శ్రీగోదాదేవి అమ్మవారికి చూడి కొడుత్త నా0చారి అని తమిళంలో పేరు అనగా ..తాను ధరించి న పువ్వులు మాలల
భగవంతుడు శ్రీరంగనాధుడిని కి సమర్పించినది అని అర్ధం .ఆ ము క్త మాల్యద అన్నా కూడా అదే అర్థం .అలా మనలాంటి సామాన్యులు కోసం 30 రోజులు 30 పాశురములు లేక పద్యాలు తో స్వామిని మెప్పించి ..స్వామివారినే పెళ్ళి చేసుకుంది ..ఆమె సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అవతారం కాబట్టి ..ఆమె కు అంత ..గొప్పపవిత్రమైన అవకాశము వచ్చినట్లు అనిపిస్తుంది కానీ నిజానికి శ్రీగోదాదేవి అమ్మవారు మన లాంటి సామాన్యులు కోసం ..భక్తి మార్గం భక్తిశ్రద్ధలతో ఎలా స్వామిని చేరుకోవాలో ఆచరించి చూపించి0ది .శ్రీవైష్ణవ0 లో 14 మంది ఆళ్వారు లు కి ఎంతో ప్రాముఖ్య0 ఉంది అందులో ఒక స్త్రీ గోదాదేవి అమ్మవారు ఆ అమ్మ వారు స్వామి వార్ల కళ్యాణం ..జగత్తు ..ప్రపంచ శ్రేయస్సు ను సర్వజనుల జీవుల కు పుణ్యాన్ని ప్రసాదించి విపత్తులను పోగొట్టి ..అందరికి శుభాలు సుఖాలు లాభాలు ను ఆయురారోగ్యఐ శ్వర్యా లను ప్రసాదిస్తుంది అనికోరుకుందాము శ్రీగోదారంగనాథస్వామినై నిత్య మంగళం
🌹🌹🙏ఓం నమో నారాయణా య🌹ఓంనమో భగవతే వాసుదేవాయ 🌹 ఓం నమ:విష్ణవే 🌷🌷🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹ఓం నమో వేంకటేశాయ ..ఓం నమోసద్గురు సాయునాదాయనమః
0 comments:
Post a Comment