Pages

జీయర్ స్వామి వారి ఇంటర్వ్యూలో ..జ్ఞానం ..విజ్ఞానం


                                    🌷🙏 ఓం నమో నారాయణా య ...ఓం నమో వేంకటేశాయ🙏🌷


🌷🙏కేసీఆర్ గారు జీయర్ స్వామి వారి పై చేసిన ప్రసంగం చూడండి 🙏🌷




















[9/27, 7:28 PM] Murali: నేను మనవాళ్ళ ది వేరేగ్రూప్ లో వున్నప్పుడు ..కొన్ని విషయాలు వ్రాశాను ..బీబీనాంచారి అమ్మవారు .వేంకటేశ్వరుడు ..

అలానే ప్రతి మంగళవారం నాడు..అష్ట దళ పాద పద్మారాధన గొప్పతనం తిరుపతి స్వామివారి కి ఒకముస్లిం భక్తుడుభక్తి తో 108 బంగారు క మ లాలు ఇచ్చిన విషయం ఇలా ఇంకా మన మతం పారె జీవనది ..దానికి అంతం ఎండిపోవడం అనేవి లేవు.తిరుపతి దైవ0  ఆస్వామి .వారి ఆజ్ఞ లేకుండా ఏమి జరగదు ..మనల్ని 14 లోకాలను రక్షించే వాడు ..ఆ స్వామిని ..ఆయన క్షేత్రాన్ని .ఆయనే కాపడుకోగలడు మన0 ఎంత ..పాలన పాలకులు ఎవరు అన్ని విషయాలు ఆయన చూస్తాడు ...మన0 ఊరికే బెంబేలు ఎత్తవద్దు ..మన కృషి మన0 తప్పక చేద్దాం అందరం కలిసి ..అని చెప్పిన దానికి ..ఆ గ్రూప్ లోనుంచి వెను వెంటనే  నన్ను ఆ రోజుల్లో తొలగించారు ..కానీ ఆ విషయాలే ఇక్కడ జీయర్ స్వామి వారు చెప్పివున్నారు ...పైగా ..నేను చరిత్ర కారుడ్ని ప్రొఫెసర్ ని చెబుతూ ఉన్నా ..బిబినంచారి కధ లేదని వాదిస్తారు. .మళ్ళీ వారు ఒక రచయిత ..జర్నలిస్ట్ గారు కూడ .ఏం చెబుతాం చాలా విషయాలు చాలామందికి తెలియవు అంతమాత్రం చేత లేదనలేము ..నాకు కూడాఅన్ని తెలియవు knowledge is power..దాన్ని అంతా పట్టుకోలేము ..సాధన చేస్తూనే ఉండాలి ..చూస్తూనే చదువుతూనే ఉండాలి ..

[9/27, 9:07 PM] Murali: జీయర్ స్వామి వారు ఇలా ఎదిగి మతాన్ని ఎదుగుదల కోసం ఇంతలా  ఎదిగి కృషి చేస్తోంటే ..ఆయన ఏదో కేసీఆర్ ల ప్రాపకం పోసేసుకుంటున్నాడు అని అసూయ ద్వేషం కసి పెంచుకుంటున్నారు  బ్రాహ్మణులు లో ఒక వర్గ0.అదితట్టుకోలేని కొందరు ప్రముఖులు పురాణ పండితులు కూడా ఉన్నారు పేర్లు చెబితే బాగుండదు ....వాళ్ళు వల వల బాధపడిపోతున్నారు ..హిందూ ధర్మం విషయములో అందరూ కలసి ఉండకపోతే ఎలా ..నిజమైన బ్రహ్మజ్ఞానం ఉన్నవారు అయితే వాళ్ళు పురాణాలు చెప్పే వారుఆయుతే ..ఇలారాగ ద్వేషాలు ఉండకూడదు ..

Haiderabadnlo..వర్షం ..!ఎన్నో విపరీతమైన దృశ్యాలు .హుస్సేనసాగర్ ట్యాంక్ బండ్ ..


