ఈ మధ్య కాలం లో కంచె ఐలయ్య గారి వ్యాఖ్యలు విన్న తర్వాత కొన్నిసందేహాలు కలుగుతున్నాయి. ఆయనను, ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలియటం లేదు. ఎందుకంటే ఆయన మాటలు అంత లా అయోమయాన్ని కల్గిస్తున్నాయి .
1. ఈ సమాజం లో 5% ఉన్న బ్రాహ్మణులపై దాడి ఎందుకు చేస్తున్నారో తెలియదు . ఖచ్చితం గా ఈ అనవసర ప్రేలాపనలు , కాలక్షేపం వెనుక కొంత మంది ఇతర మతాలూ , కమ్యునిస్టులు ఉన్నారు అని కొంత మంది మేధావుల అభిప్రాయం .
2. స్వతంత్ర సమరం లో మొదటి కాంగ్రెస్ సభలో ఉన్నది ఎక్కువ మంది అందరూ బ్రాహ్మణులే ఒక్క గాంధీ గారు తప్ప . వారంతా వారి ఆస్తులు అన్నీ ఇచ్చేసి ఉద్యమం కోసం అంకితం అయిపోయారు .
3. మరొక పక్క సంఘ సంస్కర్తలు రామకృష్ణ పరమహంస , దయానంద సరస్వతి , వినోభా భావే వంటి వారు చాల మంది బ్రాహ్మణులే .
4. జగదీశ్చంద్ర బోస్ , ఎల్లాప్రగ్గడ సుబ్బారావు , మోక్షగుండం విశ్వేశ్వరయ్య , ప్రకాశం పంతులుగారు , కందుకూరి వీరేశలింగం , గురజాడ అప్పారావు పి .వి నరసింహారావు , ఇందిరా గాంధీ మన్మోహన్సింగ్ , బూర్గుల రామకృష్ణ రావు వంటి వారు ఎందరో బ్రాహ్మణులు మేధావులు ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారు .
5. బ్రిటిష్ వారి కాలం లో భారత సైన్యాన్ని 3, మండలాలు గా విభజించారు. కలకత్తా , ముంబై మరియు ఢిల్లీ. ఈ సైన్యం లో ఎక్కువగా మూడు రకాల వారు ఉన్నారు బ్రాహ్మణులు , క్షత్రియులు మరియు ముస్లింలు. ఇతర వర్ణాలు , మతాల వారు చాలా చాలా కొద్దీ మంది మాత్రమే ఉన్నారు .
6. ఒక సారి ఈ ఐలయ్య గారు ఏమి రాశారంటే బ్రాహ్మణుల భూములను తెలంగాణ లో రెడ్డివారు , ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మ వారు , కాశ్మీరు లో ముస్లిమ్స్ తీసేసుకున్నారు అని . అటువంటి రెడ్డివారు , కమ్మవారు ఇతర కులాల వారు సినీరంగం లో, ఇంకా ఇతర వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్నారు . మరి వారు ఇప్పుడు ఉత్పత్తి లో భాగం అవుతున్నారా ? వారు ఎంత పండిస్తున్నారు వ్యవసాయం చేసి ?
7. ఇక ఎంత మంది దళితులు వారి వారి కుల వృత్తులు చేస్తున్నారు? వారు కూడా వారి వృత్తులు మాని చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు . ఇంకా రాజకీయ నాయకులుగా కూడా ఉన్నారు . మంత్రులు, ముఖ్యమంత్రులు , రాష్ట్రపతులు, ఇలా ఉన్నత పదవుల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు.
8. అగ్ర వర్ణాల వారు అన్ని పన్నులు కట్టాలి , కడుతున్నారు కూడా. మరి ఆ డబ్బును ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి ? దళితులు ఇంకా సమాజం లో ఉన్న వెనుకబడిన వర్గాల వారికి అభివృద్ధి చెయ్యటం కోసం ఉపయోగించటం లేదా ? మరి అది సమాజ నిర్మాణం లో భాగం అవటం కాదా?
9. ఇక ఇప్పటి రేజర్వేషన్స్ వలన వెనుకబడిన వర్గాల వారికి అంతా మంచి జరుగుతోంది . అగ్ర వర్ణాల వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. అన్ని రకాల పోటీ పరీక్షల్లోనూ వారికి అత్యుత్తమ ర్యాంకులు , మార్కులు వస్తేనే గానీ సీట్లు రావు. కానీ ఈ వెనుకబడిన వర్గాల వారికి ఈ పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రాకున్నా సీట్లు , ఉద్యోగాలు వచ్చేస్తాయి . మరి ఇంకా వారిలో కొందరు మార్కులు వఛ్చిన వారు General-category లో కూడా సీట్లు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు . మరి ఇప్పుడు వారికి కలుగుతున్న కష్టం నష్టం ఏమిటో ఐలయ్య గారే వివరించాలి
10. ఒక్క వ్యవసాయం చెయ్యటం అంటే particular,గా పొలం స్వయంగా దున్ని పంట పండిస్తేనే అది సమాజ నిర్మాణానికి మనవంతు గా చేసిన కృషి అని అంటే ఇంక మిగిలిన వారు అందరూ అన్ని వృత్తులు వారు , అన్ని వర్గాలవారు కూడా ఈ సమాజ నిర్మాణం లో ఏమి పాలుపంచుకోకుండా ఫలితాన్ని మాత్రమే అనుభవిస్తున్నారని ఐలయ్య గారి అభిప్రాయం అని మనం భావించాలా ?
అదే కనుక నిజమైతే ఐలయ్య గారు ఇంకా ఆయన మద్దత్తు దారులు కూడా ఆ వర్గం లోకే వస్తారు కదా మరి ఇంకా ఈ బ్రాహ్మణులు మరియు అగ్రవర్ణాల వారిపై ఈ వ్యాఖ్యలకు అర్ధం ఏమిటి ?