కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
అవి ఒక రకం హంసలు..కానీ వాటిలో క్రమశిక్షణ గమనించండి...
Beautiful birds పలికే తియ్యని పలుకులు ..ఎంతో అనుభూతి
భగవంతునితత్త్వం ఈ సృష్టి లో ఎన్నిరకాలు గా ...ఎన్నెన్ని హొయలో ..
G. k selectivebest cm s in India. See in this link
https://www.sakshi.com/telugu-news/national/abp-news-releases-results-desh-ka-mood-survey-1338223
ఒక మూగజీవి కి దెబ్బతగిలిగాయం అయివుంటే రాత్రి పగలు చాలా బాధ పడేది సీఎం గారుపరిశీలన వల్ల దానికి ముప్పు తప్పింది ..కొంతమంది రాజకీయ నాయకులు కెమెరా ఫోజులు వచ్చిన భజన బృందాలను ప్లీజ్ చేయడమే సరిపోతుంది కానీ ఇటువంటి కొన్నిజాగ్రత్తగా దృష్టి పెడితే తనకు ..చుట్టుప్రక్కల జనాలకు కొన్ని అయినా అరికట్టవచ్చు🙏🙏🙏
🌹🌹🌹🌹🙏 తిరుప్పావై. చివరిన గోదాదేవి రంగనాథస్వామి వారి కళ్యాణం చూడండి ..తరించండి 🌹🌹🌹🙏
శ్రీగోదాదేవి అమ్మవారికి చూడి కొడుత్త నా0చారి అని తమిళంలో పేరు అనగా ..తాను ధరించి న పువ్వులు మాలల
భగవంతుడు శ్రీరంగనాధుడిని కి సమర్పించినది అని అర్ధం .ఆ ము క్త మాల్యద అన్నా కూడా అదే అర్థం .అలా మనలాంటి సామాన్యులు కోసం 30 రోజులు 30 పాశురములు లేక పద్యాలు తో స్వామిని మెప్పించి ..స్వామివారినే పెళ్ళి చేసుకుంది ..ఆమె సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అవతారం కాబట్టి ..ఆమె కు అంత ..గొప్పపవిత్రమైన అవకాశము వచ్చినట్లు అనిపిస్తుంది కానీ నిజానికి శ్రీగోదాదేవి అమ్మవారు మన లాంటి సామాన్యులు కోసం ..భక్తి మార్గం భక్తిశ్రద్ధలతో ఎలా స్వామిని చేరుకోవాలో ఆచరించి చూపించి0ది .శ్రీవైష్ణవ0 లో 14 మంది ఆళ్వారు లు కి ఎంతో ప్రాముఖ్య0 ఉంది అందులో ఒక స్త్రీ గోదాదేవి అమ్మవారు ఆ అమ్మ వారు స్వామి వార్ల కళ్యాణం ..జగత్తు ..ప్రపంచ శ్రేయస్సు ను సర్వజనుల జీవుల కు పుణ్యాన్ని ప్రసాదించి విపత్తులను పోగొట్టి ..అందరికి శుభాలు సుఖాలు లాభాలు ను ఆయురారోగ్యఐ శ్వర్యా లను ప్రసాదిస్తుంది అనికోరుకుందాము శ్రీగోదారంగనాథస్వామినై నిత్య మంగళం
🌹🌹🙏ఓం నమో నారాయణా య🌹ఓంనమో భగవతే వాసుదేవాయ 🌹 ఓం నమ:విష్ణవే 🌷🌷🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹ఓం నమో వేంకటేశాయ ..ఓం నమోసద్గురు సాయునాదాయనమః
🌷🌷🌷🌷తిరుప్పావై ముగింపు పాశురం... Tiruppavai conclusion pasuram🌷🌷🌷🌷🙏🙏
🌹🌹ఇదే రోజు గోడమ్మావారు రంగనాధ స్వామి వార్ల కళ్యాణం ఉంటుంది అది కూడా చూసి తరిద్దాం 🌹🌹
🌹ఓం నమోశ్రీ గోదారంగనాధస్వామి నైనమ: శ్రీగోదారంగనాథస్వామినై నిత్య మంగళం ఓం నమోవేంకటే శాయ🌹🌹
🌷🌷🌷మిత్రులు పెద్దలు అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు🌷🌷🌷
🌹🙏శ్రీమతే రామానుజాయ నమ:🙏🌹
🌷భోగి భోగాభోగభూరే పుణ్యేముక్తే: వురేవుషి
భూరి బోధముదం భూతిం పుష్యభోన: పున: పున:
ఓ రంగనాథా ! మాకు మిక్కిలి భోగాల్ని, పుణ్యాన్ని,ముక్తిని జ్ఞానానందాన్నీ,
ఐశ్వర్యాన్నీ ఇచ్చి మాటిమాటికీ పుష్టిని ఇమ్ము.🌷
🌷🌷🌷ఓంనమోనారాయణా య ఓం నమోభగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🌷🌷🌷
శుభోదయం !!!
