[9/27, 7:28 PM] Murali: నేను మనవాళ్ళ ది వేరేగ్రూప్ లో వున్నప్పుడు ..కొన్ని విషయాలు వ్రాశాను ..బీబీనాంచారి అమ్మవారు .వేంకటేశ్వరుడు ..
అలానే ప్రతి మంగళవారం నాడు..అష్ట దళ పాద పద్మారాధన గొప్పతనం తిరుపతి స్వామివారి కి ఒకముస్లిం భక్తుడుభక్తి తో 108 బంగారు క మ లాలు ఇచ్చిన విషయం ఇలా ఇంకా మన మతం పారె జీవనది ..దానికి అంతం ఎండిపోవడం అనేవి లేవు.తిరుపతి దైవ0 ఆస్వామి .వారి ఆజ్ఞ లేకుండా ఏమి జరగదు ..మనల్ని 14 లోకాలను రక్షించే వాడు ..ఆ స్వామిని ..ఆయన క్షేత్రాన్ని .ఆయనే కాపడుకోగలడు మన0 ఎంత ..పాలన పాలకులు ఎవరు అన్ని విషయాలు ఆయన చూస్తాడు ...మన0 ఊరికే బెంబేలు ఎత్తవద్దు ..మన కృషి మన0 తప్పక చేద్దాం అందరం కలిసి ..అని చెప్పిన దానికి ..ఆ గ్రూప్ లోనుంచి వెను వెంటనే నన్ను ఆ రోజుల్లో తొలగించారు ..కానీ ఆ విషయాలే ఇక్కడ జీయర్ స్వామి వారు చెప్పివున్నారు ...పైగా ..నేను చరిత్ర కారుడ్ని ప్రొఫెసర్ ని చెబుతూ ఉన్నా ..బిబినంచారి కధ లేదని వాదిస్తారు. .మళ్ళీ వారు ఒక రచయిత ..జర్నలిస్ట్ గారు కూడ .ఏం చెబుతాం చాలా విషయాలు చాలామందికి తెలియవు అంతమాత్రం చేత లేదనలేము ..నాకు కూడాఅన్ని తెలియవు knowledge is power..దాన్ని అంతా పట్టుకోలేము ..సాధన చేస్తూనే ఉండాలి ..చూస్తూనే చదువుతూనే ఉండాలి ..
[9/27, 9:07 PM] Murali: జీయర్ స్వామి వారు ఇలా ఎదిగి మతాన్ని ఎదుగుదల కోసం ఇంతలా ఎదిగి కృషి చేస్తోంటే ..ఆయన ఏదో కేసీఆర్ ల ప్రాపకం పోసేసుకుంటున్నాడు అని అసూయ ద్వేషం కసి పెంచుకుంటున్నారు బ్రాహ్మణులు లో ఒక వర్గ0.అదితట్టుకోలేని కొందరు ప్రముఖులు పురాణ పండితులు కూడా ఉన్నారు పేర్లు చెబితే బాగుండదు ....వాళ్ళు వల వల బాధపడిపోతున్నారు ..హిందూ ధర్మం విషయములో అందరూ కలసి ఉండకపోతే ఎలా ..నిజమైన బ్రహ్మజ్ఞానం ఉన్నవారు అయితే వాళ్ళు పురాణాలు చెప్పే వారుఆయుతే ..ఇలారాగ ద్వేషాలు ఉండకూడదు ..
0 comments:
Post a Comment