ఈ రోజుల్లో ప్రతివాళ్ళలో ఒత్తిడి ఎక్కువైపోతున్నయి అంటే ఒత్తిడి ఆలోచనలతో సతమతమౌతూ అవ్వడము నిద్ర లేక నిద్రరాక తలనొప్పి కళ్ళు మంటలతో ఇబ్బందిపడటము జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ధ్వనులకు చిరాకు వస్తు ఉంటుంది. ఈ రోజుల్లో ఊరి ప్రదేశాలు :టార్గెట్ : రాత్రిమ్బ వళ్ళు పని తెరలు, సమయము పాటించని భోజనాలు వీటి అన్నింటివల్ల జీవన క్రమము దెబ్బ తింటూ ఉంటుంది.
1.అందుకే స్ట్రెస్ తగ్గటానికి పచ్చని చెట్లు హరిత వనం లో కొద్ది సేపు ప్రశాంతంగా గడవాలి.
2. మంచి సంగీతము వింటూ అది కూడా చల్లని సంగీతము: వాయుధ్యాలు హోరు లేని చల్లని సంగీతము వినటము
3. చల్లని నీటి తో స్నానము చేసి చూడండి.
4. జోక్స్ నవ్వించే సనివేషాలు చూడండి ఆ సన్నివేశాలన్నీ స్నేహిత్లతో షేర్ చేసుకోండి.
5. మంచి హాస్యం మనసుని తేలిక పరుస్తుంది కనుక అటువంటి పుస్తకాలు చదవండి .
6. ధ్యానము కొద్దిసేపు చెయ్యండి . లేదా కళ్ళు మూసుకుని మీ ఇష్ట దైవాన్ని తలుస్తూ కూర్చోండి .
7. చక్కగా మాట్లాడే వారు ఎవరైనా ఉంటె వారితో మాట్లాడండి .
8. మీకు మనసుకు దగ్గరైన వారితో మీ సాధక బాధకాలు పంచుకోండి . దాని మనసు తేలికపడి ఒత్తిడి తగ్గుతుంది .
9. మనసుకు కష్టం కలిగించే జ్ఞాపకాలు , విషయాలను పదేపదే గుర్తు చేసుకోకండి .
10. మీకు ఇష్టమైన హాబీ ఏఏదైనా ఉంటె దానిని మళ్ళీ తిరిగి ఆరంభించండి .
ఈ పనుల వలన మనకు కొంత మానసిక మైన స్ట్రెస్ తగ్గుతుంది . అప్పుడు నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది .
అలానే రాత్రి పగలు అలా మార్చి మార్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు షిఫ్ట్ వర్క్ దిజార్టర్ అనే సమస్య వస్తుంది . అంటే వివరంగా చెప్పాలంటే ప్రతి జీవి లో ఒక జీవ గడియారం ఉంటుంది . అది మనకు ఏ ఏ సమయాలలో ఏ ఏ పనులు చెయ్యాలో మెదడుకు సంకేతాలు ఇస్తూ ఉంటుంది . దాని ప్రకారం సహజం గా మనం పగలు పనిచేసి , రాత్రివేళ లో నిద్ర పోవాలి . కానీ రాత్రి షిఫ్ట్స్ లో పని చేసే వారికి ఈ సమతుల్యత దెబ్బతినటం వలన వారికి ఈ సమస్య వస్తుంది.పని చేసే సామర్ధ్యం దెబ్బ తింటుంది తీవ్రమయిన అలసట, త్వరగా ఉద్యోగాలకు లోనుకావడం పగటి వేళ మత్తులో జోగడము, నిద్ర పట్టని ఇబ్బంది నిసట్టువ చేస్తున్న పనుల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
రక్తము లో కోలేస్త్రోల్ కూడా పెరుగుతూ ఉంటుంది స్థూలకాయం బరువు బి పి లు కూడా పెరుగుతూ ఉంటాయి. అలoటప్పుడు కాఫీ టీ లు తక్కువుగా తీసుకోవటం. నిద్ర పోయే సమయములో ప్రశాంతమైన వాతావరణము ఉంచుకోవటము. బెడ్ రూమ్ లో వెలుతురు తక్కువ వచ్చే విధానము గ ఉంచుకోవాలి.
ఉద్యోగములో యాజమాన్యము వారు రోజుకు ఒక తీరుగ మార్చకుండా రాత్రి వేళ లేదా పగటి వేళ ఎదూకటి తరుచుగా కాకుండా వారితో మాట్లాడుకుని అలా ఏమి చేసుకుంటే దాని వల్ల ఒక జీవన గడియారం ఎదోకడానికి అలవాటు పడుతుంది. రాత్రి కూడా చేసి పగలు పడుకోవచ్చు పగలు పడుకుని రాత్రి డ్యూటీ చేయవచ్చు అలా ఒక సిస్టం తో ప్రయత్నం చేయాలి.
ఇక ఆయుర్వేదం లో అయితే అరటిపండు గుజ్జులో 2 చెంచాలు దానిలో ½ చెంచా జీలకర్ర పొడి + 1 చెంచా తేనె కలిపి పడుకున అరగంట ముందు తింటే మంచి నిద్ర పడుతుంది. అలానే అన్నం తినగానే స్వీట్ ముక్క గోరువెచ్చని పాలు తీపి కలిపినా పాలు త్హగిన కూడా మచి నిద్ర పడుతుంది.
ఇక ఆయుర్వేదములో Tagara అను హిమాలయ వారి capsules రోజుకి ఒకటి చొప్పున వేసుకున్న స్ట్రెస్ తగ్గించి నిద్ర పడుతుంది పగలు అయిన కూడా వేసుకోవచ్చు కాకపోతేయ్ కొద్దిగా నిద్ర పడుతుంది. లేదా స్లీప్వెల్ అని ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది. లేదా zanocam జండు కంపన్ వారివి వాడిన కూడా మంచిది. దీని వల్ల ఎటువంటిసిదే ఎఫ్ఫీక్ట్స్ ఉండవు.

0 comments:
Post a Comment