వాటికి ఓ కరికులం ఒక శిక్షణ తరగతులు ఏమి లేవు భగవంతుడు సహజసిద్ధంగా ఇచ్చిన తెలివితేటలు తో పిల్లల కు
ఒక క్రమపద్ధతిలో పెట్టుకొని వాటి బాగు కోసం శిక్షణ ఇస్తూవున్నాయు ..పిల్లలను క్రమపద్దతిగా( disipline )లో
పెట్టి ఆహార విహారాదులను అలవాటు చేస్తున్నాయి ..మానవుడితో సమానంగా వాటి జీవితాలను దిద్దుకోవడానికి పడే తపన , సత్సంతానం తయారవడ0 కోసం వాటి అంకితభావం .మొక్కవోని దీక్ష ..ఓర్పు ..క్షమ చాలు ఈ. గుణాలేభగవత్తత్త్వం అవి ఎవరిలోవున్నా పైకి ఎదుగుతారు ...రాణిస్తారు ....stree relief.
ఓంసద్గురు సాయునాదాయనమః.... ఓం నమో వే0కటేశాయ.
0 comments:
Post a Comment