ఈ రోజుల్లో మనకు రక రకాలైన వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. అందులో కొన్ని మన రక్తం లోని ప్లేట్ లెట్స్ సంఖ్య ను బాగా తగ్గించి వేస్తున్నాయి అందువల్ల మనకు చాలా సమస్యలు ఎదురు అవుతున్నాయి .
రక్తం లో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే కొన్ని ఉత్తమ ఆహారాలు :
1. బీట్రూట్ : ఇది ప్లేట్ లెట్స్ ను పెంచటం లో బాగా సహాయ పడుతుంది . అనీమియా తో బాధ పడేవారికి ఇది ఉత్తమ మైన ఆహారం .
2. క్యారెట్ వంటి దుంపలు వారానికి 2.సార్లు అయినా తినవలసి ఉంటుంది
3.బొప్పాయి ఒంట్లో బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ పండు తింటే చాలా మంచిది
.
4.ఆకు కూరలు మన శరీరం లో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ k. ఎక్కువగా ఉన్న ఆకు కూరలు తీసుకోవటం మంచిది.
5.వెల్లుల్లి మన శరీరం లో సహజం గా నే ప్లేటిలెట్స్ పెంచుకోవాలంటే ఇది తప్పక తినాలి . దీనిని మనం వంటలో అన్నింట్లో ఉపయోగించు కోవచ్చు .
6.దానిమ్మ : ఎర్రగా ఉండే అన్ని పండ్లలో ఐరన్ అధికం గా ఉంటుంది . ఇది రక్తం లో ప్లేట్ లెట్స్ ను పెంచుతుంది. కనుక దానిమ్మ పండ్లు మనం తినటం మంచిది.
7.ఆప్రికోట్ : ఐరన్ ఎక్కువగా ఉండే పండ్లలో ఇది కూడా ఒకటి . రోజు రెండు సార్లు ఆప్రికాట్ తినటం వల్ల ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది
.
8.ఎండు ద్రాక్ష : రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30% ఐరన్ ఉంటుంది ఒక గుప్పెడు ద్రాక్ష తినటం వలన సహజం గానే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.
9.ఖర్జూరం ఎండు ఖర్జూరం లో ఐరన్ మరియు ఇతర పోషకాలు అధికం గా ఉన్నాయికనుక మనం వీటిని తినడం ఎంతో అవసరం .
10. అల్లం రసం ఒక చెంచా తేనే ఒక చెంచా కలిపి ఒకరోజు , పసుపు ఒక చెంచా తేనే ఒక చెంచా మరొక రోజు మార్చి మార్చి తీసుకుంటూ ఉంటె ఈ ప్లేట్ లెట్స్ పెరుగుతాయి .

0 comments:
Post a Comment