కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
https://www.tupaki.com/latest-news/athira-upsc-rank-483-wheelchair-inspiration-womens-day-1476430
క్రీస్టియానటి లో. . స్ట్రీ . పాత్ర
https://www.vsktelangana.org/Encyc/2026/3/7/genocide-against-women-in-the-name-of-religion-in-christianity.html
లింక్ లో ఉంది
ఈ దేవ రహస్యం తప్పక చూడండి
దాచుకోండి మీ సెల్ లో ఎన్నో లాభాలు ఎన్నెన్నోశుభాలు
శ్రీ మాత్రే నమ: ఓం నమో వేంకటేశాయ
జీయర్ స్వామి వారి ఆరాధన విశేషం
ఆచార్యుని పవిత్ర పాద పద్మములే
మనకు శ రణం
జై శ్రీమన్నారాయణ జై శివ నారాయణ
భగవద్ శ్రీ రామానుజు లు వారి పై ఒక చిన్న సినిమా
ఓం నమో నారాయణా య .ఓం నమో వేంకటేశాయ
శ్రీమతే రామానుజయా యై నమ;
హాయగ్రీవ0 ఉపాసమహే
సకల విద్యలు రావాలంటే శ్రీ హాయగ్రీవుడుని ఉపాసించాలి
సరస్వతి అమ్మవారి గురువు హయ గ్రీవుడే
జ్ఞానం భక్తి ..కార్యక్రమంలో ఓం నమ:శివాయ ఎందుకు రుద్దుతున్నారు పిల్లలు మీద :శివయలేందుకు
జై శ్రీమన్నారాయణ ..జై శివ నారాయణ
శంకరా చార్యుల వారి గురించి చాగంటి వారు
ప్రతి వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
మెల్లగా మొత్తం చూడండి
మీ గ్రూప్ ల్లో మొత్తం పంపించండి సార్
ధర్మ0 సత్య0 నిప్పు లాంటివి
చేతులు అడ్డు పెట్టి కూర్చుంటే దాచేస్తే నిప్పు ని ఎంతో కాలం ఆపలేరు .
ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయా
హైదరాబాద్ లో జీయర్ స్వామి వారి ఆశ్రమం లో బ్రహ్మోత్సవాలు
ఓం నమో వేంకటేశాయ జయ జయ శ్రీరామ
జీయర్ తిరు వాడిగలే శరణం
శ్రీ మతే రామానుజాయ నమ,:
హైదరాబాద్ లో. ఒక పురాతన దేవాలయం
శ్రీ వేంకటేశ్వర దేవాలయం గుడి మల్కాపూర్
ఓం నమో వేంకటేశాయ ...ఓం నమో నారాయణాయ
160 కోట్ల ఆస్తిని టీటీడీ స్వామి వారి సేవలకు వ్రాసి ఇచ్చిన మహా వనిత
ఎంతటి గొప్ప తనమో ..మామూలుగా అయితే ఒక వేయు రూ లు దానం చేసి పొంగి పోతుంటాము కానీ అంత ఆస్తి గడ్డి పరక లా ఇవ్వడం మామూలు విషయం కాదు యూనిక్
ఓం నమో వే0కటేశాయ ఓం నమో నారాయణాయా
జగన్ దేవాలయాలు కట్టించాడా.
జగన్ క్రీస్టియన్ ..హిందూవులకి పడదు అని కూటమి ప్రచారం చేసి0ది కొన్ని విగ్రహాలు రధాలు పగులగొట్టి జగన్ మీద నెట్టేసింది అప్పట్లో ఇప్పుడు అవన్నీ ఏవి నిజాలు అని సోషల్ మీడియా లో మొత్తం వచ్చేశాయి ...కళ్ళు మూసికొని మేము చూడం మాకు వద్దు అనవచ్చు అది మన ఖర్మ కానీ అదే జగన్ ఇతర రాష్ట్రాల లో గుళ్ళు కట్టాడో వొక్కసారీ వినాలి అందరూ .🙏👆👆👆
జీయర్ స్వామి వారు రైతుల కోసం
ఓం నమో నారాయణా య ఓం నమో వేంకటేశాయ
జీయర్ తిరువడిగ లే శరణం
శ్రీమతే రామాను జాయా నమ:
అరసవెళ్లి సూర్య దేవాలయం
ఓం నమో నారాయణాయ ఓం నమో వే0కటేశాయ