🙏🌹🌹🌹🌹🌹భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు.🌹🌹🌹🌹🌹🙏
🌹🌹🌹🌹ఓం నమో వే0కటేశాయ ..సద్గురు సాయునాదాయనమః:🌹🌹🌹🌹
🙏🌷🌷 తిరుప్పావై30వ పాశురం. 🌹🌹 ,Tiruppavai 30th paasuram🌷🌷🙏ఈ పాశురం చివరి లో వ్యాఖ్యానం తప్పనిసరిగా వినండి
🌹🌹🌹🌹 తిరుప్పావై29వపాశురం. Tiruppavai29th pasuram 🌹🌹🌹🌹
శ్రీగోదారంగనాథస్వామినై నమ: 🌹ఓంనమోనారాయణా య 🌹 ఓం నమోభగవతే వాసుదేవాయ🌹
🌷🌷🌷🙏ఓం నమో వేంకటేశాయ 🙏🌷🌷🌷
🙏 🌷🌷🌷 తిరుప్పావై28వపాశురం ..Tiruppavai28 th pasuram🌷🌷🌷🙏
🙏 🌹🌹🌹తిరుప్పావై 27వది పాశురం Tiruppavai27th pasuram🌹🌹🌹🙏
🌹🌹🌹తిరుప్పావై25వ పాశురం ...Tiruppavai25h పాశురం🌹🌹🌹
🌷🌷🌷 శ్రీగోదారంగనాథస్వామినై నమ:ఓం నమో నారాయణా య ఓం నమోవెంకటేశాయ🌷🌷🌷
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన కొన్ని మార్గదర్శకాలు ఈ లింక్ లో చూడండి
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన కలగచేసుకోవడంలో పరిధులు ఎంతవరకు ఈలింక్ ద్వారా చదవండి
https://www.livelaw.in/amp/top-stories/supreme-court-sa-bobde-media-report-action-allegation-higher-judiciary-jagan-mohan-reddy-168087
🌷🌷🌷🌷🌷తిరుప్పావై24 వ పాశురం .....Tiruppavai24 th pasuram🌷🌷🌷🌷🙏
🌷🌷🌷 శ్రీ గోదారంగనాధ స్వామినై నమ :.ఓం నమోనారాయణా య ఓం నమోవెంకటేశాయ🌷🌷🌷
🙏 🌷🌷🌷🌷తిరుప్పావై23వపాశురం....Tiruppavai 23th pasuram🌷🌷🌷🌷🙏
🙏🌷🌷🌷శ్రీగోదారంగనాథస్వామినైనమ: ఓం నమో నారాయణా య ఓం నమో వేంకటేశాయ 🌷🌷🌷🙏
🌹🌹🌹🙏తిరుప్పావై22వ పాశురం..... Tiruppavai 22 th paasuram🌷🌷🌷🙏
🌹🌹🌹 శ్రీగోదారంగనాథస్వామినై నమ: ఓం నమోనారాయనా య ..ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷
** కథానిక నిరీక్షణ పార్ట్ 7.......... shortstory NIRIKSHNA part 7 *******
Part...7
రోజులు .నెలలు తిరిగిపోతున్నాయు ..అరుణ్ పై చదువు ల గురించి కన్న కలలు తీరే దారి ఒక్కటీ కనపడటం లేదు ..తోడుడువుంటాడు అనుకున్న శివ కాస్త బ్యాంక్ లో ఉద్యోగం వెతుక్కున్నాడు ..రోజూ తల పట్టుకొని ఏమి చేయాలో అర్థం కాక ..బిక్కు బిక్కు గా కాలం వెళ్ళ బుచ్చుతోంది .ఇంతలో ఒకరోజు మళ్ళీ బ్యాంకుటైం ముగిసిన తరువాత వెళ్లి శివ ని కల్సుకుంది .. కుశల ప్రశ్నలు వేసుకున్నతరువాత ఇద్దరూటీ కొట్టు దగ్గర కూర్చొని టీ తెప్పించుకున్నారు .బాబూ .ఓ శివ నారాయణ గారు ఇక మీరు ఇందులో సె టిల్ అయునట్లేనా..ఇక చదువు అయిపోయిందా అడిగింది కొంటెగా అరుణ ..ఏమో అమ్మాయి గారు బ్యాంక్ వ్యుద్యోగాలు కోసం టెస్ట్ లు వ్రాయడం ..ప్రాక్టీస్ చేయడం
