..వదిలేసి నన్నే పూజించండి నన్నే నమ్ముకొండి అని ఎప్పుడూ చెప్పలేదు ..పాడు బడ్డ మసీదు కి ద్వారకా మాయు అని పేరు పెట్టుకున్నాడు
ముసలమ్మ ఒక ఆవిడ  ఏదైనా ఒక మంత్రం ఉపదేశింప మంటే ...రాజారామ్ రాజారామ్ అనే  శ్రీరాముడు పేరుతో ఒక మంత్రం ఇచ్చాడు సాయు ...5 కుటుంబాలలో భిక్ష అడిగి తినేవారు హిందూ మతం సన్యాసి లా ..కొంతమంది షిర్డీ గ్రామ ప్రజలు ఒక దేవాలయం కడతారు  అప్పుడు బాబా వాళ్ళకి చెబుతాడు ఇందులో శ్రీ కృష్ణుని విగ్రహం పెట్టమని చెబుతాడు ... సాయు
ఇక సాయు నాధుడి గురువు వెంకూసా ..వెంకూసా దేవుడు వేంకటేశ్వరుడు .....ఇక అల్లా అంటే భగవంతుడా అని అర్ధం అది అరబిక్ భాష లోనిది ...అల్లా భల్లా కరేగా ..భగవంతుడు రక్షిస్తాడు అని ఆయన  ఉద్దేశ్యం ...సబ్ కా మాలిక్ ఏక్ అని ఆయన  ఎప్పుడూ చెప్పలేదు ..అన్ని జీవుల్లో ను భగవంతుడు వున్నాడు ..వారికి సేవ చేస్తే భగవంతుడికి చెందుతుంది అని చెప్పాడు ..అతిథులకు అందరిని భగవత్ స్వరూపం గా భావించి అన్నం పెట్టి పంపించేవాడు ..ఎవరి ఇంట్లో సమస్యలకి వాళ్ళ  ఇంట్లో దైవాన్ని కొలుచుకోమని శ్రేద్ద గా భక్తిగా పూజ ఆరాధన చేసుకుంటూ సబూరి  ఆంటే దేవుని దయ విషయం లో శ్రేద్ద మరియు సహనం అత్యంత అవసరం అని చెప్పాడు సాయు ..దీపావళి పండుగ కి దీపాలన్నీ వెలిగించి  అవి జ్ఞాన జ్యోతులు గా లెక్కించుకోవాలి అని సందేశం ఇచ్చేవాడు వచ్జిన జనాలందరికి ..ఇక ఏనాడూ కూడా నువ్వు నా దగ్గరికి రా వస్తేనే .నన్ను అశ్రయు స్తేనే నిన్ను బాగుచేస్తా లేకపోయితే నువ్వు బాగుపడవు ..అని ఎవ్వరిని అనలేదు ..రమ్మని చెప్పలేదు ...సాయుని భవవంతుడు అని అందరూ అంటూ ఉంటే నేను కాదు భగవంతుడు పైన ఉంటాడు అందరిని రక్షిస్తాడు ...అని అందరికి చెబుతూ ఉండేవాడు ...కాబట్టి ఆయన ఒక మార్గదర్సకుడు ..ఆయన ఒక భక్తి మార్గం చూపే ఒక జ్ఞాన జ్యోతి స్వరూపుడు
ఆయన ముస్లిం కాదు ...హిందువు కాదు ఒక  వేదాంతి ...దైవాన్ని ఎలా పెట్టుకోవాలో చెప్పే ఒక  ప్రవక్త .ఆయన గురించి ఒక పుస్తకం చేతిలో పట్టుకునో లేక  ఒక ప్రచారకుడిగా గురువారం ఇంటింటికి తిరిగి ప్రచారం చే య డమో ఏమి జరగడం లేదు ..సాయు భక్తి ఒక డివైన్ అది అలా ప్రవహిస్తూ ప్రతి ఊరు చేరుతూంది . సాయుఅవతారం అయిపోయిన తరువాత కూడా ఇంకా ఆయన రూపం ఆయన శ్రద్ద సబూరి మార్గం ...ఆగకుండా వెళ్తుంది అంటే ఎవరు కర్తలు కారు ....ఆయన  అవతార పవిత్రత  అవతార్ లక్ష్యం ఆ మహాత్మ్యం  అలా వ్యాపిస్తూ పోతుంది .......జై సాయిరాం జై జై సాయిరాం ..నీ ఇష్టం అయితే ఒకసారి చూడు తెలుసుకో లేకపోతే వదిలేసి నీ భక్తి నువ్వు చూసుకో
గుడి కట్టినా విగ్రహాలు పెట్టినా ఆయన కాళ్ళ దగ్గర ఇతర దేవుళ్ళు విగ్రహాలు పెట్టినా నువ్వు తప్పు చేస్తున్నావు ...బాబా కాదు ..బాబా అలా  చేయమని ఎప్పుడూ చెప్పలేదు .జ్ఞానం తెలుసుకో  ..భక్తిగా నడుచుకో ..జీవులు అన్నింటికీ  సేవ చేయు
ప్రేమను పంచు అదే భగ్వతత్త్వం ...ఇదే సాయు మతం ....ఓం సాయు 
డాక్టర్ మురళీ కృష్ణ భట్టరా చార్య