శ్రీ సూర్యాయ నమ,: ఆడిత్యాయ నామ,:భాస్కరాయ నమ,:
సాయుబాబా ది ఏ కులం ఏ మత0
సద్గురు సాయునాధ్ మహరాజ్ కి జై
ఓం సాయు శ్రీ సాయు జయ జయ సాయు
ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ
శ్రీ కృష్ణ .జయ కృష్ణ జయ జయ కృష్ణా
2026 నూతన ఆంగ్ల సంవత్సరం భోగిపండుగ సంక్రాంతి కనుమపండుగ శుభాకాంక్షలు
సంక్రాంతి లక్ష్మీ మతా కి జై ఓం నమో నారాయణాయ
సద్గురువు సాయునాదుని పై కొన్ని నిజాలు
సాయు బాబా బ్రాహ్మణ కుటుంబము లో పుట్టాడు శిశువు గా ఉన్నప్పుడే తల్లి తండ్రులు చనిపోయారు అప్పుడు ఆ అనాథ శిశువుని ముస్లిం దంపతులు తెచ్చి పెంచుతారు అలా ముస్లిం అంటున్నారు
ఎవరి ఇంట్లో అచారాలు అన్నిటిని పాటించుకోమని చెప్పాడు ..వదిలేసి నన్నే పూజించండి నన్నే నమ్ముకొండి అని ఎప్పుడూ చెప్పలేదు ..పాడు బడ్డ మసీదు కి ద్వారకా మాయు అని పేరు పెట్టుకున్నాడు
ముసలమ్మ ఒక ఆవిడ ఏదైనా ఒక మంత్రం ఉపదేశింప మంటే ...రాజారామ్ రాజారామ్ అనే శ్రీరాముడు పేరుతో ఒక మంత్రం ఇచ్చాడు సాయు ...5 కుటుంబాలలో భిక్ష అడిగి తినేవారు హిందూ మతం సన్యాసి లా ..కొంతమంది షిర్డీ గ్రామ ప్రజలు ఒక దేవాలయం కడతారు అప్పుడు బాబా వాళ్ళకి చెబుతాడు ఇందులో శ్రీ కృష్ణుని విగ్రహం పెట్టమని చెబుతాడు ... సాయు
ఇక సాయు నాధుడి గురువు వెంకూసా ..వెంకూసా దేవుడు వేంకటేశ్వరుడు .....ఇక అల్లా అంటే భగవంతుడా అని అర్ధం అది అరబిక్ భాష లోనిది ...అల్లా భల్లా కరేగా ..భగవంతుడు రక్షిస్తాడు అని ఆయన ఉద్దేశ్యం ...సబ్ కా మాలిక్ ఏక్ అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు ..అన్ని జీవుల్లో ను భగవంతుడు వున్నాడు ..వారికి సేవ చేస్తే భగవంతుడికి చెందుతుంది అని చెప్పాడు ..అతిథులకు అందరిని భగవత్ స్వరూపం గా భావించి అన్నం పెట్టి పంపించేవాడు ..ఎవరి ఇంట్లో సమస్యలకి వాళ్ళ ఇంట్లో దైవాన్ని కొలుచుకోమని శ్రేద్ద గా భక్తిగా పూజ ఆరాధన చేసుకుంటూ సబూరి ఆంటే దేవుని దయ విషయం లో శ్రేద్ద మరియు సహనం అత్యంత అవసరం అని చెప్పాడు సాయు ..దీపావళి పండుగ కి దీపాలన్నీ వెలిగించి అవి జ్ఞాన జ్యోతులు గా లెక్కించుకోవాలి అని సందేశం ఇచ్చేవాడు వచ్జిన జనాలందరికి ..ఇక ఏనాడూ కూడా నువ్వు నా దగ్గరికి రా వస్తేనే .నన్ను అశ్రయు స్తేనే నిన్ను బాగుచేస్తా లేకపోయితే నువ్వు బాగుపడవు ..అని ఎవ్వరిని అనలేదు ..రమ్మని చెప్పలేదు ...సాయుని భవవంతుడు అని అందరూ అంటూ ఉంటే నేను కాదు భగవంతుడు పైన ఉంటాడు అందరిని రక్షిస్తాడు ...అని అందరికి చెబుతూ ఉండేవాడు ...కాబట్టి ఆయన ఒక మార్గదర్సకుడు ..ఆయన ఒక భక్తి మార్గం చూపే ఒక జ్ఞాన జ్యోతి స్వరూపుడు