ఆ బుక్స్ తెచ్చుకొని చదువుకోమని ..మేనేజర్ గారు చెబుతూవున్నారు ...ఆతృతగా చెప్పాడు శివ. ఓ ..అ లానా అవునులేండి చదివింది సైన్సు ..వృక్షాలు ..జంతువులు ..చేసే వ్యుద్యోగం బ్యాంకు లో ఇంతేగా కామర్స్ ..బ్యా0కింగ్ చదినవాళ్ళు పురుగులమందులు... ఎరువులు కంపెనీలు లో పనిచేయడం ఇలా ఉంది వ్యవస్థ ..సరే కానీ మన ఇద్దరం సిటీ కి వెళ్లిపోయి కస్టపడుతూ పై చదువులు చదువుకోలేమా ..ఆ ప్రయత్నం ఎలా ఉంటుంది ..కొంచెము ఉత్సాహం గా అడిగింది ..అరుణ ..అమ్మయుగారు ..ఇల్లు కదిలితే మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేని రోజులు ...అందులో మనం సంప్రదాయం నుంచి పెరిగినవాళ్ళం అందులో మీరు మహారాణి లా పెరిగారు ఏదంటే అది తిని ఎక్కడ అంటే అక్కడ పడుకోగలమా ..ఎంత గుబులు ..ఎంత భయం .మనల్ని మహానగరాలలో ఎవరు పట్టించుకుంటారు ..వద్దులెండి అమ్మాయి గారు అటువంటి విషయాలు అస్సలు ఆలోచనలు లోకే రావద్దు ..ఒక పని చేస్తే మీ అన్నయ్య గారిని ఎలానో ఒప్పించి ..యూనివర్సిటీ లో పి.జి చదువులకు ఎంట్రెన్స్ వ్రాసే వీలు కల్పించుకో 0డి ....కొంచెము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెప్పాడు శివ .బాగుంది ఆలోచన కానీ మా అన్నయ్య ఒక మూర్ఖుడు ..అస్సలు లెటర్ కి జవాబు ఇవ్వడు ..ఫోన్ లో దొరకడు ..ok ఎలా అయినా పట్టుకొని సాధిస్తా ..అయితే ఒక షరతు ..నువ్వు కూడా నాకు హెల్ప్ వచ్చి నువ్వు కూడా టెస్ట్ వ్రాయాలి ..కొంచెం .భ్రతిమిలాడుతున్నట్లుగా అడిగింది అరుణ..కొద్దిసేపు మౌనం ..సరే అస్సలు ముందు ఆ ప్రయత్నం లో ఉండండి ...అలా ఒప్ప0దం చేసుకుంటున్నారు అరుణ ..శివనారాయణ ..లు
* * * * *
కిరణ్ కి హెల్ప్ చేయాలని ..వీలుంటే అతగాడిని భ్రమ లోనుంచీ బైటకు లాగలని అతగాడి మనస్సును ఒక మానసిక డాక్టర్ గా మంచి మార్గం లో పెట్టాలని డాక్టర్
తెగ ఆరాటపడి పోతున్నాడు ...ఆ సందర్భంలో ప్రియ చదువుతూవున్న కాలేజ్ కి డాక్టర్ రమణ ..అతని మిత్రుడు గోపాలరావు అక్కడ. కు చేరుకున్నారు . అక్కడ ఉన్నవాళ్లు కూడా పరిచయం ఉన్నవాళ్ళే ..అక్కడ వారందరికీ ఈ మిత్రుడు .డాక్టర్ రమణ చిన్నప్పటినుంచి మేము ఇద్దరం బాగా ఫ్రెండ్స్ ..అందరికి డాక్టర్ రమణ ని పరిచయం చేశాడు ..అలా అక్కడి కొద్దిసేపు కాలక్షేపానికి ఏవో చాలా విషయాలు మాట్లాడుకున్నారు ..నార్త్ ఇండియా లో ప్రజలు ఎక్కువ ఆర్ట్స్ .కామర్స్ చదువుతారు ..సివిల్స్.. ఇతర పోటీపరిక్షలు కు