 

🌷🌷🌷జీయర్ స్వామి వారి పై తనికెళ్ల భరణి అభిప్రాయం 🌷🌷🌷


                                                            🌷🌷  ఓం నమో నారాయణాయ🌷🌷

🌹చిన్నపిల్లలు వినాయకుడి ని మరిచిపోలేక ..వదల లేక ఎంతగా బాధపడుతున్నారో చూడండి🌹


                      🙏🌷🌷శ్రీ  గణేష్ మహరాజ్ కి జై ...జయగణేష్ జయ గణేష్ ..జయ జయ గణేష్ 🌷🌷🙏

🙏🌷🌷🌷 శ్రీ వామన.. లేదా త్రివిక్రమ ఆలయం ..విశేషాలు🙏🌷🌷🌷


 సాధారణముగా మనం శ్రీరామ, శ్రీకృష్ణ లేక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను ఎక్కువగా చూస్తుంటాము. అత్యంత అరుదైన వామన లేదా త్రివిక్రమ ఆలయం ఒకటి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, గుంటూరు జిల్లాలో, బాపట్ల దగ్గర లోని చెరుకూరు గ్రామంలో కలదు. బలిని చెర పట్టిన ఊరు కాబట్టి చెరయూరు, అదియే కాలక్రమేణా చెరుకూరు గా మారినది. మనకు తమిళనాడు (కంచి), కేరళ ఇతర ప్రాంతాలలో కూడా వామన అవతార దేవాలయములు కలవు. కానీ మొత్తము వామన అవతారమునకు సన్నివేశమును ఏక శిలపై స్వయంభు మూర్తిగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం చెరుకూరులో వెలసిన శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం. 

దేవాలయ చరిత్ర:

ద్వారసముద్రం (హళిబేడు)ని రాజదానిగా చేసుకొని పాలించిన హొయసల వంశ రాజులలో ప్రఖ్యాతుడు విష్ణువర్ధన్ మహారాజు. దక్షిణాదిన ఎన్నో ప్రాంతాలను తన అధీనం లోనికి తెచ్చుకొన్నాడు. దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వెళుతూ ఇక్కడ బస చేశారు. అప్పుడు సరస్సు ఒడ్డున చెట్టు నీడన లేత గులాబీ వర్ణంలో  ఏకశిలా విగ్రహ రూపంలో శ్రీ త్రివిక్రమ స్వామి దర్శనమిచ్చారు. శ్రీ రామానుజాచార్యులు శిష్యుడైన విష్ణువర్ధనుడు భక్తితో ప్రణమిల్లి పూజాదులు నిర్వహించాడు. అనంతరం తనతో ఉన్న శిల్పులను పిలిచి విగ్రహాన్ని కదిలించకుండా ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. కారణమేమిటంటే విగ్రహం భూమిలో యెంత లోతుగా ఉన్నదో తెలియకపోవడమే. శిల్పులు తొలుత నాలుగు  దిశలా మండపాలను నిర్మించారు. తదనంతరం రామాయణ, భాగవత మరియు భారత గాధల శిల్పాలను రమణీయంగా చెక్కిన రాళ్లతో గర్భాలయాన్ని నిర్మించారు. రాజు ఆలయ నిర్వహణకు కొన్ని గ్రామాల ఆదాయాన్ని తన వంతు కైకర్యంగా సమర్పించుకున్నాడు. తదనంతర కాలంలో ఎన్నో రాజవంశాలు వారు శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా ఆలయం లో లభించిన శాసనాలు తెలియజేస్తున్నాయి. అలా తరతరానికి అభివృద్ధి చెందిన ఆలయం నరసరావుపేట జమీందారు శ్రీ వేంకట నరసింహారావు బహద్దూర్ గారి కాలంలో శిఖరాగ్రానికి చేరుకొన్నది. ప్రస్తుతం ఉన్న అనేక నిర్మాణాలు ఆయన కాలంలో నిర్మించబడినవి. అదే విధముగా ప్రతినిత్యము స్వామి వారి కైంకర్యములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు 365 ఎకరముల భూమిని ఈ దేవాలయమునకు సమర్పించారు.