ఆయన ముస్లిం కాదు ...హిందువు కాదు ఒక వేదాంతి ...దైవాన్ని ఎలా పెట్టుకోవాలో చెప్పే ఒక ప్రవక్త .ఆయన గురించి ఒక పుస్తకం చేతిలో పట్టుకునో లేక ఒక ప్రచారకుడిగా గురువారం ఇంటింటికి తిరిగి ప్రచారం చే య డమో ఏమి జరగడం లేదు ..సాయు భక్తి ఒక డివైన్ అది అలా ప్రవహిస్తూ ప్రతి ఊరు చేరుతూంది . సాయుఅవతారం అయిపోయిన తరువాత కూడా ఇంకా ఆయన రూపం ఆయన శ్రద్ద సబూరి మార్గం ...ఆగకుండా వెళ్తుంది అంటే ఎవరు కర్తలు కారు ....ఆయన అవతార పవిత్రత అవతార్ లక్ష్యం ఆ మహాత్మ్యం అలా వ్యాపిస్తూ పోతుంది .......జై సాయిరాం జై జై సాయిరాం ..నీ ఇష్టం అయితే ఒకసారి చూడు తెలుసుకో లేకపోతే వదిలేసి నీ భక్తి నువ్వు చూసుకో
గుడి కట్టినా విగ్రహాలు పెట్టినా ఆయన కాళ్ళ దగ్గర ఇతర దేవుళ్ళు విగ్రహాలు పెట్టినా నువ్వు తప్పు చేస్తున్నావు ...బాబా కాదు ..బాబా అలా చేయమని ఎప్పుడూ చెప్పలేదు .జ్ఞానం తెలుసుకో ..భక్తిగా నడుచుకో ..జీవులు అన్నింటికీ సేవ చేయు
ప్రేమను పంచు అదే భగ్వతత్త్వం ...ఇదే సాయు మతం ....ఓం సాయు
డాక్టర్ మురళీ కృష్ణ భట్టరా చార్య
పక్షుల ప్రేమ ఇది
ఏ జీవి అయినా ప్రేమ పంచినా ఆకలి తీర్చినా పెడతా నంటే మనల్ని నమ్ముకొని మన వెంట వస్తాయి కొడతారు అంటే పారిపోతాయు ...పక్షులు జంతువులకు మనలాగా దోచుకొని10 తరాలకు సరిపోను పోగేయడం రాదు ..ఏ రోజు ఆహారం ఆరోజురెక్కల కష్టం తో సంపాదించుకొని తింటాయు ...వాటిలో ఉన్న భగవంతుడు ని సేవిద్దాము ..
andhra telangana ..water irrigation ....exactly what
here what is political scenario just
let us try to know
ఉత్తరాంధ్ర అభివృద్ది ఏమిటి
YSR & వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకి ఊపిరి పోశారు | YSRCP Leader Konda Rajiv Gandhi #bhogapuramairport https://search.app/a6K3f
నిజాలు చేదుగా వుంటాయు ...
ఇప్పుడు సమాజం లో మగపిల్లలకి ..అందులోనూ వేదపండితులకి పూజారులుకి పెళ్లి కావడం చాలా కష్టంగా ఉ0ది ఇప్పటికైనా మార్పు వస్తే సమాజం బాగుంటుంది . ..లేకపోతే మగవాడు ..మగవాడ్ని ప్రేమించడం....హోమో సెక్సువల్
అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకొని లెస్ బీనియన్ లుగా
వెర్రి తలలు..వేసే వెర్రి సంస్కృతీ ని చేతులరా తెచ్చుకున్నట్టు అవుతుంది ... జాగ్రత్త పడండి ప్రజలారా
Blog Archive
-
▼
2026
(81)
-
▼
March
(17)
- ఇరాన్ యుద్ధం ...లో అగ్రరాజ్యం
- షిర్డీసాయి నాధుడి అన్న దాన వైభవం
- Iron lady indira gandhi
- నేల విడిచి సాము చేసి చూపించే గొప్ప పక్షి
- ఈ దృశ్యం చూసి విని ఏం నేర్చుకోవాలి కాస్త వ్రాయండి...
- తిరుపతి ఆలయ నిర్మాణం లో రహస్యం
- ఒక పెంగ్విన్ జీవితం లో ఘట్టం
- ఒక గద్ద పిల్లలు
- https://www.tupaki.com/latest-news/athira-upsc-ran...