కోచింగ్ లు తీసుకుంటారు . మన సౌతిండియా లో అందరూ కోరుకునేది రెండే రెండు ఒకటి ఇంజనీర్ ,రెండు డాక్టర్ ..అందుకే మన దగ్గర ఈ రకమైన కోర్సు లకు ఫుల్ డిమాండ్ ..ఉంటుంది ...ధనవంతులు కట్నం కోసం చదివేవాళ్ళు ...అవి చదివిన వాళ్ళు కట్నం ఎక్కువ దిమా0డ్ చేయడం చూస్తూనే ఉన్నాము ...ఇప్పుడు ఈ బి.ఏ లు బీ కామ్ లు ఇంట్లోనుంచే చదువుకుంటూవు న్నారు ..దరి దాపుగా బీఎస్సీ. కూడా అంతే ..కొన్ని పీజీ లు కూడా ఇంట్లో చదువుకొని పరీక్షలు వ్రాయచ్చు గా ..అవునులే ..గృహిణి లకు ..ఉద్యోగాలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది ....అవును ..అవును అలా మాట్లాడేసుకుంటువున్నారు ..ఇంతలో డాక్టర్ రమణ మెల్లిగా మీ కాలేజీ లో అనిల్ కుమార్ అని ఫైనల్ ఇయర్ స్థూడెంట్ ఉన్నారా? చిరునవ్వు ఇస్తూ ప్రస్తావన తెచ్చాడు ..ఒక్కనిమిషము ఆలోచించిన అక్కడి ప్రిన్సిపాల్ గంగాధర్ ..బాబూ ఆ అనిల్ విషయం నాకు ఇప్పుడు తల నొప్పిగా అనిపిస్తోంది ..ఆ అబ్బాయి మొన్న ప్రియ అనే అమ్మాయి కల్సి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ..కొంతమంది నా దృష్టికి తెచ్చారు ..ఏదైనా గొడవ లు అవుతాయా? అని ఆలోచించాను .ఎటువైపునుంచి గొడవలు ఏమి రాలేదు , ప్రశాంతంగా నడిచిపోయు0ది ....అవును మీకేంటి? ఏవైనా సమస్యలా ?..ఎబ్బే ఏమీ లేదండి ..మాకు తెల్సిన వాళ్ళ అబ్బాయి ఇదివరలో చెబుతూవుండేడి వాడు ....ఊరికే ఆ అబ్బాయి పేరు చెబుతూవుండెడి వాడు ..అలా నోటెడ్ అయిపోయింది ..అని చాలా తేలిగ్గా చెప్పేశాడు డాక్టర్ రమణ ..అలా అంతా రకరకాల విషయాలపై మాట్లాడుకున్నారు ..టీ లు స్నాక్స్ తో పూర్తి అయుంది ..బాబూ గోపాలరావు ఎందుకు మా వైపు గాలి మళ్ళి వచ్చారో కానీ ..మళ్ళీ చాలా కాలంతరువాత మనం అంతా కలుసుకున్నాము ..బాగుంది మా కాలేజీ కూడా మీరు అందరూ రావాలి .. మధ్య మధ్య మనం కలుస్తూవుందాము ..బై ..బై అనుకుంటూ కారు ఎక్కారు గోపాలరావు ..డాక్టర్ రమణ ..నీకు కావల్సినంత సమాచారం దొరికింది కదా ..నవ్వుతూ అన్నాడు గోపాలరావు ..నువ్వు రావడం మంచిది అయ్యుంది రా బాబూ .అని డాక్టర్ అనే అంత లో .ఏది ఏమైనా ఇప్పటి పిల్లలు చాలా స్పీడ్ ప్రేమ పెళ్ళిళ్ళువిషయంలో కారు డ్రైవ్ చేస్తూ అన్నాడు గోపాల రావు .వాళ్ళ ..మొహం ..ఈ రోజుల్లో ఎంత స్పీ డు గా ప్రేమించి పెళ్లి అంటూ లేచి వెళ్లిపోతున్నారో అంత స్పీడు గా విడిపోతున్నారు ..కల్సి మంచిగా ఉంటే అందరికి మంచిదే ..కానీ ఎంతమంది సక్స్ స్ అవుతున్నారు? ..మా కు చాలా కేసులు కౌన్సెలింగ్ కి వస్తూవుంటాయి నేను ఎన్నో చూశాను ..చెప్పాడు డాక్టర్ రమణ..... మెయిన్ అస్సలు ఎక్కడ ప్రాబ్లెమ్..అడిగాడు గోపాలరావు .......అస్సలు ప్రేమ కాదు ..