స్వామి వారి మూలవిరాట్టు వివరములు:

గర్భాలయంలో సుమారు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వెడల్పు గల లేత గులాబీ వర్ణ శిల మీద మూడు పాదములతో మనకు దర్శనమిస్తారు. కుడి పాదం వద్ద ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, బలి చక్రవర్తి భార్య వింధ్యావళి, శుక్రాచార్యుడు ఉండగా, ఆకాశాన్ని తాకుతున్న ఎడమ పాదాన్ని బ్రహ్మాది దేవతలు కడుగుతుండగా (బహూశా దీనిని ప్రేరణగా తీసుకొనే అన్నమయ్య గారు బ్రహ్మ కడిగిన పాదము అనే కీర్తన వ్రాసినారేమో), పక్కనే నారద తుంబురాదులు ఆనంద గానం చేస్తుంటారు. స్వామి వారు దండం, కమండలం, ఛత్రం శంఖు చక్రాలను, పాదాలకు పావుకోళ్ళను ధరించి నయనమనోహర రూపములో దర్శనమిస్తారు. వామన అవతారమునకు సన్నివేశమును ఏక శిలపై స్వయంభు మూర్తిగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం.


అగస్త్య మహాముని పర్యటన:

చెరుకూరులో శ్రీ అగస్త్య మహాముని తన దక్షిణ భారత దేశ పర్యటన సందర్బంగా కొంతకాలం భార్య లోపాముద్ర, శిష్యప్రశిష్య బృందంతో విడిది చేసినట్లుగా స్థల పురాణం తెలుపుతోంది. ఆ సమయంలో ఆయన భార్య కోరిక మేరకు పంచ శివలింగములలో ఒకటి చెరుకూరులో ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. చెరుకూరులో శ్రీ అగస్త్య మహాముని ప్రతిష్టించిన శివాలయం శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయ సమీపంలోనే ఉంటుంది.

🌹🌹దీ నిని బట్టి శివ కేశ వులకు బేధం లేదు అని తెలుస్తుంది...........ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹


. ఆరోగ్యం కోసం ఆచరించండి for good health

 🅱️➕ 

*నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి* నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చే యలేడు. కాబట్టి *కూర్చుని త్రాగండి*

🅱️ ➕ 

వేగంగా తిరిగే *ఫ్యాన్ గాలి క్రింద* లేదా *A. C.లో* పడుకుంటే శరీరం పెరిగి *లావై పోతారు.*

🅱️ ➕ 

*70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు ఏ పేన్ కిల్లర్ కూడా అంతగా చేయదు.

🅱️ ➕ 

*కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.

🅱️ ➕ 

*అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలు అనారోగ్యం పాలుచేయటానికి చేసేవారు.🅱️ ➕ 

*షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు అమృతం వలె పనిచేస్తాయి.

🅱️ ➕ 

*పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో బాగా అవుతారు*

🅱️➕ 

*దేశవాళి ఆవు శరీరం పైన

 చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు....... సేకరణ ..

                                                        


మత ప్రచారం ప్రతిఘటించి న ..సన్నివేశం చూద్దాం

 


https://www.idreampost.com/te/news/political/facts-behind-andhra-pradesh-debt

 https://www.idreampost.com/te/news/political/facts-behind-andhra-pradesh-debt

          రాష్ట్రం.అప్పులు పాలు చేసింది ఎవరు ...అంటూ ఒక మసాలా వ్యాసం 


https://www.idreampost.com/te/news/political/who-takes-what-share-of-oil-prices

  https://www.idreampost.com/te/news/political/who-takes-what-share-of-oil-prices

                        ఈ లింక్ లో కూడా కొద్దిసేపు రాజకీయ సమాచారం చూద్దాం 

                   పెట్రో భారం లో రాష్ట్రం వాటా ..కేంద్రం వాటా లు ఆ గోల ఒకసారి చూద్దాం

ప్రవైటీజేషన్. లో ప్రభుత్వాలు పాత్ర


 

కొద్దిసేపు రాజకీయ మసాల చూద్దాం అన్నిప్రభుత్త్వాలు ..అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పులు ?


 

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online