- క్రీస్టియానటి లో. . స్ట్రీ . పాత్ర
- ఈ దేవ రహస్యం తప్పక చూడండి
- బెండకాయలు తినే ముందు ఒకసారి
- ఈయన ఒక భారత రత్నం చూడండి ఎవరో
- ఈ అడిగిన ప్రశ్నలు అన్నీ మన జీవితాలకు దగ్గరగా ఉన్నాయి
- ఈ విద్యా రణ్యం గురించి తెలుసుకోండి
- పొట్ట నింపు కోవడానికి పనికి వచ్జిన మేధావితనం
- కంటి చూపు కోసం వైద్యం
-
►
February
(28)
- ప్రపంచ రత్న టాటా గారి వివాహ రహస్యం
- జీయర్ స్వామి వారి ఆరాధన విశేషం
- భగవద్ శ్రీ రామానుజు లు వారి పై ఒక చిన్న సినిమా
- స్వామివారి లడ్డూ గురించి కొన్ని విషయాలు
- రాజకీయాలు లో ఈ ఛాలెంజ్ విసరాలంటే
- విదేశీ యువకుడు పాడిన తెలుగు పాట
- హాయగ్రీవ0 ఉపాసమహే
- ఎన్నికల లో జరిగిన దొంగ ఓట్లు
- ఆంజనేయ స్వామి వారి మహాత్మ్యం ఉన్న ఒక దేవాలయం
- మనం త్రాగే పాలు విషమా
- హనుమంతుడు .శని ..కధ వినండి
- హనుమాన్ కి తమలపాకులు దండ ఇష్టం ఎందుకు
- 70 సం లు నీటిలోపల నే ఉన్న దేవాలయం
- పీఠాధిపతులు అందరూ కలసిన వేళ
- జ్ఞానం భక్తి ..కార్యక్రమంలో ఓం నమ:శివాయ ఎందుకు రుద...
- శంకరా చార్యుల వారి గురించి చాగంటి వారు
- జీయర్ వారు..శివాలయాలు
- జీయర్ స్వామి వారి పై సత్యభామ అభిప్రాయం తప్పక చూడఁది
- ఈ జర్నలిస్ట్ కొద్దిలో మొత్తం చెప్పేశాడు ఈ మద్య లో...
- ప్రతి వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- ఒక దేవుడి కధ అద్భుతం
- తిరుపతి స్వామి ప్రసాదం పై కుళ్లు రాజకీయాలు
- భీష్ముడు గురించి ఒక రాజకీయ నాయకుడు
- విదేశాల్లో హిందూ మతం
- కమల్ హస్సన్ ప్రసంగం ఏమిటో విందాము
- హైదరాబాద్ లో జీయర్ స్వామి వారి ఆశ్రమం లో బ్రహ్మోత్...
- జగనాధుడు ...హనుమాన్
- హైదరాబాద్ లో. ఒక పురాతన దేవాలయం
-
►
January
(36)
- 160 కోట్ల ఆస్తిని టీటీడీ స్వామి వారి సేవలకు వ్రా...
- శ్రీనివాస గద్యం వినండి మంచి శుభాలు పొందండి
- జగన్నాథుని లీలా వైభవం
- జంతు ప్రేమ లో ఎంత ఆనందమో కదా
- తిరుమల లో జగన్ ఎం చేశాడో అని
- జగన్ దేవాలయాలు కట్టించాడా.
- జీయర్ వారి జెండా వందనం
- జీయర్ స్వామి వారు రైతుల కోసం
- ఆయుర్వేదం వైద్యం అరికాళ్ళు మంటలు
- సోషల్ మీడియా అంటే ఇదేనా
- అరసవెళ్లి సూర్య దేవాలయం
- అనంత పద్మ నాభ దేవుడి రహస్యాలు
- నిజం అంటారా మీ అభిప్రాయం వ్రాయండి
- వైద్యులపై కొన్ని సందేహాలు ..ప్రశ్నలు
- చంద్రబాబు అరెస్ట్ వెనుక నిజాలట చూద్దాం ఒకసారి
- శంకరా చార్యకి వచ్చిన కష్టం ఏమిటో చూద్దాం
- వైద్య రంగం లో చేసే వ్యాపారం
- సాయుబాబా ది ఏ కులం ఏ మత0
- 2026 నూతన ఆంగ్ల సంవత్సరం భోగిపండుగ సంక్రాంతి కనుమప...
- సద్గురువు సాయునాదుని పై కొన్ని నిజాలు
- సాయు నాధుని గురించి బ్రిటిషు వాళ్ళు
- సద్గురువు సాయునాధ్ ల గురించి
- భద్రాచలం లో గర్భాలయం పై ఉన్న చక్ర రహస్యం
- కలియుగం లో దేవ రహస్యాలు
- పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జీయర్ వారికిసవాల్ అట
- రాజకీయ విలాసం GK లో
- శ్రీ జగన్నాథుని స్వామి లీల
- సముద్రంలో శ్రీమహావిష్ణువు విగ్రహం
- ఆయుర్వేద వైద్యం లో దగ్గు జలుబు ఉబ్బసం కి మందు
- పక్షుల ప్రేమ ఇది
- andhra telangana ..water irrigation ....exactly ...
- భో గళా లాపురం ఎయిర్ ఫోర్ట్
- ఉత్తరాంధ్ర అభివృద్ది ఏమిటి
- నిజాలు చేదుగా వుంటాయు ...
- 2026 new yearbest wishes to all
- WIsh you happy new year2026to all
-
▼
March
(17)
Followers
About Me
- Dr.M muralikrishna