ఆకర్షణ ..ఆ ఆవేశం లో ప్రేమ లేఖలు ..ప్రమాణాలు ..శపదమ్ చేయటాలు మామూలే ......కొద్దికాలం కాగానే అదే ఆవేశం కోప తాపాలు ..తో విడిపోవడం .. ఇంకొకటి పెద్దలు పూనుకొని చేస్తే కొంచెము భయ భక్తులు ఉంటాయి ..అటువాళ్ళు ఇటువాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది ...అదే వాళ్ళు అయితే ..తొందరపాటు నిర్ణయాలు కదా ..స్వంతంగా ఆలోచించుకుంటున్నాం ..మా ఇష్టం ..మా స్వేచ్ఛ మా స్వాతంత్య్రం ఇలా మాట్లాడుతూవుంటే పెద్దలు ఎవరూ కల్పించుకోలేరు ..పైగా మమ్మల్ని అడిగి చేసుకున్నారా అని కూడా ఒక ఆలోచన వస్తుంది ..అస్సలు ప్రేమ అనే విష య0 అది మంచిదో ..చెడుదో ..నేను చెప్పలేను కానీ దానికి కారణం పెద్దవాళ్లే ..పిల్లలు ను చేతులారా పాడుచేస్తూ0ది పెద్దవాళ్లే ..పిల్లలు కు వయస్సు వస్తూ ఉన్నా పట్టించుకోరు ..ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రి ఇళ్లకు వస్తూన్నా పట్టించుకోరు ..ఇక ఆడ పిల్లలను ఎంతకాలం అయినా తల్లిదండ్రులు వాళ్లకు పెళ్ళి చేయరు ..వయస్సు ముదరిపోతూ వున్నాపెండ్లి సంబ0ధా లు చూడరు ..ఒక వేళ చూసినా ..ఇంకా మంచి.. ఇంకా మంచి సంభందం రావాలి ఇళ్ళ లో నే కూర్చోపెడతారు ..ఈ లోపు అటువాడో ఇటువాడో లైన్ వే సుకొని నాలుగు రకాలుగా పొగిడి పొగిడి ..లోబర్చుకొని లేపుకెళ్ళి పోతాడు ..అందులో టీవీ సీరియల్స్ ..వచ్చే సినిమాలు కూడా అలానే ఉంటున్నాయి . కొంచం అందమైన అమ్మాయి.. కానీ కొంచెము చురుకుగా వుండే అమ్మాయి కానీ ..కొంచెం బాగా చదివే అమ్మాయి కానీ కనపడితే వెమ్మటి పడు ..ముగ్గులోకి లాగు ..తల్లి తండ్రి లేక అన్న ఎవరైనా అడ్డువస్తే హీరోయుజం లాగానో ..కాకపోతే రౌడీయిజం చేసి నలుగురు ని తన్ని అమ్మాయిని లేపుకుపోవడం .దానికి తగ్గట్టుగా రచయితలు ,కవులు కూడా పురాణాలు లో ఆయన అలా చేయలేదా ..ఆమె అలా చేయలేదా అని వివాహాల రకాలు వర్ణించి చెబుతారు ..మనం యవ కులం గా వున్నప్పుడు వేషాలు వేయలేదా అంటే వేశాం కానీ మరీ ఇంత దారుణాలు ఏమి చేయలేదు ..అంత ఛాన్సులు కూడా ఇళ్లలో ఇచ్చే వారు కాదు ..పది అయిపోగానే ఒక సంబంధము ఖాయం చేసి చెప్పేవాళ్ళు
అందుకే ఆ రోజుల్లో తాతలతో బామ్మలతో పిల్లలు ఎంజాయ్ చేసేవాళ్ళు ..మరి ఇప్పుడో తాత వయస్సులో కొడుకు ని ఎత్తుకుంటున్న రోజులు ఇవి ..ఇంకా పూర్వం అందరం ఒకచోట కూర్చొని చదువుకొనేవాళ్ళం ..కబుర్లు చెప్పుకొనే వాళ్ళం ..మరి ఇప్పుడు ఇళ్లలో కూడా చిన్నప్పటి నుంచి ఎవరి రూం వాళ్లకు సెపరేట్ అట మరి ఎక్కడి అనుబంధాలు..ఎక్కడి ఆత్మీయత లు వెల్లి విరుస్తాయి ..
