Pages

ఆంధ్రప్రదేశ్ లో జనాల కి నరకం


 .ఇంతవరకు లా అండ్ ఆర్డర్ లేదు ఆంద్రప్రదేశ్ లో 4 నెలల్లో 76 నేరాలు జరిగాయు .. చంద్రబాబు కానీ పవన్ కానీ లోకేష్ కానీ మోడీ కానీ హత్యల వల్ల చనిపోయున  వారిని తీసుకు రాగలరా ..లేదే ..అభం శుభము తెలియని టీనేజర్ అమ్మాయిలని నాశనం చేస్తున్నారు ..అడిగేవారు లేరు ..రోజోక అత్యాచారం రోజుకొక హత్య దోపిడీ ....కనీసం లా అండ్ ఆర్డర్ ..కూడా ఏడవ లేక పోతున్నారు ...గవర్నర్ మౌనం కోర్టులు ఇప్పుడు సుమోటోలు 

టమాటాలు ఏం తీసుకోవు ..ఏదైనా అంటే చాలు..... వాళ్ళ భజన బృందాలు ..అడిగిన వాడి మీద పడిపోతారు ....పైగా ఇన్ని  రకాలుగా దమన కాండ  జరుగుతున్న ప్పుడు ...అన్ని పత్రికలలో రావడం లేదు ...ఒక్క దానిలో ఏదో ఒక మూల వస్తుంది 

కమ్యూనిస్ట్ లు కి కళ్ళు దొబ్బాయా ఏం కనిపించడం లేదా  ప్రతి దానికీ ఎర్ర జెండాలు వేసుకు వస్తారు ఇప్పుడు ఏమయ్యారు  ప్రశ్నిస్తా అన్న  ..అవతార పురుషుడు ఎక్కడ ...కనీసం ఒక్క మాట లేదు 

చాలా బాధగా ఉంది ... కర్నూలు నుంచి చాలా కుటుంబాలు తరలి వెళ్లి పోతున్నారు ఈ విషయం వాళ్ళ పత్రిక  ఆంధ్రజ్యోతి లోనే వచ్చింది ....ఇప్పుడు ఒక అమ్మాయిని 20 వేలు ఇవ్వక పోతే రేప్ చేస్తాం అని బెదిరిస్తే ఇవ్వలేక సూసైడ్ ఆటంప్టు చేసిందిగుంటూరు జిల్లాలో  ..పార్టీ నాయకులు ఎవరైనా అనవసరం ప్రజలు సుఖ సంతోషాలు  తో ఉండటం అవసరం ....ఒకరకమైన   .కసి కార్పణ్యం కోపం హింస లతో ఉన్మాదం తో ఊగిపోతున్నారు ..ఇది చాలా బాధాకరం  ..ఒక విషయం చెప్పవచ్చు ప్రతి దానికీ  sc st వాళ్ళు కేసుల పెట్టె వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కి  మొగుళ్ళు వచ్చారు .....ఎంతమంది sc st వాళ్ళని చంపుతూవున్న ఎవ్వడూ ఎం పీకలేరు ..అంతా సమానం .అని ఇప్పటికి తీసుకు రాగలిగారు ..అని కొందరు సంతోష పడుతూ వున్నారు .....ఎవరైనా  గుండె మీద చెయ్యు వేసుకొని చెప్పండి .. ఇది మంచి పరిపాలన అనుకుని  ఆనందపడతారా సాటి పౌరులుగా 

సర్వే జనా:శుఖినో భవంతు అని కోరుకునే వాళ్ళం  ..కదా..మన వాళ్ళు కాకపోయినా బాధ అనిపించదా ....ఈ రోజు ఇప్పుడు ఆ గుంటూరు లో హాస్పిటల్ లో అమ్మాయి చనిపోయింది ..తల్లీ తండ్రులు కుటుంబానికి ఎంతక్షోభ 

అన్ని పార్టీలు  రాజకీయాలకి  అతీతంగా గా అందరూ ఈ దమన కాండ ని ఖండించాలి ... అందరూ అన్ని ఛానల్స్ చూడాలి   ఇప్పుడు కూడా కొందరు ఇంకా దాచి పెట్టె ప్రయత్నాలు చేస్తున్నారు ..దమన కాండ  మీడియా మొత్తం లో రావడం లేదు .......ఆయునా పరువా లేదు  ప్రపంచము మొత్తం వెళ్ళిపోతుంది  గొప్ప కీర్తి ..కానివ్వండి ...ఎంత కాలమో ఇలా  భగవంతుడా అందరికి శాంతి ని  సుఖాన్ని ప్రసాదించు అని ప్రార్ధన చేయడమే తప్ప ఏం చేయగలం ..వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానల్స్   లో ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే  ఒక్క వార్త రావడం  లేదు  సాక్షి లో కొన్ని యూ ట్యూబ్ ఛానల్  లో మాత్రమే వస్తున్నాయి .....ప్రతిపక్షఛానల్స్ చూస్తేనే తెలుస్తోంది ఈ సమాచారం ఆయునా ...

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online