సాయు నాధుని గురించి బ్రిటిషు వాళ్ళు


              ఓం సాయునాధ్ మహరాజ్ కీ జై 

సద్గురువు సాయునాధ్ ల గురించి






 ఓం సాయు శ్రీ సాయు జయసాయు జయ సాయు ...సద్గురుసాయు

భద్రాచలం లో గర్భాలయం పై ఉన్న చక్ర రహస్యం


          ఓం నమో నారాయణా య ..జై జై శ్రీ రామ 

కలియుగం లో దేవ రహస్యాలు


 

పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జీయర్ వారికిసవాల్ అట


      ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ

రాజకీయ విలాసం GK లో


 

శ్రీ జగన్నాథుని స్వామి లీల


 ఓం శ్రీ జగన్నాథ స్వామినే నమ: ఓం నమో నారాయణాయా

సముద్రంలో శ్రీమహావిష్ణువు విగ్రహం


 

          ఓం నమో నారాయణాయా ఓం నమో వేంకటేశాయ 

ఆయుర్వేద వైద్యం లో దగ్గు జలుబు ఉబ్బసం కి మందు



           

             ఓం నమో     ధన్వంతరి నారాయణాయా

పక్షుల ప్రేమ ఇది


 ఏ జీవి అయినా ప్రేమ పంచినా ఆకలి తీర్చినా పెడతా నంటే మనల్ని నమ్ముకొని మన వెంట  వస్తాయి కొడతారు అంటే పారిపోతాయు ...పక్షులు జంతువులకు మనలాగా దోచుకొని10 తరాలకు సరిపోను పోగేయడం రాదు ..ఏ రోజు ఆహారం ఆరోజురెక్కల కష్టం తో సంపాదించుకొని తింటాయు ...వాటిలో ఉన్న భగవంతుడు ని సేవిద్దాము ..

andhra telangana ..water irrigation ....exactly what


 here what is  political scenario just 

             let us try to know 

భో గళా లాపురం ఎయిర్ ఫోర్ట్


 

ఉత్తరాంధ్ర అభివృద్ది ఏమిటి

 YSR & వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకి ఊపిరి పోశారు | YSRCP Leader Konda Rajiv Gandhi #bhogapuramairport https://search.app/a6K3f

నిజాలు చేదుగా వుంటాయు ...


 ఇప్పుడు సమాజం  లో మగపిల్లలకి  ..అందులోనూ వేదపండితులకి పూజారులుకి పెళ్లి కావడం చాలా కష్టంగా ఉ0ది    ఇప్పటికైనా  మార్పు వస్తే సమాజం బాగుంటుంది . ..లేకపోతే మగవాడు ..మగవాడ్ని ప్రేమించడం....హోమో సెక్సువల్

అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకొని లెస్ బీనియన్ లుగా

వెర్రి తలలు..వేసే   వెర్రి సంస్కృతీ ని చేతులరా తెచ్చుకున్నట్టు అవుతుంది ... జాగ్రత్త పడండి ప్రజలారా 

2026 new yearbest wishes to all


      ఓం నమో నారాయణా య  ఓం నమో వెంకటేశాయ

WIsh you happy new year2026to all

ఆంగ్ల నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు 

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online