అది అలా ఉంటే సంప్రదాయ కుటుంబాలలో వేరే సమస్యలు ..వేదం చదువుకున్నవాళ్లకు ..పురోహితులకు పెళ్లిళ్లు కావడం లేదు ..నాలభైయేళ్ళు దాటిపోయినా పెళ్ళి లేదు పిల్లలు లేరు ..పెళ్ళి కాకపోవడం ..పిల్లలు లేకపోవడం ..మగాడు ఇంకో మగాడిని మోహించడం ..ఇలా సమాజం లో వెర్రితలలు ప్రారంభ0 కారణం ..పిల్లల తల్లిదండ్రులు ..వారి అతి ఆశలు వారి కి పిల్లల పై ఉన్న అతి ప్రేమ ..సరే మనం ఇలా మాట్లాడుతూ ఉంటే మనల్ని పిచ్చోళ్ళు గా చూస్తారేమో ..అన్నాడు గోపాలరావు ..బాబూ మా వృత్తి అదే గా ఎక్కడ దెబ్బ తిని వస్తూవున్నారు ఎలా మందు వేయాలి ..ఇదేగా మా పరిశోధన గట్టిగా నవ్వుతూ చెప్పాడు డాక్టర్ రమణ ..సరే బాబూ మా కాలేజీ వచ్చింది ..ఇక నేను ఉంటాను మరి ..ఫర్వాలేదు లెవయ్యా ఇంటికి వెళ్లి లంచ్ చేసి వద్దాం ..బలవంత పెట్టాడు డాక్టర్ రమణ ..ఈసారి కి వదిలేయ్ ..ఇంకోసారి నేను నా ఫ్యామిలీ తో మీ ఇంటికి తప్పక వస్తాం ...బై అంటూ కారు దిగి లోపలికి వెళ్ళిపోయాడు గోపాలరావు ..
