Pages

తిరుపతి లడ్డూ గురించి ప్రమాణం


 ఓం నమో వేంకటేశాయ ..ఓం నమో నారాయణాయ 

తిరుపతి లో భూమన ..కరుణా కర రెడ్డి మాజీ చైర్మన్

 ఒక అత్యంత విలువైన  ప్రమాణం చేశారు  అదేదో చూడండి తెలుసుకోండి ......ఇకనైనా మంచిని ప్రచారం చేద్దాం 

ఏడుకొండల వాడా ..వేంకట రమణా గోవిందా గోవింద 

తిరుపతి లడ్డు కధ part 2


 ఓం నమో వేంకటేశాయ ....ఓం నమో నారాయణా య

Tirupati laddu gurinchi... తిరుపతి లడ్డు


   ఓం నమో వేంకటేశాయ ...ఓం నమో నారాయణాయ

నేటి జర్నలిజం ..మీడియా వింత పోకడలు

 నేను జర్నలిస్ట్ గా పని చేసే రోజుల్లో ..జర్నలిజం చాల గొప్పగా భావించే  వారు .ఇప్పుడు జర్నలిజం 99 శాతం భ్రష్ఠు పట్టి పోయుంది ..ప్రజలు సమస్యల్లో వున్నప్పుడు  ప్రజలు పక్షా న ఉండి పోరాడాల్సిన జర్నలిజం పక్షపాత ధోరణి చూపకూడదు ..కానీ ఇప్పుడు అదే జరుగుతోంది ...జగన్ ఒక్క ఛానల్ కూటమికి పది ఛానల్స్ ఉన్నయు 

జగన్ ఒక్కడు ...కూటమి ముగ్గురు

చాలా సమస్యలు లా అండ్ ఆర్డర్ లేక జనాలని ఉరికించి కొట్టేవి చంపేవి సాక్షి లో మాత్రమే వస్థాయు .ఇంకా దేనిలో రావు ..జనాలు కి సాక్షి అక్కరలేదు 

ఈనాడు పేపర్ టివి ఆంధ్ర జ్యోతి రెండూ  టీవీ5 ప్రైమ్9   లాంటి వాటిలో ఆంద్రప్రదేశ్ లో ఈ రోజు వరకు కూడా లోకేష్ రెడ్ బుక్ నడుస్తూ వున్నా వాళ్ళ ఛానల్స్ లో చూపరు  .ప్రజలకి కూడా బుద్ది కానీ సిగ్గు ..కానీ జ్ఞానం కానీ లేవు 

ప్రజా సమస్యలు పట్టించుకొనని ఛానల్స్ నే ఆదరిస్తూ వుంటారు అదే నమ్ముతూ వుంటారు ...సోషల్ మీడియా లేకపోతే  రాజకీయ రాక్షసుల అకృత్యాలు ఎవ్వరికి తెలిసేవి కావు ...నిజాలు తెలియాలంటే అన్ని  .అన్ని  ఛానల్స్ చూడండి ...మనకే తేడా తెలిసిపోతుంది .కొంత కాలానికి 

.......ఇట్లు..... ........మాజీజర్నలిస్ట్

విద్యా వంతులు .రైతులకి షేర్ చేయ0డీ


          జై జవాన్ .జై కిసాన్ ..జై జై   భారత్ జై జై  భారత్ 

జగన్ ప్రవేశ పెట్టిన వ్యుద్యోగుల పెన్షన్ స్కీం ..మోడీకూడా అమలు


 

మనపురాణా లలో విడిమతాల చరిత్ర


 

శ్రీరస్తు ..శుభమస్తు ..వినాయక చవితి శుభాకాంక్షలు


 అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు  స్వామి వారి కరుణా

కటాక్ష ప్రాప్తి రస్తు .......శుభం.. లాభం ..అందరికి 

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online