* * * * * చీకటిపడింది ..చలి కాలం ..తలుపులు తట్టి పెద్దగా పిలిచిన శబ్దం..అయ్యా ఎవరండి ..అని పిలుస్తూ తలుపులు తీశాడు శివనారాయణ తండ్రి ..ఏం పంతులుగారు మా అమ్మయుగారు మీ ఇంట్లోకి వచ్చిందా ..మీ చిన్న పంతులు కి దోస్తీ కదా ..తలకు కండువా చుట్టుకుంటూ అడిగాడు .చిన్నా రావు ..అయ్యా...అస్సలు ఏం జరిగింది ..గొడవ ఏమిటి నాకు ఏమి అర్థం కావడం లేదు ..నమస్కారం పెడుతూ చెప్పాడు శివనారాయణ తండ్రిగారు ..సరిలేవయ్య సామి ..ముందు ఇంట్లో ఉందా...లేదా అమ్మయుగారు చెప్పు కొంచెము బిగ్గరగా డ బాయు0చారు ..వెమ్మటి వచ్చిన పనివాళ్ళు ..మా ఇంటికి ఎవ్వరూ రాలేదు ..ఇక మీరే వెళ్లి చూసుకోండి రెండు చేతులు మళ్ళీ జోడించాడు ....అవసరం లేదు కానీ వస్తే తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దింపండి ..లేకపోతే మాకు వచ్చి చెప్పండి అది విషయం ..ఇక చాలు పదండయ్యా బాబూ ..అంతా కల్సి వెళ్లిపోయారు ..చిన్నారావు గ్రూపు .......కొద్దిసేపు ..మౌనం ..ఏంటి నాన్న గారు ..వాళ్ళు ఏంటి గలాటా చేయబోయినట్లు అనిపిస్తుంది ...అడిగాడు కొడుకు శివనారాయణ
నేను నిన్నే అడుగుదామని ..మళ్ళీ నిన్ను ఏమైనా వచ్చి కలుస్తుందా ఆ అరుణ అమ్మయు గారు ..కొంచం బెరుకుగా అడిగాడు తండ్రిగారు ..లేదు కాలేజీ కి వెళ్లి మా సర్టిఫికెట్లు తెచ్చుకున్నాం ..అంతే అయిపోయింది .నా వ్యుద్యోగం నాకు సరిపోతుంది కదా ..కొంచెము గట్టిగా వత్తి చెప్పాడు శివ ..అరే బాబూ నువ్వు మాత్రం ..జాగ్రత్తగా మసలుకో ..అటువైపు వెళ్లకు ..నీకు పనిపడితే నాకు చెప్పు అంతే కానీ ..నువ్వు అటువైపు కన్ను ఎత్తి కూడా చూడవద్దు ..జాగ్రత్తలు చెబుతూవున్నాడు తండ్రి ..తల ఊపుతూ వింటువున్నాడు శివనారాయణ..
బాగా రాత్రి అయిపోతుంది .అరుణకుమారి ఎక్కడ ఉన్నారో ఏమో..వాళ్ళ ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకొని ఉంటాయి .సారీ అమ్మాయి గారు నేను మీకు ఏ విధముగాను సహాయ పడ లేకపోతున్నాను ..నన్ను క్షమించండి ..కళ్ళ లో నీళ్లు వత్తుకుంటూ కిరిటీలోనుంచి బైటకు చూస్తున్నాడు ..అప్పుడప్పుడే వెన్నెల కొద్దిగా వస్తోంది ..మంచు వెన్నెల కిరణాలలోపలికి పడుతూవున్నాయి ..శివనారాయణ పడుతున్న ఆవేదనకు చలి కూడా పెద్దగా తెలియడం లేదు ..బాధ గా కిరిటి లోనుంచి బైటకు చూస్తూ వున్నాడు ..ఇంటి గుమ్మం వైపు కి వెళ్ళి చూశాడు అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తారు ..మాఇంటికి వస్తే నేను దాచిపెట్టేవాడినేమో ఎక్కడ బాధలు పడుతున్నారో ..ఏమో ..నేను ఏమి చేయలేకపోతున్నా ఆవేదన ను దిగ మి0గుతూ ఓరి భగవంతుడా అంటూ దేవాలయంవైపు తిరిగి దండము పెట్టుకుంటువున్నాడు శివనారాయణ....(ఇంకాఉంది to .be. continued )
🌹🌹🌹🌹🙏 తిరుప్పావై పాశురం21వది .Tiruppavai 21 pasuram🙏🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🙏 శ్రీగోదారంగనాథస్వామినై నమ:ఓంనమోనారాయణాయఓం నమోవేంకటే శాయ🙏🌹🌹🌹🌹
🌷🌷🌷🌷🙏తిరుప్పావై20వ0పాశురం ..Tiruppavai20 th pasuram🙏🌷🌷🌷🌷
🙏🌷శ్రీగోదారంగనాథస్వామినై నమ: 🌷 ఓం నమో నారాయణ య 🌷 ఓం నమో వేంకటేశాయ ..🙏🌷
🌷🌷🌷🌷 గోదాదేవి పాశురం19....godadevipasuram19th🌷🌷🌷🌷
🌷🌷🌷🌷 శ్రీ గోదాదేవి రంగనాథస్వామి వార్లకు నిత్య మంగళం ..ఓం నమోవేంకటే శాయ. 🌷🌷🌷🌷
🌷🌷🌷🌷తిరుప్పావై..18వపాశురం..Tiruppavai18th paasuram🌷🌷🌷🌷
🌹🌹🌹తిరుప్పావై పాశురం17వది....... Tiruppavai17th పాశురం 🌹🌹🌹
🌺🌷🌷🌷 శ్రీగోదారంగనాథస్వామినై నమ:..ఓం నమోనారాయణా య ఓం నమోవేంకటే శాయ 🙏🌷🌷🌷
🌷🌷🌷నూతన సంవత్సరపు శుభ సందర్భంగా శ్రీవేంకటేశ్వర పద్మావతిఅమ్మవారి కల్యాణం చూడండి సకలశుభాలునుపొందండి🌷🌷🌷
శుక్రవారం కదా అందుకే శ్రీమహాలక్ష్మి అమ్మవారి అదే శ్రీపద్మావతిఅమ్మవారు శ్రీనివాస ప్రభువు కళ్యాణంచూడటం ..ఎంతో గొప్పమహాత్మ్యం గల అంశం ..ఇది ఒక మహాద్భుతం..ఓ గొప్ప అవకాశం
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Blog Archive
-
▼
2021
(189)
-
▼
January
(29)
- No title
- అవి ఒక రకం హంసలు..కానీ వాటిలో క్రమశిక్షణ గమనించండి...
- Parrot ..రామచిలుక ముద్దుపలుకులు
- Beautiful birds పలికే తియ్యని పలుకులు ..ఎంతో అనుభూతి
- G. k selectivebest cm s in India. See in this link
- ఒక మూగజీవి కి దెబ్బతగిలిగాయం అయివుంటే రాత్రి పగలు ...
- 🌹🌹🌹🌹కనుమ రోజుకామధేనుపూజ. Kanuma day kamadhenup...
- 🌹🌹🌹🌹🙏 తిరుప్పావై. చివరిన గోదాదేవి రంగనాథస్వ...
- 🌷🌷🌷🌷తిరుప్పావై ముగింపు పాశురం... Tiruppavai co...
- 🌷🌷🌷మిత్రులు పెద్దలు అందరికి భోగి సంక్రాంతి కన...
- 🙏🌷🌷 తిరుప్పావై30వ పాశురం. 🌹🌹 ,Tiruppavai 30t...
- 🌹🌹🌹🌹 తిరుప్పావై29వపాశురం. Tiruppavai29t...
- 🙏 🌷🌷🌷 తిరుప్పావై28వపాశురం ..Tiruppavai28 th ...
- 🙏 🌹🌹🌹తిరుప్పావై 27వది పాశురం Tiruppav...
- 🌹🌹🌹తిరుప్పావై25వ పాశురం ...Tiruppavai25h పాశురం...
- అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన కొన్ని...
- అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ...ఆంధ్రప్రదేశ...
- 🌷🌷🌷🌷🌷తిరుప్పావై24 వ పాశురం .....Tiruppavai24 ...
- 🙏 🌷🌷🌷🌷తిరుప్పావై23వపాశురం....Tiruppavai 23th ...
- 🥀🥀🥀🥀కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు ...వీడియో..2 చూడండ...
- 🥀🥀🥀ఈ క్రింది 2 వీడియో లు చూడండి ..కాలం ఎప్పుడూ ...
- 🌹🌹🌹🙏తిరుప్పావై22వ పాశురం..... Tiruppavai 22 th...
- ** కథానిక నిరీక్షణ పార్ట్ 7.......... shortstory ...
- 🌹🌹🌹🌹🙏 తిరుప్పావై పాశురం21వది .Tiruppavai 21...
- 🌷🌷🌷🌷🙏తిరుప్పావై20వ0పాశురం ..Tiruppavai20 th p...
- 🌷🌷🌷🌷 గోదాదేవి పాశురం19....godadevipasuram19...
- 🌷🌷🌷🌷తిరుప్పావై..18వపాశురం..Tiruppavai18th paas...
- 🌹🌹🌹తిరుప్పావై పాశురం17వది....... Tiruppavai17th...
- 🌷🌷🌷నూతన సంవత్సరపు శుభ సందర్భంగా శ్రీవేంకటేశ్వర ...
-
▼
January
(29)
Followers
About Me
- Dr.M muralikrishna